బిడ్డ బెయిల్‌ కోసం బీజేపీకి రిజర్వేషన్ల తాకట్టు…

మోదీ కుట్రపై కేసీఆర్‌ విధానం ఏంటో చెప్పాలి చీకటి ఒప్పందం లేకుంటే మల్లారెడ్డిపై చర్యలు తీసుకోవాలి ఈటెలకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడటం లేదు కేసీఆర్‌ను బండకేసి కొట్టినా బలుపు తగ్గలేదు… కేటీఆర్‌ పిల్లాడు..విమర్శలకు స్పందించను ఫోన్‌ ట్యాపింగ్‌పై నివేదిక వచ్చే వరకు స్పందించను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు హైదరాబాద్‌, మహానాడు : రిజర్వేషన్ల రద్దు కుట్ర జరుగుతుంటే కేసీఆర్‌ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి […]

Read More

ధర్మవరంలో బీజేపీ అభ్యర్థి సత్యకుమార్‌ ప్రచారం

ధర్మవరం, మహానాడు : ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం రామాపురంలో శనివారం బీజేపీ అభ్యర్థి వై.సత్యకుమార్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనతో పాటు బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్‌, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్‌ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థి సత్యకుమార్‌కు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించా రు. ఈ కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More

హరీష్‌రావు సిద్ధం…రేవంత్‌తో రాజీనామాకు సిద్ధమా?

నువ్వు ఒక బ్రోకర్‌, జోకర్‌, తాగుబోతు హౌలా పనులు, హవాలా దందాలకే కేరాఫ్‌ 22 మంది ఉన్నారని నాకే నాయబారం పంపావు కోమటిరెడ్డికి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి కౌంటర్‌ కరీంనగర్‌, మహానాడు : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పిన ప్రకారం ఆగస్టు 15 లోపు 6 గ్యారంటీలు అమలు చేస్తే సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు ఏ పద్ధతిలో రాజీనామా చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నార ని, హామీలు అమలు […]

Read More

పెత్తందారీ పాలనలో రాష్ట్రం విధ్వంసం

అరాచక పాలన అంతమే కూటమి లక్ష్యం స్టేట్‌ స్పాన్సర్డ్‌ టెర్రరిజంతో ప్రమాదంలో ప్రజాస్వామ్యం తాగు, సాగునీరు, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసమే కూటమి సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ జగన్‌ అరాచకాలు, అవినీతిపై చార్జిషీట్‌ విడుదల సత్తెనపల్లి, మహానాడు : సత్తనపల్లి పట్టణం రఘురాంనగర్‌ కన్నా కార్యాలయంలో శనివారం విలేఖరుల సమావేశంలో టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఎన్డీఏ చార్జిషీట్‌ను ఆవిష్కరించారు. జగన్‌ చేసిన అరాచ కాలు, అవినీతిపై మాట్లాడుతూ […]

Read More

సంపద సృష్టించే నాయకుడు కావాలా…దోచుకునే వాడు కావాలా?

ఐదేళ్లలో అన్ని వర్గాలకు అన్యాయం సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ గ్రామాలలో జోరుగా ఎన్నికల ప్రచారం సత్తెనపల్లి, మహానాడు : సంపద సృష్టించే నాయకుడు కావాలో…దోచుకునే వాడు కావాలో ఆలోచించుకోవాలని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ కోరారు. సత్తెనపల్లి రూరల్‌ మండలం దీపాల దిన్నేపాలెం, అబ్బూరు గ్రామాల్లో శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియో జకవర్గం యువ నాయకులు మన్నెం శివనాగమల్లేశ్వరావు ఆయన వెంట ఉన్నారు. […]

Read More

సొల్లు కాదు…సీదా మాట్లాడు రేవంత్‌!

