ముంపు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్ 

నరసాపురం, మహానాడు:   పశ్చిమగోదావరి జిల్లాలో గోదావరి వరద ఉధృతికి ముంపుకు గురైన లంక గ్రామాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయంగా పరిశీలించారు. ఆచంట మండలం అయోధ్య లంక  మర్రిమూల గ్రామానికి పడవపై చేరుకున్నారు. నీట మునిగిన లంక గ్రామాలల్లో ద్విచక్ర వాహనం, ట్రాక్టర్ మీద  ప్రయాణిస్తూ లంక ప్రజలకు భరోసానిచ్చారు. ఎస్సీ, బీసీ, మత్స్యకార కాలనీల్లో కలియ తిరుగుతూ ప్రతి ఒక్కరి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున […]

Read More

జైపాల్‌రెడ్డితోనే తెలంగాణ వచ్చింది

జైపాల్ రెడ్డి సూచన మేరకే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కానీ ఆ తర్వాత ఆశించిన ఫలితాలు రాలేదు ఇచ్చిన మాట ప్రకారం జూలైలోనే రూ.లక్ష వరకు రైతు రుణమాఫీ చేశాం ఆగస్టులోగా రూ.2లక్షల రుణమాఫీ పూర్తిచేసి తీరుతాం స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సమాయత్తం కండి – కల్వకుర్తి బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్వకుర్తి: ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు నేను నల్లమల బిడ్డనే. మీ […]

Read More

ఉచిత కంటి వైద్య శిబిరాలను వినియోగించుకోండి!  

ఎమ్మెల్యే  తంగిరాల సౌమ్య చందర్లపాడు, మహానాడు:   ఉచిత కంటి వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య  అన్నారు. ఆదివారం  మండలంలోని ముప్పాళ్ళ  గ్రామం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో  శంకర కంటి ఆసుపత్రి, భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జిల్లా అంధత్వ నివారణ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య  ప్రారంభించారు. […]

Read More

వంద కేసులు పెట్టినా భయపడం

చట్టాన్నిఉల్లంఘించి మోహిత్‌రెడ్డిని అరెస్టు చేశారు జడ్జి ముందు ఎందుకు హాజరు పరచలేదు? చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి  తిరుపతి, మహానాడు:  విదేశాల్లో చదువుకుని ప్రజాసేవకు వచ్చిన 25 ఏళ్ల యువకుడిని జిల్లా కలెక్టర్‌ సాక్షిగా అక్రమ కేసులో ఇరికించారని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తనకు సంబంధంలేని ఘటనలో 52 రోజుల తర్వాత ఏ–37 గా కేసు పెట్టారని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తన […]

Read More

ప్యారిస్ ఒలింపిక్స్‌లో ఎనిమిది మంది తెలుగువాళ్లు

ప్యారిస్, మహానాడు:   జులై 26న పారిస్  లో ఆరంభమైన ఒలింపిక్స్  వచ్చేనెల ఆగస్ట్ 11 వరకు కొనసాగనున్నాయి. ఈ క్రీడల్లో భారత్ నుంచి 117 మంది క్రీడాకారులు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు 8 మంది ఉన్నారు. పీవీ సింధు (బ్యాడ్మింటన్), సాత్విక్ సాయిరాజ్ (బ్యాడ్మింటన్), బొమ్మదేవర ధీరజ్ (ఆర్చరీ), జ్యోతి యర్రాజి (అథ్లెటిక్స్), జ్యోతిక శ్రీ (అథ్లెటిక్స్), నిఖత్ జరీన్ […]

Read More

అన్నలూ మీరే నాకు దిక్కు..!

సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్ కు మొరపెట్టుకున్న మహిళ మందపల్లి, మహానాడు:   సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి నారా లోకేష్ అన్నలూ మీరే నాకు దిక్కు…  లేకుంటే మరణమే శరణ్యమంటూ ఓ మహిళ వీడియో విడుదల చేసింది. వివరాల్లోకి వెళితే.. కొత్తపేట మండలం మందపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ తన  ఆవేదనను వీడియో ద్వారా వెల్లడించింది. అందులో తనను ఒంటరి మహిళ అని చూడకుండా స్థానిక నాయకులు […]

Read More

హోంమంత్రి రాజీనామా చేయాలి: విజయసాయి  

అమరావతి, మహానాడు:  రాష్ట్ర హోంమంత్రి మాటలు కోటలు దాటుతున్నా చేతలు గడప దాటడం లేదని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. కల్లబొల్లి మాటలతో కాలక్షేపం చేయడం వల్లనే రాష్ట్రం భయం గుప్పిట్లోకి వెళ్లిపోయిందన్నారు. బయటకు వస్తే ఏమవుతుందో తెలియని దారుణస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. హత్యలు జరగకుండా చూడటంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. దీనికి హోంమంత్రి బాధ్యత వహించి రాజీనామా చేయాలన్నారు. ప్రభుత్వ  వైఫల్యంపై గవర్నర్ విచారణకు ఆదేశించాలని విజయసాయి డిమాండ్ […]

Read More

విద్యాశాఖలో నూతన ఒరవడికి నాంది!

భూకబ్జాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి  టీడీపీ సీనియర్ నేత, డొక్కా మాణిక్య వరప్రసాద్  గుంటూరు, మహానాడు:   విద్యాశాఖలో అనేక పథకాల అమలుకు మంత్రి నారా లోకేష్ నూతన ఒరవడితో ముందుకెళ్తున్నారని టీడీపీ సీనియర్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. అబ్దుల్ కలాం, డొక్కా సీతమ్మ, సర్వేపల్లి రాధాకృష్ణ పేర్లతో విద్యావిధానంలో  పథకాల అమలుకు నాంది పలకడం శుభపరిణామన్నారు. ఈ సందర్బంగా డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ… గతంలో ప్రతి విద్యా […]

Read More

ఐటీ రంగంలో ముందున్నారంటే అది బాబు చలవే 

వి.ఆర్.కె ట్రస్ట్ ఆధ్వర్యంలో 275 సైకిళ్ళ పంపిణీ  మాజీమంత్రి, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు    వేమూరు, మహానాడు:   అన్ని దేశాల్లో తెలుగు ప్రజలు ఐటీ రంగంలో ముందున్నారంటే అది చంద్రబాబు నాయుడు గతంలో వేసిన పునాదులేనని మాజీమంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అన్నారు. కొల్లూరు మండలం జువ్వలపాలెంలో వి.ఆర్.కె ట్రస్ట్ తరఫున స్కూల్ పిల్లలకు 275 సైకిళ్ళు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. […]

Read More

ప్రజలు మెచ్చే పాలన ఆరంభమైంది 

కూటమి పాలనలో విద్యా వ్యవస్థకు నూతనోత్తేజం భరతమాత ముద్దు బిడ్డల పేర్లతో నూతన పథకాలకు శ్రీకారం ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు  నరసరావుపేట, మహానాడు:   ప్రజలకు ఏం కావాలో, రాష్ట్రాభివృద్ధికి ఏం చేయాలో ఆ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు అన్నారు. ఈ మేరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు జగన్ రెడ్డి పెట్టిన పేర్లను తొలగించి భరతమాత ముద్దు బిడ్డల పేర్లతో […]

Read More