సచివాలయం/వెలగపూడి, మహానాడు : గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠిని బదిలీ చేయాలని, అనంతపురం ఏఎస్పీ రామకృష్ణను సస్పెండ్ చేయాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి శుక్రవారం వైసీపీ నాయకులు మల్లాది విష్ణు, రావెల కిషోర్‌బాబు, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణమూర్తి ఫిర్యాదు చేశారు. పోలింగ్ రోజున మాచర్ల, సత్తెన పల్లి, గురజాల, నరసరావుపేట, కొత్తగణేషునిపాడులో ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల కు సంబంధించిన కుటుంబాల ఇళ్లలోకి చొరబడి టీడీపీ శ్రేణులు […]
Read Moreఏపీలో పలువురు అధికారులపై చర్యలు
` పల్నాడు, అనంతపురం ఎస్పీల సస్పెన్షన్ ` హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లొద్దని ఆదేశాలు ` తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పాటిల్ బదిలీ ` పల్నాడు కలెక్టర్‌పైనా చర్యలు అమరావతి : ఏపీ సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ ముగిసిన తర్వాత రాష్ట్రంలో పలు ఘర్షణలు, అల్లర్లు నెలకొన్నాయి. దీంతో కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. ఈ మేరకు పల్నాడు కలెక్టర్, పలు జిల్లాల ఎస్పీలపై చర్యలు చేపట్టిం ది. […]
Read Moreగన్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
నంద్యాల: గన్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీశైలం వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో జరిగింది. వన్‌టౌన్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శివశంకర్‌రెడ్డి(46) శుక్రవారం తెల్లవారుజామున స్టేషన్‌లోని రెస్ట్ రూములో ఉన్నట్లుండి గన్నుతో తలపై కాల్చుకున్నాడు. పోలీసులు వెళ్లి చూడగా మృతిచెం ది ఉన్నాడు. ఆయన కర్నూలు వాసిగా గుర్తించారు.
Read Moreరాజకీయ దురుద్దేశంతోనే కవితపై కేసు
ఆమె ధైర్యంగా ఉన్నారు..పోరాడుదామన్నారు ఢిల్లీ లిక్కర్ కేసులో పీఎంఎల్‌ఏ వర్తించబోదు పాలసీ నేరమైతే కేంద్రం కూడా నేరం చేసినట్లే నల్లచట్టాలు తెచ్చిన మోదీని అరెస్టు చేయాలి కదా? ములాఖాత్ తర్వాత ఆర్‌ఎస్ ప్రవీణ్, బాల్క సుమన్ వ్యాఖ్యలు హైదరాబాద్, మహానాడు : కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కవితపై కేసు పెట్టారని బీఆర్‌ఎస్ నాయకుడు ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ అన్నారు. న్యాయవాదికి నోటీసులు ఇవ్వ కుండానే జైలులో ఉన్న కవితను సీబీఐ అరెస్టు […]
Read Moreబాబు కోసం హనుమంతుడి ఇంట మొక్కులు
అమరావతి, మహానాడు : రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి రావాలని కోరుకుంటూ పార్టీ సానుభూతిపరులు అయోధ్యలో ఉన్న ఆ హనుమంతుడు నివసించిన ఇంటిని దర్శించుకున్నారు. జూన్ 4న కౌంటింగ్‌లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ హనుమంతుడిని మొక్కుకున్నారు.