స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా పంపు…నేనూ పంపుతా రుణమాఫీ, గ్యారంటీలు అమలు చేస్తావో..లేదో చెప్పు జిల్లాలు కావాలంటే బీఆర్‌ఎస్‌కు ఓటేయండి గులాబీ జెండా ప్రస్తానం దేశానికే ఆదర్శం పార్టీ ఆవిర్భావ వేడుకల్లో మాజీమంత్రి హరీష్‌రావు సిద్దిపేట, మహానాడు : బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ వేడుకలు సిద్దిపేట పార్టీ కార్యాలయంలో శనివారం ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు పార్టీ జెండా ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ 2001 ఏప్రిల్‌ హైదరాబాద్‌ జల దృశ్యంతో […]

Read More

మద్యనిషేధం చేయకుండా ఓట్లెలా అడుగుతావు?

వైసీపీ మేనిఫెస్టోపై టీడీపీ అధినేత చంద్రబాబు కౌంటర్‌ అమరావతి, మహానాడు : వైసీపీ మేనిఫెస్టో విడుదలపై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్పందించారు. మద్య నిషేధం చేయకుండా ఓట్లు ఎలా అడుగుతావు జగన్‌రెడ్డి అని ప్రశ్నించారు. మేనిఫెస్టో అంటే బైబిల్‌, ఖురాన్‌, భగవద్గీత అన్నావు. వాటిల్లో ఏ ఒక్కదాని మీదన్నా నీకు గౌరవం ఉంటే 2019 వైసీపీ మేనిఫెస్టోలో చెప్పినట్టు రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేసి ఉండేవాడివి. మద్య పాన […]

Read More

కోడ్‌ ముగిసిన తర్వాత ప్లీనరీ

పార్టీ 24 ఏళ్లు పూర్తి చేసుకోవడం చిన్న విషయం కాదు 14 ఏళ్లు ఉద్యమం, 10 ఏళ్లు అధికారంలో ఉన్నాం కేసీఆర్‌ ఉంటే బాగుండేదని ప్రతిఒక్కరూ అంటున్నారు బస్సు యాత్రలో అనూహ్య స్పందన వస్తోంది సీట్ల విషయంలో సామాజిక న్యాయం పాటించాం పార్టీ మారిన వారిని మళ్లీ చేర్చుకోం… హరీష్‌రావు రాజీనామా సవాల్‌పై రేవంత్‌ స్పందించాలి తెలంగాణలో మార్పును ప్రజలు అర్థం చేసుకున్నారు ఏపీలో జగన్‌ మళ్లీ గెలుస్తారు బీఆర్‌ఎస్‌ […]

Read More

చీరకే సిగ్గేసింది!

-‘ఛీ’రల మాటేంటి? ఛండాలం?! – షర్మిల పసుపుచీరపై వివాదమవుతున్న జగన్ వ్యాఖ్యలు – పసుపు చీరపై జగన్ వ్యాఖ్యలతో మండిపడుతున్న మహిళలు – భారతికి పసుపు చీరలు, డ్రెస్సులు లేవా అని బీటెక్ రవి ప్రశ్న – పసుపు చీర కట్టుకున్న భారతి ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ – సాక్షి లోగో వెనుక ఉన్నది పసుపు కాదా అన్న షర్మిల – వైఎస్ దగ్గురుండి పసుపు కలర్ సూచించారని గుర్తు […]

Read More

పోలవరం కట్టలేని జగన్‌..వైఎస్‌ వారసుడివా?

ఎక్కడా లేని వింత బ్రాండ్లు ఇక్కడే ఉన్నాయి… అందుకేనా మీకు అధికారం ఇచ్చింది దెందులూరు సభలో వై.ఎస్‌.షర్మిలారెడ్డి దెందులూరు, మహానాడు :  ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం దెందులూరులో జరిగిన భారీ బహిరంగ సభలో పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి ప్రసంగించారు. పోలవరం వైఎస్‌ కల. ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఈ నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు వచ్చేది. పోలవరం పూర్తి చేస్తావని జగన్‌ హామీ ఇచ్చాడు. చివరికి మనం కట్టే […]

Read More