-కుట్రపూరితంగా ప్రతిపక్ష పార్టీల దుష్ప్రచారం -రైతులు ఎవరూ ఆందోళన చెంద వద్దు -రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి -ఖరీఫ్ పంటలపై మంత్రి తుమ్మలతో చర్చలు హైదరాబాద్: రాష్ట్రంలో అన్ని రకాల పంటల విత్తనాల నిల్వలు ఉన్నాయని, విత్తనా ల కొరత లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో వానాకాలం వ్యవసాయ సీజన్ ఖరీఫ్‌లో పండిరచాల్సిన పంటలపై ప్రభుత్వ సన్నద్ధతపై రాష్ట్ర వ్యవసాయ […]
Read Moreభారత నేవీ చేతికి మరో బ్రహ్మాస్త్రం
-త్వరలో చేరనున్న రాఫెల్ మెరైన్ ఫైటర్ జెట్స్ -భారత్, ఫ్రాన్స్ మధ్య ఒప్పందం దిశగా అడుగులు దిల్లీ: ఆత్మనిర్భర్ భారత్, దేశ రక్షణ విషయంలో తగ్గేదేలేదన్న మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మేడిన్ ఇండియా యుద్ధనౌక విక్రాంత్‌తో జోడిగా ఫ్రాన్స్ నుంచి 26 రాఫెల్ మెరైన్ ఫైటర్ జెట్స్ కొనుగోలుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు భారత్- ఫ్రాన్స్ మధ్య రాఫెల్ మెరైన్ ఫైట్ జెట్స్ కొనుగోలుకు […]
Read Moreకేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు వినిపించింది. దేశ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు జీవనాడి అయిన నైరుతి రుతుపవనాలు (సౌత్ వెస్ట్ మాన్‌సూన్) దేశ ప్రధాన భూభాగంలోకి ప్రవేశించినట్లు తెలిపింది. ఇవి గురువారం ఉదయం కేరళను తాకాయని ఐఎండీ అధికారికంగా వెల్లడిరచింది. లక్షద్వీప్, కేరళలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితు లు అనుకూలంగా ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే మూడు లేదా […]
Read Moreనింగిలోకి దూసుకెళ్లిన రాకెట్ అగ్నిబాణ్
-షార్ నుంచి మరో ప్రయోగం విజయవంతం -దేశంలో మొదటి క్రయోజనిక్ ఇంజిన్ ఆధారిత రాకెట్ శ్రీహరికోట: ప్రైవేట్ రాకెట్ అగ్నిబాణ్ ప్రయోగం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం షార్ నుంచి దీనిని ఐదవ ప్రయ త్నంలో నింగిలోకి దూసుకెళ్లింది. దేశంలోనే మొదటి సెమీ క్రయోజనిక్ ఇంజిన్ ఆధారిత రాకెట్‌గా అగ్నిబాణ్ గుర్తింపు పొందింది. అగ్నికుల్ కాస్మోస్ ప్రైవేట్ స్టార్టప్‌కు చెందిన సంస్థ అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం చేపట్టింది. […]
Read Moreఆదోని ఓటర్లపై వైసీపీ అభ్యర్థి అసహనం
-డబ్బు తీసుకున్నారు..ప్రశ్నించే హక్కులేదని మండిపాటు -అభివృద్ధి చేసినా బీజేపీ అభ్యర్థికి సహకరించారని ఆగ్రహం -ఊరికి ఉపకారం..శవానికి సింగారం కూడదని వ్యాఖ్యలు ఆదోని, మహానాడు: ఆదోని ఇలవేల్పు మహాయోగి లక్ష్మమ్మ అమ్మ వారిని ఆదోని వైసీపీ అభ్యర్థి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో సంచలన వాఖ్యలు చేశారు. ఆదోని ప్రజలు పథకాలు తీసుకుని బీజేపీ అభ్యర్థికి సహకరించారని, తనపై ఆయన అసత్య ఆరోపణలు చేసినా ప్రజలు ఎవరూ ప్రశ్నించలేదని ఆవేదన […]
Read Moreపల్నాడు జిల్లాలో కౌంటింగ్ రౌండ్ల సమాచారం
