ఎక్సైజ్ శాఖలో గత ప్రభుత్వ అక్రమాలపై సీఐడీ విచారణ

ప్రజలు ప్రాణాలు తీసే నాణ్యత లేని మద్యం రాష్ట్రంలో కనిపించడానికి వీలు లేదు మద్యం రేట్లు విచ్చలవిడిగా పెంచి పేద వాడిని దోచుకున్న గత ప్రభుత్వ విధానానికి స్వస్తి సమగ్ర అధ్యయనం తర్వాత కొత్త ఎక్సైజ్ పాలసీ – ఎక్సైజ్ శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష అమరావతి : ఎక్సైజ్ శాఖలో గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై సీఐడీతో దర్యాప్తు జరిపిస్తామని సీఎం చంద్రబాబు నాయడు మరోసారి స్పష్టం […]

Read More

రోడ్లపై నీళ్లు నిలవకుండా హార్వెస్టింగ్ వెల్ డిజైన్

వర్షాలు పడినపుడు ఫిజికల్ పోలీసింగ్ ఉండేలా చర్యలు 55 కి.మీ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు లండన్ ఐ లాంటి టవర్ ను మిరాలం చెరువులో నిర్మిస్తాం గతంలో పాన్ డబ్బాలో గంజాయి దొరికే పరిస్థితి 80 వేల పుస్తకాల నాలెడ్జ్ తో మీరు కట్టిన మేడిగడ్డ మేడిపండు అయింది – అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్: చారిత్రక కట్టడాలతో హైదరాబాద్ అద్భుత నగరంగా విలసిల్లింది. నగరం […]

Read More

కాంట్రాక్ట్‌ అధ్యాపకులను రెగ్యులరైజ్‌ చేయాలి

ఎమ్మెల్సీ లక్ష్మణరావు వినతి అమరావతి, మహానాడు : కాంట్రాక్ట్‌ అధ్యాపకుల రెగ్యులరైజేషన్‌ ప్రక్రియ ప్రారంభించాలని కోరుతూ సచివాలయంలో ఆర్థిక శాఖ మంత్రివర్యులు ప్రయ్యావుల కేశవ్‌కు ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు మెమోరాండం సమర్పించారు. జూనియర్‌ కళాశాలలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకుల రెన్యువల్‌ ఫైల్‌ ప్రస్తుతం ఆర్థిక శాఖలో మధుబాబు వద్ద ఉన్నది. తదుపరి ఆ ఫైల్‌ జాయింట్‌ కార్యదర్శి గౌతమ్‌ వద్దకు, ఆ తదుపరి ఆర్థిక శాఖ కార్యదర్శి జానకి ఆమోదం […]

Read More

ఎమ్మెల్యే గళ్ళా మాధవి సుడిగాలి పర్యటన

పలు సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే గుంటూరు, మహానాడు : గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గళ్ళ మాధవి శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు. పలు సచివాలయాలను సందర్శించి ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 43వ డివిజన్లో ఉన్న 113 ,114 సచివాలయాలను సందర్శించగా సిబ్బంది అనేకమంది అందుబాటులో లేకపోవడంతో వారి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు 43వ డివిజన్‌ లో శానిటేషన్‌ […]

Read More

అమరావతిలో విమానాశ్రయం మంజూరు చేయండి

జాస్తి వీరాంజనేయులు వినతి ఢిల్లీ, మహానాడు : అమరావతి రాజధానిలో నూతన విమానాశ్రయాన్ని మంజూరు చేయాలని అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్‌ మరియు అఖిల భారత పంచాయతీ పరిషత్‌ (న్యూఢిల్లీ) జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్‌ జాస్తి వీరాంజనేయులు కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయంలో లేఖ అందజేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్‌ నాయుడిని కలిసి విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం కోసం భూమి […]

