– భక్తుల మనోభావాలు, ఆచారాలకు భిన్నంగా ఏ ఒక్కరూ వ్యవహరించొద్దని విజ్ఞప్తి చేస్తున్నా – ఎక్స్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, మహానాడు: తిరుపతి లడ్డూ అపవిత్రమైందన్న అభియోగాల నేపథ్యంలో కొద్ది రోజుల నుంచి శ్రీవారి భక్తులు అగ్గిమీద గుగ్గిలమవుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తాజాగా ఎక్స్ వేదికగా స్పందించారు. ఆ వివరాలు యథాతథంగా… ‘ కలియుగ వైకుంఠమైన తిరుమల […]
Read More‘గ్రీన్ గ్రేస్’ పనులు అడ్డుకోండి
– పర్యావరణ అనుమతుల్లేవ్ – పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ పొన్నూరు, మహానాడు: పర్యావరణ అనుమతులు లేని గ్రీన్ గ్రేస్ అపార్టుమెంట్ నిర్మాణాలను నిలుపుదల చేయాలని పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ ఒక ప్రకటనలో కోరారు. ఆయన ఏమన్నారంటే.. పర్యావరణ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, విజయవాడ వారికి ఫిర్యాదు చేశాం. ఆదిత్య ఇన్ ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ నాలుగు టవర్ల ప్రాజెక్ట్ నిర్మాణానికి 2015 జులై 9న పర్యావరణ అనుమతులు […]
Read Moreప్రతిపక్షంగా 100 రోజుల వైసీపీ వైఫల్యాలు
– టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల మంగళగిరి, మహానాడు: అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా జగన్ రెడ్డికి ప్రజల సంక్షేమం పట్టదు అన్న విషయం వంద రోజుల జగన్ వైఖరిని చూస్తే బట్టబయలైంది. ఈ వంద రోజుల్లో జగన్ ఆంధ్రప్రదేశ్‌లో కంటే బెంగళూరు ఎలహంక పాలెస్‌లోనే ఎక్కువ రోజులున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు గడవకముందే రాష్ట్రపతి పాలన డిమాండ్ చేశారంటే జగన్ ఎంత స్వార్థపరుడో […]
Read Moreకుమార్తె వైద్యవిద్యకు, ఇంటి రుణం మంజూరు చేయండి
– తనఖా రిజిస్ట్రేషన్ అంటూ మోసంతో జీపీఏ, సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు – మంత్రి నారా లోకేష్ 36వ రోజు “ప్రజాదర్బార్” కు విన్నపాలు – అడిగిందే తడవుగా దివ్యాంగుడికి వీల్ చైర్ అందించిన మంత్రి లోకేష్ అమరావతి, మహానాడు: ఉండవల్లిలోని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 36వ రోజు “ప్రజాదర్బార్” కు విన్నపాలు వెల్లువెత్తాయి. మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తాము ఎదుర్కొంటున్న […]
Read Moreఆక్వారంగ అభివృద్ధికి, వైరస్ నివారణకు పెద్దపీట
– ఆక్వా రంగంలో వైరస్ ను ఆహార కాలుష్యాన్ని నివారించే ప్రాజెక్టు ఏర్పాటుకు తొలి అడుగు – కోస్తా జిల్లాల్లో ప్రాజెక్టు ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసిన అమెరికా కంపెనీ – మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమరావతి: 26-09-2024: లక్షలాదిమంది ఆక్వా రైతులను వైరస్ బారి నుంచి కాపాడటం, ఆహార కాలుష్యాన్ని నివారించే నిమిత్తం రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న స్టార్టప్ ను కోస్తా ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు తొలి అడుగులు […]
Read Moreగుండు కొట్టించుకోనున్న జగన్ ?
– నెయ్యి వివాదంతో స్వామివారికి జగన్ తలనీలాలు – భార్య భారతీరెడ్డి సహా దర్శనానికి వస్తేనే హిందువుల్లో విశ్వాసం – మరి భారతీరెడ్డి కూడా తిరుమలకు వెళతారా? – టీటీడీకి డిక్లరేషన్ ఇచ్చేందుకూ జగన్ సిద్ధం? – నకిలీ నెయ్యి మరక తొలగించుకోవాలంటే ఇదే మార్గం – లేకపోతే హిందువుల ఓట్లు శాశ్వతంగా దూరమయ్యే ప్రమాదం – తాజా సంకటం నుంచి బయటపడేందుకు జగన్‌కు సన్నిహితుల సలహా ? – […]
Read Moreకూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉంది
– గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం: కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు . గురువారం విజయవాడ రూరల్ గ్రామాలు అయిన పాతపాడు , నైనవరం , అంబాపురం గ్రామాల్లో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు . ఆయన దృష్టికి వచ్చిన సమస్యలు తక్షణమే ఆదేశించాలని అధికారులను […]
Read Moreహిమాలయాల్లోని కొత్త శిఖరాన్ని అధిరోహించారు!
న్యూఢిల్లీ: హిమాలయాల్లో ఇప్పటివరకు ఎవరూ అధిరోహించని శిఖరాన్ని ‘జాతీయ పర్వతారోహణ, సాహస క్రీడల సంస్థ’కు చెందిన 15 మంది సభ్యుల బృందం అందుకుంది. ఈ సందర్భంగా ఆ శిఖరానికి ఆరో దలైలామా పేరిట ‘సాంగ్యాంగ్ గితో పీక్’గా నామకరణం చేశారు. అరుణాచలప్రదేశ్‌లో ఉన్న ఈ శిఖరం 6383 మీటర్ల ఎత్తు ఉంది. దీంతో బృంద సభ్యులను అరుణాచల్ సీఎం పెమా ఖండూ ప్రత్యేకంగా అభినందించారు.
Read Moreజీవో వాస్కులర్ ఆసుపత్రి ప్రారంభోత్సవం
హైదరాబాద్, మహానాడు: తెలంగాణలో జీవో వాస్కులర్ ఆసుపత్రి ప్రారంభమైంది. రాష్ట్రంలో తొలిసారిగా ఏఐ సహాయంతో వేరికోస్ వెయిన్ చికిత్సలను ఈ ఆసుపత్రులే ప్రవేశపెట్టాయి. జూబ్లీహిల్స్ లో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి జానా రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. జీవో ఆసుపత్రులు, రాష్ట్రంలో కొత్త వైద్య ఆవిష్కరణలకు నాంది పలికేలా వైద్య రంగంలో మరింత […]
Read Moreవంగవీటి రాధా కృష్ణకు గుండెపోటు!
విజయవాడ, మహానాడు: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నేత వంగవీటి రాధా కృష్ణ స్వల్వ గుండెపోటుకు గురయ్యారు. గురువారం తెల్లవారుజామున ఆయనకు ఛాతిలో నొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను చికిత్స కోసం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డాక్టర్లు అబ్జర్వేషన్‌లో వంగవీటి రాధా ఉన్నారు. రాధా విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు ప్రకటించారు. 48 గంటలు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు. కాగా వంగవీటి రాధా […]
Read More