అధికారిక చిహ్నంపై రేవంత్‌ ఏకపక్ష నిర్ణయం

-కమిటీ వేసి సంప్రదింపుల తర్వాత చేయాల్సింది -సోనియా గాంధీ మెప్పుకోసమే తాపత్రయం -బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు హైదరాబాద్‌: అధికారిక చిహ్నం మార్పుపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు స్పందించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల విషయంలో కాంగ్రెస్‌ రసాభాసగా వ్యవహరిస్తోంది. తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి చారిత్రక చిహ్నాలు చార్మినార్‌, కాకతీయ కళాతోరణాలను తొలగి […]

Read More

విత్తనాలు అడిగితే రైతులపై లాఠీచార్జ్‌ అమానుషం

-మూడురోజుల్లో అందుబాటులో ఉంచాలి -లేకుంటే ఆదిలాబాద్‌ వ్యాప్తంగా ఆందోళనలు -బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి జోగురామన్న హైదరాబాద్‌: మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యే అనిల్‌జాదవ్‌, ఖానాపూర్‌ బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి జాన్సన్‌ నాయక్‌ తెలంగాణ భవన్‌లో గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. జోగు రామన్న మాట్లాడుతూ ఆదిలాబాద్‌ జిల్లాలో విత్తనాల కోసం వచ్చిన రైతులపై లాఠీచార్జ్‌ చేయడం అమానుషమన్నారు. రెండు మూడురోజుల్లో రైతులు అడిగిన విత్తనాలు అందుబాటులో ఉంచకపోతే ఆదిలాబాద్‌ […]

Read More

కర్రోడా అన్నందుకు భార్యకు విడాకులు!

కేరళ: భర్తను భార్య పదే పదే కర్రోడా అని అనడంతో అతడు కోర్టును ఆశ్రయించాడు. ఆమె ప్రతిసారి కర్రోడా అంటే ఇబ్బందిగా ఉందని కోర్టుకు విన్నవించాడు. తనకు విడాకులు కావాలని విజ్ఞప్తి చేశారు. హిందూ మ్యారేజ్‌ యాక్ట్‌ ప్రకారం భర్తను కర్రోడా అని పిలవడం క్రూరత్వం కిందకు వస్తుందని కోర్టు తెలిపింది. ఈ పద్ధతిన మెంటల్‌, ఫిజికల్‌, ఎమోషనల్‌గా కూడా ఎఫెక్ట్‌ పడుతుందని తెలిపింది. మానసిక వేదన కలిగించిన కోర్టు […]

Read More

చంద్రబాబును కలిసిన పిన్నెల్లి బాధితుడు మాణిక్యాలరావు

-తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆవేదన -పార్టీ అండగా ఉంటుందని బాబు భరోసా హైదరాబాద్‌: టీడీపీ అధినేత చంద్రబాబును మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృ ష్ణారెడ్డి బాధితుడు నోముల మాణిక్యాలరావు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో గురువారం కలిశారు. పిన్నెల్లి సోదరుల అరాచకాన్ని బయటపెట్టాక తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పిన్నెల్లి సోదరుల అరాచకాలపై మీడియాతో మాట్లాడటం, పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినప్పటి నుంచి మరింత కక్షగట్టారని వివరించారు. ఎమ్మెల్యే, […]

Read More

25 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూముల కుంభకోణం

వైసీపీ నేతల భూదందాపై సీబీఐ విచారణ చేపట్టాలి అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య అమరావతి: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఐదేళ్ల పాలనలో లక్షలాది ఎకరాల అసైన్డ్‌ భూముల కుంభకోణాలు జరిగాయని, అసైన్డ్‌ భూముల అమ్మకాలకు వీలు కల్పిస్తున్నట్లు పలు జీవోలు తెచ్చి గద్దల్లా నిరుపేదల భూములను కారు చౌకగా కొట్టేశారని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య ఒక ప్రకటనలో ఆరోపించారు. 2003కు ముందు ఇచ్చిన […]

