సభా వేదికను పరిశీలించిన టీడీపీ నేతలు

-ప్రమాణస్వీకార ఏర్పాట్ల పరిశీలన -రాజేంద్రప్రసాద్‌కు పీఆర్‌ చాంబర్‌ సన్మానం గన్నవరం: కేసరపల్లి గ్రామంలో చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా సభా వేదికను నందమూరి రామకృష్ణ, టీడీ జనార్దన్‌, వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ కార్యక్రమానికి లక్ష మంది పైగా హాజరవుతారని, ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా, చిత్తూరు జిల్లా పంచాయతీరాజ్‌ చాంబర్‌ నాయకులు ఆయనను సత్కరించారు. […]

Read More

రేపు ప్రమాణం తర్వాత తిరుమలకు చంద్రబాబు

-అక్కడే రాత్రి బస.. గురువారం శ్రీవారి దర్శనం -వారంరోజులు సెలవులో ఈవో ధర్మారెడ్డి -ప్రోటోకాల్‌ ఏర్పాట్లపై అనుమానాలు అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కుటుంబంతో తిరుమల వెళ్లనున్నారు. ఇదేరోజు రాత్రికి ఆయన తిరుమలలో బస చేసి 13వ తేదీన గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. ఇదిలా ఉంటే టీటీడీ ఈవో ధర్మారెడ్డి వారం రోజులు సెలవు పెట్టాడు. ఆయనకు సీఎస్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ […]

Read More

వైభవంగా అర్జున్ కుమార్తె వివాహం

యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య వివాహం నిన్న జూన్  10 న చెన్నైలోనీ  అంజనాసుత శ్రీ యోగంజనేయస్వామి  మందిరంలో వైభవంగా జరిగింది. ప్రముఖ తమిళ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు ఉమాపతితో  ఈ వివాహ వేడుక జరిగింది. జూన్ 7న హల్ది కార్యక్రమంతో   ఈ పెళ్లి వేడుక  ప్రారంభమై  , జూన్ 8 సంగీత్ కార్యక్రమం    జరుపుకుని,  జూన్ 10 న ఉదయం  9  to […]

Read More

ప్రజలతో శెభాష్ అనిపించుకునేలా పాలన చేద్దాం

ఈ విజయం ప్రతీకారం కోసం కాదు… అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రణాళికబద్ధంగా నియోజకవర్గాల సమస్యలను పరిష్కరిద్దాం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి వ్యక్తిగత విమర్శలు పూర్తిగా నిరోధించాలి జనసేన పార్టీ శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం మాట్లాడిన పవన్ కళ్యాణ్ ‘ప్రజలు అందించిన ఈ ఘన విజయం కక్ష సాధింపు రాజకీయాల కోసం కాదు. పగ, ప్రతీకారాలు తీర్చుకోవడానికి అంతకంటే కాదు. వారు మనల్ని మనస్ఫూర్తిగా నమ్మి […]

Read More

‘దేవకీ నందన వాసుదేవ’ షూటింగ్ పూర్తి

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’ లో మాస్, యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్నారు. గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం డివైన్ ఎలిమెంట్స్ తో కూడిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్. హనుమాన్ ఫేమ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథ అందించారు. ప్రముఖ రచయిత […]

Read More

“తుఫాను హెచ్చరిక” టైటిల్ మరియు ఫస్ట్ లుక్

ఈ సందర్భంగా డైరెక్టర్ జగదీష్ కె కె మాట్లాడుతూ, “When time locks all your doors, destiny brings you the key” సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న మా చిత్రం ఈ ఉప శీర్షిక మీదే రూపొందించబడింది. ఒక అందమైన హిల్ స్టేషన్ లో మంచిగా నివసించే అబ్బాయి జీవితంలో ఒక తుఫాను లాంటి విధ్వంసం జరిగితే, ఆ పరిస్థితులనుంచి తాను ఎలా బయట పడ్డాడన్నదే […]

Read More

రెండు రోజుల పాటు వర్షాలు

గుంటూరు: ఏపీలోని పలు ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. ఆ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. బుధవారంనాడు అల్లూరి సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. అలాగే పార్వతీపురంమన్యం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, […]

Read More

గుంటూరులో 14 ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు

-జీఎంసీ కమిషనర్ కీర్తి చేకూరి రాష్ట్ర ముఖ్య మంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రజలు తిలకించటానికి గుంటూరు నగరంలో 14 ప్రాంతాల్లో ఎస్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశామని జీఎంసీ కమిషనర్ కీర్తి చేకూరి మంగళవారం తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్, ఎన్టీఆర్ సర్కిల్, మాయాబజార్ సెంటర్, డొంక రోడ్, నాజ్ సెంటర్, ఏటుకూరు రోడ్డు కన్యకా పరమేశ్వరి అమ్మ గుడి వద్ద తదితర ప్రాంతాల్లో స్క్రీన్లు ఏర్పాటు […]

Read More

‘హరోం హర’ న్యూ ఏజ్ కమర్షియల్ యాక్షన్, క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్ గా వుంటుంది: డైరెక్టర్ జ్ఞానసాగర్ ద్వారక

హీరో సుధీర్ బాబు మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘హరోం హర’. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు గ్రాండ్‌గా నిర్మించిన ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌కి సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్స్ గా అలరిస్తున్నాయి. టీజర్, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ హైప్ క్రియేట్ చేశాయి. జూన్ 14న హరోం హర గ్రాండ్ గా […]

Read More

గుంటూరు నుంచి వాహనాల మళ్లింపు

ప్రమాణస్వీకారం సందర్భంగా ఆంక్షలు ఎస్పీ తుషార్‌ డూండి వెల్లడి గుంటూరు: గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్కు వద్ద ప్రాంగణంలో చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీ హాజరుకానున్న నేపథ్యంలో గుంటూరు జిల్లా నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులు, ఇతర వాహన దారులకు ఇబ్బందులు తలెత్తకుండా గుంటూరు పట్టణం నుంచి, గుంటూరు జిల్లా పరిధిలో ట్రాఫిక్‌ మళ్లింపు ఏర్పాట్ల గురించి ఎస్పీ తుషార్‌ డూండి వెల్లడిర చారు. ప్రమాణస్వీకారం పూర్తయ్యే వరకు […]

Read More