– ఇంతకూ తాకట్టు పెట్టారా? లేదా? – విరుచుకుపడుతున్న విపక్షాలు – ప్రధానికి లేఖ రాసిన ఎంపి రఘురామకృష్ణంరాజు – ఇదేం దరిద్రమన్న బీజేపీ కార్యదర్శి సత్యకుమార్ – తాకట్టు సిద్ధాంతాన్ని మేనిఫెస్టోలో పెట్టండి – తాకట్టు పెట్టుకోలేదన్న బ్యాంకు – పెడితే తప్పేంటన్న మాజీ మంత్రి కొడాలి నాని – దానితో మళ్లీ మొదలైన అనుమానాలు – ఇప్పటిదాకా పెదవి విప్పని ప్రభుత్వ పెద్దలు – అసలు ఏ […]
Read Moreనల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రఘువీర్ ఖరారు
-ఒకే ఒక్కడు రఘువీర్ – నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రఘువీర్ ఖరారు – పటేల్ కు నచ్చజెప్పిన సీఎం -రఘువీర్ కు ఓకే చెప్పిన మంత్రులు నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా సీనియర్ నేత కుందూరు జానారెడ్డి తనయుడు, పీసీసీ ప్రధాన కార్యదర్శి కుందూరు రఘువీర్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. నల్గొండ పార్లమెంటు టికెట్ కోసం 9 మంది ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో జానారెడ్డి, […]
Read Moreనాపై కేసుల వివరాలివ్వండి
– డీజీపీకి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ – నామినేషన్ లో పొందుపరిచేందుకు తనపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని లేఖ – 2019 తరువాత వివిధ జిల్లాల్లో తనపై పోలీసులు పెట్టిన కేసుల వివరాలు తెలపాలని లేఖ రాసిన చంద్రబాబు లేఖలో అంశాలు:- • కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి తమపై నమోదైన కేసుల వివరాలు నామినేషన్ […]
Read Moreఅబార్షన్లపై మహిళలకు స్వేచ్ఛ
– అబార్షన్ రాజ్యాంగ హక్కు – ఫ్రాన్స్ చారిత్మాత్మక నిర్ణయం – పార్లమెంట్‌లో భారీ మెజారిటీతో ఆమోదం పొందిన బిల్లు – ‘మీ శరీరం మీది. ఇంకెవరూ నిర్ణయం తీసుకోలేరు’ అన్న ప్రధాని గాబ్రియేల్ – హర్షం వ్యక్తం చేస్తున్న మహిళా హక్కుల కార్యకర్తలు ఇప్పుడు అక్కడ అబార్షను నేరం కాదు. ఘోరం అంతకన్నా కాదు. ‘మీ శరీరం మీ ఇష్టం’ అన్నది, ఆ దేశం మహిళలకు కొత్తగా ఇచ్చిన […]
Read Moreభారత్‌తో వివాదం…. చైనాతో ఒప్పందం
-రక్షణ సహకారం కోసం చైనాతో మాల్దీవుల అగ్రిమెంట్.. సంతకం చేసిన ఇరుదేశాలు -భారత సైనిక సిబ్బందిని ఉపసంహరించుకోవాలని అధ్యక్షుడు మహ్మద్ నుయిజ్జి ఆదేశాల నేపథ్యంలో కీలక పరిణామం భారత్‌తో వివాదం నేపథ్యంలో మాల్దీవులు ఉచిత సైనిక సహాయం కోసం చైనాతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మేరకు ద్వైపాక్షిక రక్షణ సహకార ఒప్పందంపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. భారత సైనిక సిబ్బందిని తమ దేశం నుంచి ఉపసంహరించుకోవాలంటూ మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ […]
Read Moreఒంగోలులో ‘శృంగార’ కమలం
