(జానకీదేవి, తణుకు) నమ్మలేకపోయినా ఇది నమ్మాల్సిన నిజం. అసలు ఒక కీటకమేమిటి? అన్నేసి లక్షల ధర పలకడమేమిటని కదా మీ అందరి ఆశ్చర్యం? అవును. మరదే ఆశ్చర్యం! వివరాలు తెలిస్తే నోరెళ్లబెట్టాలంతే. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకాలలో ‘స్టాగ్ బీటిల్’ ఒకటి. ఈ పురుగును ప్రమాదకర వ్యాధులకు సంబంధించిన మందుల తయారీ కోసం పెద్ద ఎత్తున ఫార్మా కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. దానివల్ల అంతరించిపోయే కీటకాల జాతుల జాబితాలో స్టాగ్ […]
Read Moreహత్యాచార ఘటన లో పరిహారం వద్దన్న తండ్రి
కోల్‌కతా: హత్యాచారానికి గురైన ట్రైనీ డాక్టర్ తండ్రి ప్రభుత్వ పరిహారాన్ని నిరాకరించారు.’నా కుమార్తె మరణానికి పరిహారంగా డబ్బు తీసుకుంటే అది ఆమెను బాధిస్తుంది.అందుకే వద్దని చెప్పా. నా కూతురికోసం లక్షలాది మంది పోరాటం చేస్తున్నారు.వారంతా నా కూతుళ్లు, కొడుకులే.కేసు విచారణలో ఉన్నందున CBIకి ఇచ్చిన వివరాలను బయట చెప్పలేను. నిందితులను కఠినంగా శిక్షిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.’ అని తెలిపారు.
Read Moreమానవత్వం చాటుకున్న మంత్రి కొల్లు రవీంద్ర
అత్యంత బిజీ షెడ్యూల్లోనూ గుంటూరు వరకు వెళ్లి పరామర్శ క్యాన్సర్ చికిత్స పొందుతున్న వ్యక్తిగత గన్ మెన్ తండ్రి వైద్యానికి భరోసా గుంటూరు: బిజీ షెడ్యూల్ మధ్య కూడా తన మానవతా దృక్పథాన్ని చాటుకుని మనసున్న మనిషి అనిపించుకున్నారు రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లురవీంద్ర. తన వ్యక్తిగత గన్ మెన్ వినోద్ తండ్రి క్యాన్సర్‌తో బాధపడుతూ గుంటూరు ఒమేగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం […]
Read Moreబాబాయ్ పవన్ కోసం పిఠాపురంలో అబ్బాయ్ అపోలో ఆసుపత్రి
పవన్ కల్యాణ్‌కు రామ్ చరణ్ గిఫ్ట్ పిఠాపురాన్ని ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన రాంచరణ్ ,వరుణ్ తేజ్ ఆసుపత్రి నిర్మాణం కోసం ఇప్పటికే అక్కడ 10 ఎకరాలు కొనుగోలు పిఠాపురం ప్రజలకు చేరువకానున్న అత్యంత అధునాతన వైద్య సేవలు (రమణ) పిఠాపురం : జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు టాలీవుడ్ ప్రముఖ నటుడు రామ్‌చరణ్ అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వబోతున్నట్టు […]
Read Moreకేంద్ర మంత్రి పాటిల్ ని కలిసిన సీఎం చంద్రబాబు నాయుడు
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జల శక్తి మంత్రివర్యులు సి ఆర్ పాటిల్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుకు భారీ ఎత్తున నిధులు కేటాయింపునకు తోడ్పడినందుకుగాను అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలు పాల్గొన్నారు. […]
Read Moreఅన్న ప్రసాదం స్వీకరించడం ఆనందంగా ఉంది
– అధికారులకు, సిబ్బందికి అభినందనలు – చింతకాయల అయ్యన్నపాత్రుడు, స్పీకర్. తిరుమల, మహానాడు: తిరుమల తిరుపతి దేవస్థానంలో 1985లో దివంగత నందమూరి తారక రామారావు రోజుకి 2,000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేడు అది రోజుకి 1,00,000 మందికి భోజన వసతి కల్పించే కార్యక్రమంగా మారింది. దీనికి సహకరించిన భక్తులందరికీ మనస్పూర్తిగా ధన్యవాదములు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని రోజు పవిత్రమైన మనసుతో అమలు చేస్తున్న అధికారులు, సిబ్బందిని […]
Read Moreతెలంగాణ ఉద్యమ సారధికి నిజమైన గుర్తింపు
– ప్రొఫెసర్ కోదండరాంకు శుభాకాంక్షలు తెలిపిన రెవెన్యూ ఉద్యోగులు తెలంగాణ ఉద్యమ సారథి ప్రొఫెసర్ కోదండరాం నిజమైన గుర్తింపును కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి. లచ్చిరెడ్డి, కే.రామకృష్ణ, తెలంగాణ తాసిల్దార్స్ అసోసియేషన్(టీజీటీఏ) రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎస్. రాములు, రమేష్ పాక పేర్కొన్నారు. ప్రొఫెసర్ కోదండరాం కు ఎమ్మెల్సీగా కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం ఇవ్వడం పట్ల యావత్ రెవెన్యూ ఉద్యోగుల పక్షాన […]
Read Moreక్షమాపణ చెప్పి కేటీఆర్ ముక్కు నేలకు రాయాలి
ట్విట్టర్, ప్రెస్ మీట్ లో మహిళలకు క్షమాపణ చెప్పినంత మాత్రాన ప్రాయశ్చిత్తం కాదు తెలంగాణ మహిళా సమాజం ముందుకు వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పి తీరాల్సిందే బ్రేక్ డ్యాన్సులకు అలవాటుపడిన వారే ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తారని ఆగ్రహం రైతాంగం పై బిఆర్ఎస్ నాయకులది కపట ప్రేమ కార్యకర్త నుంచి ముఖ్యమంత్రిగా స్వయంకృషితో ఎదిగిన గొప్ప నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ మీటింగ్ లో మహిళలు బ్రేక్ […]
Read Moreనామమాత్రపు ధరకే నాణ్యమైన ఆహారం
– కలెక్టర్ నాగలక్ష్మి గుంటూరు, మహానాడు: ప్రతి పేదవానికి నాణ్యమైన ఆహారం నామమాత్రపు ధరకే అన్న క్యాంటీన్లలో లభిస్తుందని, మరింత మంది ఆకలి తీర్చడానికి దాతలు ముందుకు రావాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ కోరారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని పల్నాడు బస్టాండ్ వద్ద శుక్రవారం అన్న క్యాంటీన్ ను నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, ఎంఎల్ఏ గల్లా మాధవిలతో కలిసి కలెక్టర్ పునఃప్రారంభించారు. అనంతరం కమిషనర్ తూర్పు నియోజకవర్గ ఎంఎల్ఏ […]
Read Moreపేదవాడి ఆకలి తీర్చడానికే అన్న క్యాంటీన్ల పునఃప్రారంభం
– మంత్రి నాదెండ్ల మనోహర్ గుంటూరు, మహానాడు: ఎన్టీఆర్ ఆలోచన మేరకు పేదరికం నిర్మూలన, పేదవాడి ఆకలి తీర్చడానికే అన్న క్యాంటీన్ల పునఃప్రారంభమయ్యాయని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలిలో అన్నా క్యాంటీన్లను మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెనాలి మార్కెట్ సెంటర్, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర, తెనాలి బస్టాండ్ ఎదురుగా అన్న క్యాంటీన్లను ప్రారంభించామని తెలిపారు. […]
Read More