సుపరిపాలన అందించేందుకు దృష్టిపెట్టాలి సబ్‌కా సాత్..సబ్ కా వికాస్ లక్ష్యంతో పనిచేయాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విజయవాడ: నగరంలోని ఎ కన్వెన్షన్ సెంటర్‌లో ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబును బలపరిచన అనంతరం ప్రసంగిస్తూ అనూహ్యమైన విజయాన్ని సాధించాం. గడిచిన ఐదు సంవత్సరాలలో ప్రజలు అనేక ఓడి దుడుకులు ఎదుర్కొన్నారు. ఒక విధ్వంస పాలనతో ఇబ్బందులకు గురయ్యారు. ప్రజా […]
Read Moreరేవంత్.. ఆ హామీల సంగతేంటి?
-ఆరు నెలలైనా హామీలు అమలేదీ సీఎం గారూ? -లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ను తిరస్కరించారు -తక్షణమే హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన చేయాలి -రుణమాఫీకి డేట్ ఇచ్చినట్లే మిగతా హామీలకు డేట్స్ ఇవ్వాలి -ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏలేటి మరో బహిరంగ లేఖ సిఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి ఆరు నెలలైంది…. లోకసభ ఎన్నికల కోడ్ కూడా ముగిసింది … ఇకనైనా సాకులు మాని, మీరు […]
Read Moreనగరపాలక సంస్థ అవినీతిపై ఏసీబీ విచారణ కోరతాం
అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరినీ వదిలేదు లేదు ఇంకా అధికారం భ్రమలోనే వైసీపీ కార్పొరేటర్లు బానిసలుగా ఉండటానికి అధికారులకు సిగ్గులేదా? వారి మాటలు వింటే శ్రీకృష్ణజన్మస్థానం తప్పదు గుంటూరు జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ల హరి గుంటూరు: నగరపాలక సంస్థ అవినీతిపై ఏసీబీ విచారణ కోరతామని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ల హరి తెలిపారు. అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తి లేదని స్పష్టం […]
Read Moreపర్వత శ్రేణుల్లో కుప్పకూలిన విమానం
విమాన ప్రమాదంలో మలావీ ఉపాధ్యక్షుడు మృతి ఆఫ్రికా దేశమైన మలావీ ఉపాధ్యక్షుడు సౌలోస్ చిలిమా విమాన ప్రమాదంలో మరణించినట్లు ఆ దేశ అధ్యక్షుడు లజరాస్ చెఖ్వీరా టీవీ ప్రకటనలో తెలిపారు. పర్వత శ్రేణుల్లో విమానం కుప్పకూలినట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు మరో 9 మంది మరణించినట్లు పేర్కొన్నారు. ప్రతికూల వాతావరణమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఇరాన్ అధ్యక్షుడు రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన […]
Read Moreతలసాని సోదరుడు శంకర్‌యాదవ్‌కు కన్నీటి వీడ్కోలు
అంతిమయాత్రకు తరలివచ్చిన పార్టీల నేతలు, అభిమానులు అన్న భౌతికకాయాన్ని చూసి శ్రీనివాసయాదవ్ కన్నీరు హైదరాబాద్: మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు, మోండా మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడు తలసాని శంకర్ యాదవ్ అంత్యక్రియలు మంగళవారం వేలాదిమంది సమక్షంలో జరిగాయి. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తెల్లవారుజా మున మరణించగా మంగళవారం కుటుంబసభ్యులు బన్సీలాల్‌పేటలోని గ్రేవ్ యార్డ్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నీ […]
Read Moreచంద్రబాబు ప్రమాణ స్వీకారానికి చిరంజీవి, రజనీకాంత్
ఏపీ సీఎంగా చంద్రబాబు రేపు ఉదయం 11.27 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా హాజరుకానున్నారు. ఆయన్ను ప్రత్యేక ఆహ్వానితులుగా రావాలని చంద్రబాబు కోరారు. మరోవైపు టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి కూడా విశిష్ట అతిథిగా రానున్నారు.
Read Moreఏపీ అసెంబ్లీ సమావేశాలు 17 నుంచి
ఈనెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యే అవకాశముంది. ఏకాదశి కావడంతో ఆ రోజు మంచిదని కొత్త ప్రభుత్వానికి పలువురు పండితులు సూచించినట్లు సమాచారం. 4 రోజుల పాటు కొనసాగే మొదటి సెషన్‌లో తొలిరోజుఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, రెండోరోజు స్పీకర్ ఎన్నిక ఉండనుంది. ఇక ఈ సెషన్‌లోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపసంహరణ బిల్లును ప్రభుత్వం ఆమోదించనున్నట్లు తెలుస్తోంది.
Read Moreకమ్మవారికి శ్రమ కొత్తకాదు
-ఇప్పటి విజయంతో ఇంకా బాధ్యత పెరిగింది -ఈ చారిత్రాత్మక విజయం ఒక కులం వల్ల రాలేదు -సమిష్టి కృషివల్ల లభించింది -అతిగా ప్రవర్తిస్తే అనర్ధదాయకం -గెలుపును ఆస్వాదించడంలో తప్పులేదు కమ్మ సోదరులకు వినమ్ర పూర్వక విజ్ఞప్తి ఎన్నికల ఫలితాలు వచ్చి నిండా 24 గం.లు గడవక ముందే ఎ.పి ఎన్నికల్లో విజయం సాధించామని కమ్మ సామాజిక వర్గం పేరున వచ్చిన పోస్ట్ ను చూసి అశ్చర్య పోయాను. కానీ నేటికీ […]
Read Moreనా కోసం ట్రాఫిక్ ఆపొద్దు…ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు
కాన్వాయ్ ఒక నిమిషం ఆలస్యమైనా పర్లేదు సీఎం కూడా మనిషే…ఇకపై పరదాలు ఉండవ్ ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు విజయవాడ: నగరంలోని ఏ కన్వెన్షన్‌లో జరిగిన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం పర్యటనలో ట్రాఫిక్ ఆంక్షల గురించి ప్రస్తావించారు. సీఎం కూడా మామూలు మనిషేనని, ముఖ్యమంత్రి వస్తున్నారంటే పరదాలు కట్టటం, దుకాణాలు బంద్ చేయటం, ట్రాఫిక్ నిలిపివేయటం, చెట్లు నరకటం లాంటివి ఇకపై ఉండవని తెలిపారు. […]
Read Moreరాష్ట్రాలకు పన్నులు పంపిణీ చేసిన కేంద్రం
ఏపీకి రూ.5,655.72 కోట్లు, తెలంగాణకు రూ.2,937.58 కోట్లు ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు రూ.1,39,750 కోట్ల పన్నులను పంపిణీ చేసింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌కు 25,066.88 కోట్లు, బీహార్‌కు 14056. 12 కోట్లు, మధ్యప్రదేశ్‌కు 10,970.44 కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు 10,513. 46 కోట్లు విడుదల అయ్యాయి. ఇక ఏపీకి 5655.72 కోట్లు విడుదలవగా, తెలంగాణకు రూ.2937.58 కోట్లు మంజూరు అయ్యాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు ఇప్పటివరకు రూ.2,79,500 కోట్లు […]
Read More