-ఆర్థిక రాజధానిగా విశాఖను ప్రత్యేకంగా తీర్చిదిద్దుతాం -కూటమి ప్రతి నిర్ణయం, ప్రతి అడుగు ప్రజల కోసమే -ప్రజాతీర్పు అధికారం కాదు…ఉన్నతమైన బాధ్యతగా భావిస్తాం -93 శాతం సీట్లతో 1994 ఫలితాలకు మించి విజయం ఇచ్చారు -ప్రజల నమ్మకాన్ని నిలబెడదాం..తెలుగు జాతిని నెంబర్-1 చేద్దాం -అమరావతే రాజధాని…పోలవరం పూర్తి చేసి ప్రతి ఎకరాకూ నీళ్లిస్తాం -కూల్చివేతలు, కక్షసాధింపులకు మా ప్రభుత్వంలో చోటు లేదు -అలాగని తప్పు చేసిన వాళ్లను వదిలేది లేదు..చట్ట […]
Read Moreమోదీ రాకపై ఎయిర్ పోర్ట్ లో పురందేశ్వరి ఏర్పాట్లు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం కార్యక్రమంలో బీజేపీ అగ్రనేత లు హాజరవుతున్న నేపథ్యంలో, గన్నవరం విమానాశ్రయం లో ఏర్పాట్లను బిజెపి రాష్ట్ర నేతలు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నేతృత్వంలో ఏర్పాట్లు పరిశీలించారు. ఎయిర్ పోర్ట్ అథారిటీ తో బిజెపి అగ్రనేతలు సిద్దార్థ్ నాథ్ సింగ్, దగ్గుబాటి పురంధేశ్వరి, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్య నారాయణ రాజు, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా […]
Read Moreప్రజావాణి కార్యక్రమంలో 702 అర్జీలు నమోద
– ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ప్రజావాణి ఇంచార్జీ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, జూన్ 11 :మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్ లో మంగళవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్, ప్రజావాణి ఇంచార్జీ డాక్టర్ జీ చిన్నారెడ్డి, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తోపాటు […]
Read Moreబాబు-పవన్ లా జగన్ కు కుటుంబ బంధమేదీ?
-‘జగన’ంత కుటుంబం ఏదీ? -బాధల్లో బాసటగా బాబు-పవన్ కుటుంబాలు -జగన్‌కు తల్లీ-చెల్లీ దూరం కుటుంబం.. బంధాలు అనుబంధాలు, సంబంధాలు , ఉద్వేగం, ఉత్కంఠ, సంతోషం, కళ్ళల్లో నీరు:- మొదటిగా జగన్ రెడ్డి: తండ్రి చనిపోయినప్పుడు, బాబాయి హత్య అప్పుడు కనపడని కన్నీరు, మొన్న జూన్ 4వ తారీఖున కనబడ్డాయి. పవన్ కళ్యాణ్ ని ఎప్పుడు గౌరవంగా పేరు పెట్టి పిలవని నోరు, “పవన్ కళ్యాణ్ గారు” అంటూ వగచింది. నాకు […]
Read Moreబాబు కోసం కాన్వాయ్ వెంట పరుగులు
కారు ఆపి మాట్లాడిన చంద్రబాబు మదనపల్లికి చెందిన మహిళగా గుర్తింపు కష్టం ఫలించి సీఎం అయ్యారంటూ ఆనందం వైద్యసాయం చేయాలని పార్టీ నేతలకు సూచన విజయవాడ: కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వచ్చిన చంద్రబాబును చూసేందుకు ప్రజలు పెద్దఎత్తున రోడ్ల మీదకు వచ్చారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు దారి పొడవునా స్వాగతం పలికారు. ఎ కన్వెన్షన్‌లో కూటమి సమావేశం అనంతరం ఉండవల్లి ప్రయాణమైన చంద్రబాబును చూసేందుకు మదనపల్లికి చెందిన ఓ మహిళ […]
Read Moreజగన్‌కు ఈ ఐదేళ్లూ కత్తిమీద సామే!
– జగన్ ఐదేళ్లు క్యాడర్‌ను కాపాడుకోగలరా? రాజకీయ పార్టీలకు ఎన్నికలలో గెలుపోటములు సహజమని ఓడిపోయిన పార్టీలు పలుకుతుంటాయి. అది నిజమే కావచ్చు. కానీ ఓడిపోయిన తర్వాత అధికార పార్టీ ఒత్తిళ్ళు తట్టుకుంటూ 5 ఏళ్ళ వరకు పార్టీని కాపాడుకోవడం ఓ ఎత్తు అయితే, 5 ఏళ్ళు ప్రతిపక్షంలో బలహీనపడిన తర్వాత అధికారంలో ఉన్న పార్టీని ఎదుర్కొని ఓడించడం మరో ఎత్తు. రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలంగాణలో టిడిపి బలంగానే […]
Read Moreకేసీఆర్‌కు ‘పవర్’ షాక్!
-ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలుపై నోటీసు -15లోగా వివరణ ఇవ్వాలని ఆదేశం -25 మందికి నోటీసులు -జస్టిస్ నర్శింహారెడ్డి వె ల్లడి హైదరాబాద్: బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు కరెంట్ షాక్ తగిలింది. ఆయన హయాంలో జరిగిన ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్ల కుంభకోణంపై విచారణకు సంబంధించి నోటీసులు జారీ చేసింది. 15 లోగా సమాధానం ఇవ్వాలని జస్టిస్ నర్శింహారెడ్డి ఆదేశించారు. ఇదే విచారణకు సంబంధించి 25 మందికి నోటీసులు ఇచ్చారు. […]
Read Moreనాలుక మడతేసిన విశాఖ స్వరూపానంద స్వామి
– గతంలో బాబు కోసం పనిచేశానన్న స్వరూపానంద – సీఎంగా ముహుర్తబలం కూడా భేషుగ్గా ఉందట – నాలుక మడతేసిన విశాఖ స్వరూపానంద స్వామి – ఐదే ళ్ల క్రితం జగన్ కోసం తపశ్శక్తులు ధారపోశానన్న స్వామి – జగన్‌ను సిగ్గులేకుండా ముద్దుపెట్టుకున్న జగన్గురువు – విశాఖలో భూకబ్జా ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి – ఆశ్రమం పక్కనే పెరిగిన రియల్‌ఎస్టేట్ వ్యాపారం – సర్కారు మారటంతో మీడియా ముందుకొచ్చిన స్వామి – […]
Read More