Read Moreఇంటర్నెట్ షట్‌డౌన్‌లలో
ఆరోసారి భారత్‌కు అగ్రస్థానం హైదరాబాద్ : ప్రపంచంలోనే 2023లో అత్యధిక సంఖ్యలో గ్లోబల్ ఇంటర్నెట్ షట్‌డౌన్ లు భారత దేశంలో అత్యధికంగా నమోదయ్యాయి. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉద్దేశపూర్వకంగా ఇంటర్నెట్ డిస్ కనెక్ట్ చేయబడిన సంఘటనలు 116 జరిగాయి. దీంతో గ్లోబల్ ఇంట ర్నెట్ షట్‌డౌన్‌లలో భారత్ వరుసగా ఆరోసారి అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో మయన్మార్ (37), తర్వాతి స్థానాల్లో ఇరాన్ (34), పాలస్తీనా (16), ఉక్రెయిన్ (8) […]
Read Moreపోలీసుల అదుపులో కారంపూడి సర్పంచ్
పల్నాడు జిల్లా కారంపూడి : ఇటీవల కారంపూడిలో జరిగిన టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య గొడవల నేపథ్యంలో కారంపూడి సర్పంచ్ రామావత్ తేజానాయక్ పాత్ర ఉందని భావించిన పోలీసులు గత మంగళవారం అర్థరాత్రి దాటాక మూడు గంటల సమయంలో ఇంటికి వచ్చి తీసుకు వెళ్లినట్లు సర్పంచ్ కుటుంబసభ్యులు చెబుతున్నారు. రెండురోజుల నుంచి తేజానాయక్ స్థానిక పోలీసుస్టేషన్‌లోనే ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. వాస్తవంగా పేటసన్నేగండ్ల గ్రామం పోతురాజుగుట్టలో […]
Read Moreపల్నాడు హింసాత్మక ఘటనలపై హైకోర్టు సీరియస్
అదనపు బలగాలు పంపాలని ఆదేశం అమరావతి, మహానాడు : పల్నాడులో జరుగుతున్న హింసాత్మక ఘటనలను నివారించాలని, జరిగిన ఘటనలపై విచారణ చేబట్టి నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించాలని కోరుతూ తెలుగు దేశం న్యాయవాదుల విభాగం కార్యనిర్వాహక సభ్యులు వినుకొండకు చెందిన నల్లబోతు రామకోటేశ్వరరావు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. జస్టిస్ జ్యోతిర్మయి వాదనలు విన్నారు. పిటిషనర్ తరపున న్యాయవాదులు రవితేజ పదిరి, పిళ్లా యశ్విని వాదనలు వినిపించారు. పల్నాడు వ్యాప్తంగా […]
Read Moreఖరీఫ్ కార్యాచరణపై మంత్రి తుమ్మల సమీక్ష
పంటల బీమాపై అధికారులకు దిశానిర్దేశం పంట నష్టంపై నివేదిక ఇవ్వాలి పచ్చిరొట్ట విత్తనాల సరఫరాపై ఆదేశాలు మొక్కజొన్న, పొద్దుతిరుగుడు కొనుగోళ్లు పూర్తిచేయాలి సహకార సంఘాల ఎన్నికలకు సూచనలు హైదరాబాద్, మహానాడు : ఖరీఫ్ కార్యాచరణ, రుణమాఫీ విధివిధానాలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం అధికారులతో చర్చించారు. రుణమాఫీ పథకం విధివిధానా లపై అడిగి తెలుసుకున్నారు. ఖరీఫ్ 2024 నుంచి అమలయ్యే పంటల బీమా విధి విధానాలపై దిశా […]
Read Moreఓటమి భయంతో దుకాణం సర్దుకుంటున్న జగన్
తమిళనాడు, కర్నాటకకు సామగ్రి తరలింపు జూన్ 4లోపు ఖాళీ చేయాలని సూచనలు టీడీపీ జిల్లా బీసీ సెల్ అధికార ప్రతినిధి రాచకొండ లక్ష్మయ్య అమరావతి, మహానాడు : ఓడిపోతున్నారని తెలిసి తమ సామగ్రిని జగన్ తమిళనాడు, కర్నాటకకు తరలిస్తున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా బీసీ సెల్ అధికార ప్రతినిధి రాచకొండ లక్ష్మయ్య ఆరోపించారు. జగన్ ముఖ్యులతో తాడేపల్లి ప్యాలెస్‌లో సమావేశమమై అధికారంలోకి రావడం లేదు మనకు సంబంధించిన సామగ్రి జూన్ […]
Read More