– సీబీఐ లేదా న్యాయవిచారణ చేయాలి – ముఖ్యమంత్రి స్ధాయి వ్యక్తి అలా మాట్లాడడం తగదు – మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ డిమాండ్ విశాఖపట్నం: ఎన్డీఏ సమావేశంలో సీఎం చంద్రబాబు, టీటీడీ లడ్డూను ప్రస్తావించడం, ఆ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారని ఆరోపించడంపై శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడ్డం దురదృష్టకరమన్న ఆయన, […]
Read Moreప్రత్యర్థులపై వెపన్…
పవన్! – కూటమి పాలనలో డిప్యూటీ సీఎంగా 100 రోజుల్లో ‘ఫస్ట్’ మార్క్ – ప్రపంచ రికార్డు బ్రేక్ చేయడంపై ప్రధాని, సీఎం అభినందనలు – కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలందరి తల్లోనాలుకలా ఎదిగిన తీరు – ‘స్వర్ణగ్రామ పంచాయతీ’ దేశవ్యాప్తంగా అమలుకు కేంద్రం త్వరలో శ్రీకారం – జాతీయస్థాయి సనాతన ధర్మరక్షణ బోర్డుపై ప్రకటనపై సర్వత్రా హర్షం అమరావతి, మహానాడు: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలన […]
Read Moreగుంటూరులో భారీ స్థాయిలో ఆధ్యాత్మిక నిరసన
నకిలీ నెయ్యి నిర్వాహకంలో కేసు నమోదు చేయాలి, విచారణ సిబిఐకు అప్పచెప్పలి తిరుమలలో అన్యమత ఉద్యోగస్తుల్ని తక్షణమే తొలగించాలి దేవాలయాలు రాజకీయ పునరావాస కేంద్రాలు కాకుండా, ప్రభుత్వ జోక్యాలు లేకుండా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి చట్టం చేయాలి సిరిపురపు శ్రీధర్ శర్మ గుంటూరు: దేవుడి “లడ్డులో గొడ్డు” మాంసం అంశంపై కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్న కారణంగా గుంటూరు నగరంలో ప్రకాశం […]
Read Moreనేటి నుంచి పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష
అమరావతి, మహానాడు: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టనున్నారు. ఆదివారం దీక్షను పుచ్చుకోనున్నారు. దీక్ష తర్వాత తిరుమల వెళతారు. గుంటూరు జిల్లా నంబూరులోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో దీక్ష చేయనున్నారు. గత పాలకుల వికృత పోకడలతో లడ్డూ అపవిత్రమైంది. జంతు అవశేషాలతో మాలినమైంది. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం.. హైందవ జాతికే కళంకం. కలియుగ దైవం బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారంపై ప్రతి […]
Read Moreసంక్షోభం నుండి… అభివృద్ధి వైపు ఆంధ్రా..
– డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు: దొనకొండ మండలం, మంగినపూడి గ్రామంలో శనివారం సాయంత్రం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికి వెళ్ళి వందరోజుల కూటమి పాలనలో జరిగిన మేలు గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, భవిష్యత్తును తీర్చిదిద్దగలిగిన అనుభవజ్ఞుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్య […]
Read Moreఅభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వ ధ్యేయం
– శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యిని వాడిన దుర్మార్గులు వైసీపీ నేతలు – శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి వెలుగోడు, మహానాడు: రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని శ్రీశైలం ఎమ్మెల్యే బి.రాజశేఖర రెడ్డి అన్నారు. బోయరేవుల గ్రామంలో శనివారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం సర్పంచ్ పెద్ద స్వామన్న అధ్యక్షతన నిర్వహించారు. 100 రోజుల్లో ప్రభుత్వం ఉమ్మడి మ్యానిఫెస్టోలు తెలిపిన విధంగా పెన్షన్లు రూ.4వేలకు పెంపు, మెగా […]
Read Moreపర్యాటక పటంలోకి ‘కాకినాడ బీచ్’!
– సుందరీకరించేందుకు సంసిద్ధులుగా ఉన్నాం – జనవరిలో బీచ్ ఫెస్టివల్ – వచ్చే నెల నాటికి బీచ్ ఫ్రంట్ పార్క్ – ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రోద్బలంతో టూరిజం వెలుగులు – యు.కొత్తపల్లిలో స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ సందర్శన – అడ్డంకులు అధిగమించి త్వరలోనే అదుబాటులోకి… – రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కాకినాడ, మహానాడు: కాకినాడ బీచ్ ఫ్రంట్ పార్క్ […]
Read Moreకక్ష తీర్చుకోవడం కోసమే జగన్‌పై ఆరోపణలు
– టీటీడీ లడ్డూపై చంద్రబాబు ఆరోపణలు దుర్మార్గం – ఎన్డీ డీబీ నివేదికపై రెండు నెలలు ఎందుకు ఆగారు? – టీటీడీలో కాకుండా టీడీపీ ఆఫీస్‌లో ఎలా రిలీజ్ చేస్తారు? – జగన్ ప్రశ్నలన్నింటికీ మీరు సమాధానం చెప్పాలి – మా నాయకుడి సవాల్‌ను మీరు స్వీకరిస్తున్నారా? – చంద్రబాబు, లోకేష్ ఫ్యామిలీ ప్రమాణానికి సిద్ధమా? – మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు: తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి […]
Read More25న వరద బాధితులకు పరిహారం పంపిణీ
– ఎన్యుమరేషన్ ప్రక్రియ, పరిహారం చెల్లింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష అమరావతి, మహానాడు: భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలకు పరిహారం పంపిణీ, ఎన్యుమరేషన్ ప్రక్రియపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయా శాఖల అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటికే ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తి అయ్యిందని అధికారులు తెలిపారు. దీంతో ఈనెల 25వ తేదీన బాధితులకు పరిహారం అందించాలని సీఎం నిర్ణయించారు. కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు వరద బాధితులకు […]
Read More‘లడ్డులో గొడ్డు’పై ఆధ్యాత్మిక నిరసన!
– కల్తీ నెయ్యిపై కేసు నమోదుకు డిమాండ్ – విచారణ సీబీఐకు అప్పగించాలి – తిరుమలలో అన్యమత ఉద్యోగులను తొలగించాలి – ఆలయాల్లో ప్రభుత్వ జోక్యం లేకుండా పార్లమెంట్లో బిల్లు తేవాలి – హిందూ ధార్మిక సంఘాల డిమాండ్ అమరావతి/గుంటూరు, మహానాడు: దేవుడి ‘లడ్డులో గొడ్డు’ తో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తుల మనోభావాలు దెబ్బతినడంతో గుంటూరు నగరంలోని ప్రకాశం చౌక్ సెంటర్ (శంకర్ […]
Read More