– సానుకూలంగా స్పందించిన కిషన్ రెడ్డి న్యూ ఢిల్లీ, మహానాడు: కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డిని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి పలు విన్నపాలు చేశారు. ఆ వివరాలు… – జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్‌ఐ), ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబీఎం) ప్రాంతీయ కార్యాలయాలు ఏపీలో ఏర్పాటు చేయాలి. – రాష్ట్రంలో […]
Read Moreటీడీఆర్ బాండ్ల వ్యవహారంలో జగన్ ప్రభుత్వం భారీ స్కాం
– సుమారు రూ.700 కోట్ల టీడీఆర్ బాండ్ల అవినీతి – జగనే ప్రధాన సూత్రదారి – సిఐడి విచారణ జరుగుతుంది – మాజీ మంత్రి కారుమూరి, బాధ్యలైన అధికారులకు శిక్ష తప్పదు – ఎమ్మెల్సీ దువ్వాడ రాజీనామా చేస్తారా? జగనే సాగనంపుతారా? – అగ్రిగోల్డ్ ఆస్తుల మేతలో మాజీమంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ఎ2. – వైసీపీలో చాలామంది 420 లు ఉన్నారు – నాడు శాసనమండలి […]
Read Moreరేషన్ బియ్యం అక్రమ రవాణాకి అడ్డుకట్ట
• కాకినాడ పోర్టులో చెక్ పోస్టు • చెక్ పోస్టుల సమస్యల పరిష్కారానికి చర్యలు • వారంలో అదనంగా మరో రెండు చెక్ పోస్టులు • రోజుకి వెయ్యికి పైగా లారీలు పాస్ అయ్యే విధంగా ఏర్పాట్లు • కాకినాడ యాంకరేజీ పోర్టును దుర్వినియోగం చేశారు • ఒక కుటుంబం కోసం పోర్టు లేదు • బియ్యం సీజ్ వ్యవహారంలో విచారణ సాగుతోంది • బాధ్యులపై క్రిమినల్ చర్యలు.. 41ఏ […]
Read Moreదళిత ద్రోహి జగన్ రెడ్డి!
• అంబేద్కర్ విగ్రహాలను తాకే అర్హత వైసీపీ నేతలకు లేదు – మాజీ మంత్రి పీతల సుజాత మంగళగిరి, మహానాడు: అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడిచి.. దళితుల అభివృద్ధిని మంటగలిపి… దళితులపై దమనకాండ సాగించిన వైసీపీ నేతలకు దళితుల గురించి మాట్లాడే హక్కు.. అంబేద్కర్ విగ్రహాలను తాకే అర్హత లేదని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లడారు. సమాజంలో సమానత్వాన్ని […]
Read Moreకన్నాకు టీడీపీ నేతల జన్మదిన శుభాకాంక్షలు
గుంటూరు, మహానాడు: మాజీ మంత్రి, సత్తెనపల్లి శాసనసభ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణని వారి జన్మదిన సందర్భంగా వారి స్వగృహంలో పశ్చిమ శాసనసభ్యురాలు గల్లా మాధవి తెలుగుదేశం నాయకులు వెంకటేష్ యాదవ్ తదితరులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలుసుకొని శుభాకాంక్షలు తెలిపారు. కన్నాకు మొక్కను బహూకరించి కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read Moreరిజర్వేషన్‌లకు కేంద్రం వ్యతిరేకం!
– కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ రాజమండ్రి, మహానాడు: రిజర్వేషన్‌లకు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఉందని, ఇందులో విదేశీ కుట్ర దాగిందని, ఆర్ఎస్ఎస్, బిజెపి భాగస్వాములని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన విలేఖర్లతో మాట్లాడారు. ఆ వివరాలు.. సెబీ స్కామ్ లో తప్పులు లేకుంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలి. పీవీ హయాంలో సెక్యూరిటీ స్కామ్ ఆరోపణలు వస్తే, ఆనాడు జాయింట్ పార్లమెంటరీ కమిటీ […]
Read Moreపవిత్ర సంగమానికి పూర్వ వైభవం
• కృష్ణా, గోదావరి పవిత్ర సంగమం వద్ద నవ హారతుల పునరుద్ధరణ • దసరా ఉత్సవాల నాటికి పవిత్ర సంగమం వద్ద నవ హారతులు సిద్ధం • ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా పవిత్ర సంగమం ప్రాంతంను తీర్చిదిద్దుతాం • 50 ఎకరాల భూమి సేకరించి ఆలయ నిర్మాణం చేస్తాం • నదికి ఆవల ఉన్న లంక భూములను కూడా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం • రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దుతాం […]
Read Moreరేపు నగరపాలక సంస్థ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించనున్న పులి శ్రీనివాసులు
గుంటూరు: గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ గా పులి శ్రీనివాసులు బుధవారం(ఆగస్ట్ 14)న విధుల్లో చేరనున్నారు. చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా విధులు నిర్వహస్తున్న పులి శ్రీనివాసులు 2017 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. గతంలో ఐఏఎస్ క్యాడర్ లో సర్వే, సెటిల్మెంట్స్ మరియు ల్యాండ్ రికార్డ్స్ అడిషనల్ డైరెక్టర్ గా విధులు నిర్వహించారు. అలాగే డిప్యూటీ కలెక్టర్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ హోదాలో గుంటూరు నగరపాలక సంస్థ […]
Read Moreఉన్నత విద్యారంగంలో సంస్కరణలకు సహకారం అందిస్తాం
మంత్రి లోకేష్ ను కలిసిన సింగపూర్ వర్సిటీ ప్రొఫెసర్ బీవీఆర్ చౌదరి అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యారంగంలో మెరుగైన విద్యా ప్రమాణాలు, ర్యాంకింగ్స్ మెరుగుదల, సంస్కరణల అమలుకు తమవంతు సహాయ,సహాకారాలు అందిస్తామని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ప్రొఫెసర్ ఎంవిఆర్ చౌదరి చెప్పారు. ఉండవల్లి నివాసంలో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ను ప్రొఫెసర్ చౌదరి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని యూనివర్సిటీల పనితీరు […]
Read Moreఏసీబీ వలలో జేసీ, సీనియర్ అసిస్టెంట్!
– రూ. 8 లక్షలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు రంగారెడ్డి, మహానాడు: ఏసీబీ వలలో పెద్ద చేప, చిన్న చేప పడ్డాయి. వివరాలివి. ధరణి వెబ్ సైట్లో ప్రొహిబిటెడ్ లిస్ట్ నుండి 14 గుంటల భూమిని తొలగించాలని జక్కిడి ముత్యంరెడ్డి కోరారు. అయితే, ఈ పనికి రూ. 8 లక్షలు కావాలని సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు జక్కిడి ముత్యంరెడ్డి అవినీతి నిరోధక […]
Read More