-జాతీయ పార్టీలో పెద్దల ‘గృహసంపర్క్’ – పదవుల కోసం వ్యభిచారమా? ఛీ.. ఛీ.. – పలువురు అగ్రనేతల అనైతిక చర్యలపై పార్టీలో చర్చ – గతంలోనే దీనిని బయటపెట్టిన గోదావరి జిల్లా నేత – లేఖ ద్వారా రచ్చరంబోలా – అగ్రనేతలకు ‘గృహసంపర్క్’ పథకంలో ‘సుఖ’ సంసారం – ఒంగోలులో బట్టబయలైన కోడిగుడ్డురాజు శృంగారనైషధం – పదవి కోసం తనను ఒంగోలు రెడ్డిగారు కోడిగుడ్డురాజు దగ్గరకు పంపాడంటూ ఓ మహిళా […]
Read Moreజనాభా కంటే జగన్ సంక్షేమ పథక లబ్ధిదారులే ఎక్కువ
-హవ్వ… ఇదెక్కడి విడ్డూరం? -సెక్రటేరియట్ తాకట్టుపై ప్రధానికి లేఖ రాశా -జగన్మోహన్ రెడ్డి ప్రతి స్కీము స్కామే -లక్ష కోట్లు ఖర్చు పెట్టినా జగన్మోహన్ రెడ్డి నెగ్గడు -నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాష్ట్ర జనాభా కంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల లబ్ధిదారులే ఎక్కువగా ఉండడం విడ్డూరంగా ఉందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. సంక్షేమ పథకాల పేరిట తరచూ బటన్ నొక్కానని పేర్కొనే జగన్మోహన్ […]
Read Moreజగన్.. దమ్ముంటే పులివెందుల సీటు బీసీలకివ్వు!
– టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సవాల్ (ఎంఎస్.రాజు) గుంటూరు: జగన్ కు దమ్ముంటే పులివెందుల సీటు బీసీలకు ఇచ్చి అప్పుడు బీసీలకు న్యాయం గురించి మాట్లాడాలని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. ఫిబ్రవరి 5 న మంగళగిరిలో జరగనున్న ‘జయహో బిసి’భారీ బహిరంగ సభ ఏర్పాట్లను సోమవారం అచ్చెన్నాయుడు పరిశీలించారు. ఆయనతో పాటు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ […]
Read Moreఅమరావతి ఉద్యమం పేరిట రైతుల దగ్గర కొలికపూడి చందాలు
-అమెరికా నుంచి చందాలు వసూలు చేస్తున్నాడు -అమెరికా నుండి నాకు ఫోన్ కాల్స్ వచ్చాయి -అందరి దగ్గర చందాలు వసూలు చేస్తాడు -తిరువూరు టిడిపి అభ్యర్థి కొలికపూడిపై ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు తిరువూరు: అమరావతి ఉద్యమం పేరిట చంద్రబాబు పంపిస్తే హైదరాబాద్ నుండి వచ్చాడు. అప్పుడు మూడు నెలలు అతన్ని నేనే ఒక హోటల్ లో పెట్టాను అతని అరాచకాలు భరించలేక హోటల్ వారే గగ్గోలు పెట్టేవారు. […]
Read Moreకొలికపూడిని మార్చాల్సిందే
-కొలికపూడి అభ్యర్ధిగా ఉంటే బీజేపీ పనిచేయదు -పొత్తు ఉంటే తిరువూరు తీసుకుంటాం -దళితుడై ఉండి దళిత, బీసీలను విమర్శిస్తారా? -ఉద్యమం పేరుతో కొలికపూడి అవినీతి -కొలికపూడి, స్వామిదాస్ ఇద్దరూ తోడుదొంగలే -తిరువూరు బీజేపీ ఇన్చార్జి నంబూరు శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు తిరువూరు: ఆర్య వైశ్య కులస్తుల ఓట్ల కోసం కులాల మధ్య చిచ్చు పెట్టడం టిడిపి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ కు తగదు. దళితుడై ఉండి దళిత,బడుగు, బలహీన వర్గాల […]
Read More