ఖాళీ చేయమని పాకిస్తాన్ కు మోదీ నోటీస్ “గిల్గిత్ బాల్టిస్తాన్” ను ఖాళీ చేయమని పాకిస్తాన్ కు మోదీ నోటీస్ ఇచ్చే వరకు మనలో చాలా మందికి అది మన (భారత) భూభాగం అనే తెలియదు. శివాలయాలు, రామాలయాలే కాదు రోయ్.. భూమి కూడా ఇవ్వాల్సిందే. బాల్టిస్తాన్ – మన దేశంలో ఉన్న ఈ ప్రాంతం పేరు ఎప్పుడైనా విన్నామా అసలు? ఇప్పుడు మన ప్రధాని మోదీ వల్ల ఈ […]
Read Moreఅన్నక్యాంటీన్లకు నారా భువనేశ్వరి రూ. 1 కోటి విరాళం
అమరావతి, మహానాడు: రాష్ట్రంలో నేటి నుండి ప్రారంభంకానున్న అన్నక్యాంటీన్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి విరాళం అందించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున రూ.1 కోటి విరాళాన్ని ప్రభుత్వానికి అందించారు. ఈ మేరకు చెక్కున ఉండవల్లి నివాసంలో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణకు అందించారు. పేదల కడుపునింపేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న అన్నక్యాంటీన్లు ఎంతో గొప్ప కార్యక్రమం అని ఈ సందర్భంగా భువనేశ్వరి పేర్కొన్నారు. పేదవాడికి కూడు, […]
Read Moreబీఆర్ఎస్- కాంగ్రెస్ విద్యా వ్యవస్థను అధ:పాతాళానికి తీసుకెళ్లాయి
అగ్రికల్చర్ విభాగంలో 37వ స్థానంలో ప్రొఫెసర్ జయశంకర్ వర్సిటీ 100 లోపు ర్యాంకింగ్స్ జాబితాలో తెలంగాణ నుంచి ఒక్క కాలేజీ లేకపోవడం బాధాకరం 14028 స్కూళ్లలో విద్యార్థినులకు టాయిలెట్స్ కూడా లేవు బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు హైదరాబాద్ : గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో తీవ్ర నిర్లక్ష్యంతో విద్యా వ్యవస్థను అధ:పాతాళానికి తీసుకెళ్లాయి.తెలంగాణ ఉద్యమానికి కేంద్రమైన యూనివర్శిటీలు నేడు అట్టడుగు […]
Read Moreవిలువలకు కట్టుబడే ఇపుడు పోటీ చేయడం లేదు
– హోంమంత్రి వంగలపూడి అనిత విశాఖపట్నం, మహానాడు: విలువలకు కట్టుబడే ఇపుడు పోటీ చేయడం లేదని, వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ కూడా వేయనివ్వలేదని హోంమంత్రి వంగలపూడి వ్యాఖ్యనించారు. మేము గెలవాలనుకుంటే మాకు ఈజీ. వైసీపీని వదిలి కూటమిలోకి చేరేందుకు అనేకమంది సిద్ధంగా ఉన్నారు. మండలి వద్దన్న వ్యక్తి ఇపుడు అభ్యర్థిని పోటీకి పెట్టారు. డ్రైవర్ ని చంపిన వాడు ఎమ్మెల్సీ. తాజాగా ఓ ఎమ్మెల్సీ […]
Read Moreఉచిత ఇసుకకు ధర కడితే కఠిన చర్య
– కలెక్టర్ నాగలక్ష్మి గుంటూరు, మహానాడు: ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న ఇసుకను నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు తిరిగి అమ్మకాలు చేసే వారి వాహనాలు సీజ్ చేయడంతో పాటు భారీగా అపరాధ రుసుం విధిస్తామని, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి హెచ్చరించారు. మంగళవారం కొల్లిపర మండలంలోని మున్నంగి ఇసుక స్టాక్ యార్డును కలెక్టర్ నాగలక్ష్మి తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖార్ జైన్, అసిస్టెంట్ కలెక్టర్ స్వప్నిల్ పవర్ జగన్నాథ్ తో […]
Read Moreఅంగరంగ వైభవంగా కన్నా జన్మదిన వేడుకలు
సత్తెనపల్లి, మహానాడు: అంగరంగ వైభవంగా సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నాలక్ష్మి నారాయణ పుట్టిన రోజు వేడుకలు మంగళవారం జరిగాయి. కన్నా జన్మదిన సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జన్మదిన సందర్భంగా అభిమానులు ఉదయం నుంచి సాయంత్రం వరకు బాణసంచా పేల్చారు. పట్టణంలో వెంకటటేశ్వర గ్రాండ్ నందు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను […]
Read Moreగుంటూరులో ఘనంగా కన్నా జన్మదిన వేడుకలు
గుంటూరు, మహానాడు: సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ జన్మదిన వేడుకలు గుంటూరు నగరంలో మంగళవారం ఘనంగా జరిగాయి. స్ధానిక నగరంపాలెంలోని కన్నా లక్ష్మీనారాయణ స్వగృహం, ఎన్డీఏ కూటమి నేతలతో సందడిగా మారింది. బండి శివరామప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 70 కేజీల కేక్ ను ఎమ్మెల్యే కన్నా కట్ చేసి పార్టీ శ్రేణులతో అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు. వారికి శాలువా కప్పి పుష్ప గుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఈ […]
Read Moreకన్నా జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం
సత్తెనపల్లి, మహానాడు : సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ జన్మదిన వేడుకల్లో పాల్గొని అనంతరం రక్తదాన శిబిరాన్ని పరిశీలించి రక్తదాతలను అభినందించిన సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మన్నెం శివ నాగమల్లేశ్వరరావు(మల్లి బాబు), డాక్టర్ వడ్డెంపూడి పవన్ కుమార్. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read Moreమర్యాదపూర్వక కలయిక
విజయవాడ, మహానాడు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావుని మర్యాదపూర్వకంగా కలిసిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గళ్ళా మాధవి, గళ్ళా రామచంద్ర రావు.
Read Moreపేదలకు కడుపు నిండా భోజనం
– రూ. 5 కే టిఫిన్, లంచ్, డిన్నర్ – 15న గుడివాడలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అన్న క్యాంటీన్ లు ప్రారంభం – ఆహారం సరఫరా చేసే భారీ కిచెన్ మంత్రి పరిశీలన అమరావతి, మహానాడు: అధికారంలోకి వస్తే అన్న క్యాంటీన్ లను తిరిగి ప్రారంభిస్తాం…ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేత హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ…వంద రోజుల్లో అన్న క్యాంటీన్ లు ప్రారంభించాలని […]
Read More