Read More

తన భర్త కావాలంటూ మిస్‌ వైజాగ్‌ ఆందోళన

-విడాకులివ్వకుండా మరొకరిని పెళ్లి చేసుకున్న భర్త -రెడ్‌హ్యాండెడ్‌గా ఇద్దరినీ పట్టుకున్న నక్షత్ర -సినిమా ఆడిషన్‌కు వచ్చిందని తప్పించుకునే ప్రయత్నం విశాఖపట్నం: తన భర్త తనకు కావాలంటూ మిస్‌ వైజాగ్‌ నక్షత్ర ఆందోళనకు దిగింది. విడాకులు ఇవ్వకుండా మరో స్త్రీని పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్న భర్తను రెడ్‌ హ్యాండ్‌గా పట్టుకుంది. నక్షత్ర ఎంట్రీతో భర్త తేజ షాక్‌ అయ్యాడు. కాగా 2017లో తేజను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇద్దరికీ 2013లో […]

Read More

కౌంటింగ్ కేంద్రాలలో అల్లర్లు?

-కౌంటింగ్ కుట్ర? -సజ్జల వీడియోతో కూటమి అప్రమత్తం -ఏజెంట్లను రెచ్చగొట్టిన సజ్జలపై ఫిర్యాదు -అధికారులతో వాదించాలన్న సజ్జల పిలుపుతో హై అలెర్ట్ -కౌంటింగ్ పారామిలటరీ ప్రవేశం తప్పదా? -కౌంటింగ్ సెంటర్లో ఏజెంట్ల వెనుక పోలీసులు -ఈసీకి కూటమి ఫిర్యాదుతో ఈసీ యోచన? ( మార్తి సుబ్రహ్మణ్యం) ఏపీ ఎన్నికల కౌంటింగ్ రోజున హింస జరిగే అవకాశం ఉందా? వైసీపీ ఏజెంట్లు తమ పార్టీ ఓడిపోయే తరుణంలో అధికారులతో ఘర్షణకు దిగుతారా? […]

Read More

కాణిపాకం హుండీ లెక్కింపులో చేతివాటం

-బంగారు బిస్కెట్ల అపహరణ -భక్తులను తీసుకెళ్లి విచారిస్తున్న పోలీసులు చిత్తూరు జిల్లా: పూతలపట్టు నియోజకవర్గంలోని కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో గురువారం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఈవో వెంకటేష్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. హుండీ లెక్కింపు కార్యక్రమానికి దేవస్థాన సిబ్బందితో పాటు, క్షుణ్ణంగా తనిఖీ అనంతరం భక్తులను సైతం అనుమతిస్తారు. అయితే 200 గ్రాములకు పైగా రూ.10 లక్షల విలువైన బంగారు బిస్కెట్లను తస్కరించినట్లు పోలీసులకు సమాచారం అందింది. […]

Read More

సజ్జలపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు

అమరావతి: నియమ నిబంధనలు పాటించే వాళ్లు కౌంటింగ్‌కు వెళ్లొద్దు.. అడ్డుకు నే వాళ్లు..అడ్డం చెప్పే వాళ్లు వెళ్లాలని సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ అడ్వొకేట్‌ గూడపాటి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో గురువారం తాడేపల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు. కౌంటింగ్‌ ప్రక్రియకు ఎటువంటి అడ్డంకులు లేకుండా చూడాలని, ఎన్నిక ల సంఘం కూడా దీనిపై తగు ఆదేశాలు ఇచ్చి వెంటనే అరెస్టు […]

Read More

నువ్వొక్కడివి పోరాడితేనే తెలంగాణ వచ్చిందా?

-ప్రజలు పోరాడితేనే సోనియమ్మ ఇచ్చింది -సీఎం అయ్యాక లక్షల కోట్లు దోచావ్‌ -మందకృష్ణ మాదిగల నాయకుడు కాదు -కాంగ్రెస్‌ నేత గజ్జల కాంతం విమర్శలు హైదరాబాద్‌: నిజమైన తెలంగాణ సాధించడం కోసం మేం పోరాడాం…కేసీఆర్‌ నువ్వొక్కడివి పోరాడితేనే తెలంగాణ వచ్చిందా? అని కాంగ్రెస్‌ నాయకులు గజ్జల కాంతం ప్రశ్నించారు. గాంధీభవన్‌లో గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ మీద అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు. ఆనాడు నేను చంద్రబాబు నాయుడు, […]

Read More