నరసరావుపేట 18 చిలకలూరిపేట 18 పెదకూరపాడు 19 సత్తెనపల్లి 20 వినుకొండ 22 మాచర్ల 22 గురజాల 22 నరసరావుపేట: పల్నాడు జిల్లాకు సంబంధించి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కౌంటింగ్‌కు సంబంధించి పోలింగ్ బూత్‌లు, రౌండ్ల వివరాలు ఇలా ఉన్నాయి. నరసరావుపేట నియోజకవర్గంలో 245 పోలింగ్ బూత్‌లు ఉండగా 18 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది. చిలకలూరిపేట నియోజవర్గంలో 241 పోలింగ్ బూత్‌లు ఉండగా 18 రౌండ్లు, పెదకూరపాడు నియోజకవర్గంలో 266 […]
Read Moreఅధికారిక చిహ్నంపై రేవంత్ ఏకపక్ష నిర్ణయం
-కమిటీ వేసి సంప్రదింపుల తర్వాత చేయాల్సింది -సోనియా గాంధీ మెప్పుకోసమే తాపత్రయం -బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు హైదరాబాద్: అధికారిక చిహ్నం మార్పుపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు స్పందించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల విషయంలో కాంగ్రెస్ రసాభాసగా వ్యవహరిస్తోంది. తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి చారిత్రక చిహ్నాలు చార్మినార్, కాకతీయ కళాతోరణాలను తొలగి […]
Read Moreవిత్తనాలు అడిగితే రైతులపై లాఠీచార్జ్ అమానుషం
-మూడురోజుల్లో అందుబాటులో ఉంచాలి -లేకుంటే ఆదిలాబాద్ వ్యాప్తంగా ఆందోళనలు -బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి జోగురామన్న హైదరాబాద్: మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యే అనిల్‌జాదవ్, ఖానాపూర్ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి జాన్సన్ నాయక్ తెలంగాణ భవన్‌లో గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. జోగు రామన్న మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలో విత్తనాల కోసం వచ్చిన రైతులపై లాఠీచార్జ్ చేయడం అమానుషమన్నారు. రెండు మూడురోజుల్లో రైతులు అడిగిన విత్తనాలు అందుబాటులో ఉంచకపోతే ఆదిలాబాద్ […]
Read Moreకర్రోడా అన్నందుకు భార్యకు విడాకులు!
కేరళ: భర్తను భార్య పదే పదే కర్రోడా అని అనడంతో అతడు కోర్టును ఆశ్రయించాడు. ఆమె ప్రతిసారి కర్రోడా అంటే ఇబ్బందిగా ఉందని కోర్టుకు విన్నవించాడు. తనకు విడాకులు కావాలని విజ్ఞప్తి చేశారు. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం భర్తను కర్రోడా అని పిలవడం క్రూరత్వం కిందకు వస్తుందని కోర్టు తెలిపింది. ఈ పద్ధతిన మెంటల్, ఫిజికల్, ఎమోషనల్‌గా కూడా ఎఫెక్ట్ పడుతుందని తెలిపింది. మానసిక వేదన కలిగించిన కోర్టు […]
Read Moreచంద్రబాబును కలిసిన పిన్నెల్లి బాధితుడు మాణిక్యాలరావు
-తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆవేదన -పార్టీ అండగా ఉంటుందని బాబు భరోసా హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబును మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృ ష్ణారెడ్డి బాధితుడు నోముల మాణిక్యాలరావు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో గురువారం కలిశారు. పిన్నెల్లి సోదరుల అరాచకాన్ని బయటపెట్టాక తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పిన్నెల్లి సోదరుల అరాచకాలపై మీడియాతో మాట్లాడటం, పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినప్పటి నుంచి మరింత కక్షగట్టారని వివరించారు. ఎమ్మెల్యే, […]
Read More