Read More

చంద్రబాబు ఆలోచనలను వైఎస్ అమలు చేశారు

– సీఎం రేవంత్ హైదరాబాద్:  వైఎస్ – చంద్రబాబుకు రాజకీయపరంగా భిన్నాభిప్రాయాలుండేవని, అయినా చంద్రబాబు హైదరాబాద్ కోసం చేసిన ఆలోచనలను వైఎస్ విస్తరించి అమలు చేశారని సీఎం రేవంత్ అన్నారు. “హైదరాబాద్ కోసం మణిహారంలాంటి ఔటర్ రింగ్ రోడ్డును వైఎస్ నిర్మిస్తే దాన్ని తాకట్టుపెట్టి, పారిపోయిన సన్నాసులు ‘కాంగ్రెస్ ఏం చేసిందని’ ప్రశ్నిస్తారా?” అని అసెంబ్లీలో రేవంత్ బీఆర్‌ఎస్ పై మండిపడ్డారు  

Read More

రాజాం విద్యార్థికి రూ.40 లక్షల ప్యాకేజ్ తో ఉద్యోగం

రాజాం : రాజాంలోని జీఎంఆర్ ఐటీ కళాశాలకు చెందిన విద్యార్థి నిర్మల ప్రియ పారిస్లోని గ్రూప్ ADP అంతర్జాతీయసంస్థలో 40 లక్షల జీతంతో ఉద్యోగానికి ఎంపికైనట్లు ప్రిన్సిపల్ ప్రసాద్ తెలిపారు. నిర్మల ప్రియ తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల గ్రామం వాసి. ఆమె తండ్రి వెంకట రావు ఓ సాధారణ క్యాటరింగ్ వ్యాపారి. సైబర్ సెక్యూరిటీ కోర్స్ ని పూర్తి చేయడం ద్వారా ఈ కొలువును సాధించగలిగానని ఆమె […]

Read More

హైదరాబాద్‌లో ఇక అర్ధరాత్రి వరకూ షాపులు

ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి శుభవార్త హైదరాబాద్ లో రాత్రివేళలో హోటళ్ల సమయంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అర్ధరాత్రి 1 గంట వరకు, మద్యం షాపులు తప్ప మిగతా ఏ వ్యాపారమైనా నడిపించుకోవచ్చని తెలిపారు. వైన్ షాపులకు ఈ అవకాశం ఇస్తే విచ్చలవిడిగా తాగే అవకాశం ఉందని, అందుకే దాన్ని మినహాయిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా రా. 11 గంటలకే రెస్టారెంట్లు, హోటళ్లు మూసివేయడంతో ఇబ్బంది అవుతోందని పలువురు […]

Read More

అభివృద్ధి పనులపై సమీక్ష

నెల్లూరు, మహానాడు : నెల్లూరు ఆర్‌ అండ్‌ బీఅతిథి గృహంలో శుక్రవారం సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి  ఆర్‌.డబ్ల్యూ.ఎస్‌, ఇరిగేషన్‌ అధికారులతో కలిసి అదానీ కృష్ణపట్నం పోర్టుతో పాటు పామాయిల్‌ ఫ్యాక్టరీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. సర్వేపల్లి రిజర్వాయర్‌ నుంచి పోర్టు, పామాయిల్‌ ఫ్యాక్టరీలకు గతంలో జరిగిన నీటి కేటాయింపులపై చర్చించారు. పరిశ్రమలకు అవసరమైన నీటిని తరలించేందుకు చేపట్టాల్సిన పైపులైను నిర్మాణంపై సమీక్షించారు. అనంతరం ఆర్‌.డబ్ల్యూ.ఎస్‌ అధికారులతో ప్రత్యేకంగా […]

Read More

వెనుకబడిన జిల్లాల్లో ప్రకాశాన్ని చేర్చడంపై హర్షం

దర్శి, మహానాడు : దర్శి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. వెనుకబడిన జిల్లాల జాబితాలో ప్రకాశం జిల్లాని చేర్చటం, అవసరమైన నిధులను మంజూరుకు కృషిచేసిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్‌ రెడ్డికి లక్ష్మి, డాక్టర్‌ కడియాల లలిత సాగర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఇద్దరు ఒంగోలు పార్లమెంట్‌ పరిధిలోని ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జిలతో కలిసి ఢిల్లీ వెళ్లి నియోజకవర్గంలోని సమస్యలను వివరించారు. ముఖ్యంగా వెనుకబడిన జిల్లాల జాబితాలో […]

Read More