– బామ్మర్ది సూదిని సృజన్ రెడ్డి కంపెనీకి అర్హతలు లేకున్నా వేలకోట్ల రూపాయలు పనులు – 1137 కోట్ల రూపాయల కాంట్రాక్టు గెలుచుకున్న ఆ కంపెనీ 20 శాతం పని చేస్తుందట ముఖ్యమంత్రి బావమరిది మాత్రం 80% వెయ్యి కోట్ల పని చేస్తుందట – బావమరిది కళ్ళల్లో సంతోషం కోసం రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు – ఇండియన్ హ్యూమ్ పైప్ అనే కంపెనీని బెదిరించి ఆ కంపెనీ పేరుతో టెండర్లను కట్టబెట్టారు […]
Read Moreశంకుస్థాపన శిలాఫలకం ధ్వంసం!
– చంద్రబాబు పేరుపై శాడిజం – తమది సైకో పార్టీ అని నిరూపించిన నేతలు – 5 స్టార్ హోటల్ కేంద్రంగా వైసీపీ అరాచకం – మాజీ మంత్రి, ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు చొరవ – 2022 ఘటనకు ఎన్డీయే సర్కారు హయాంలో విముక్తి – శభాష్ అంటున్న స్థానికులు, నేతలు (వాసిరెడ్డి రవిచంద్ర) గుంటూరు, మహానాడు: జగన్ రెడ్డితో పాటు వైసీపీ నేతలను విధ్వంసకర సైకో పార్టీ అని […]
Read More3 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో మహా శాంతి యాగం
తిరుమల: శ్రీవారి లడ్డూ కల్తీ దుమారం కొనసాగుతోన్న వేళ.. తిరుమల పవిత్రతను కాపాడే అంశంపై అత్యవసరంగా సమావేశమైన తితిదే కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి లోని తితిదే పరిపాలన భవనంలో ఆగమ సలహాదారులు, ఉన్నతాధికారులతో ఈవో శ్యామల రావు భేటీ అయ్యారు. లడ్డూ అపవిత్రత నేపథ్యంలో సంప్రోక్షణపై ప్రధాన అర్చకుడు, ఆగమ పండితులతో ఈవో చర్చించారు. సోమవారం నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి ఆలయంలో మహా శాంతి యాగం […]
Read Moreస్వామివారికి నెయ్యి మేం ఇస్తాం
– ముందుకొచ్చిన విజయ డైరీ – టీటీడీకి పాల ఉత్పత్తులు అందించడానికి విజయ డైరీ సిద్ధం – అధికారికంగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వ పశుసంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శి హైదరాబాద్: తెలంగాణ పశుసంవర్ధక శాఖకు చెందిన విజయ డైరీ సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానానికి సమర్పించే నైవేద్యాల కోసం స్వచ్ఛమైన, నాణ్యమైన ఉత్పత్తులను సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వ పశుసంవర్థక శాఖ ముఖ్యకార్యదర్శి సబ్యసాచి ఘోష్ తెలిపారు. […]
Read Moreవిజయసాయి రెడ్డి అనే గుంట నక్క మొరుగుతోంది…
– లడ్డూ వివాదం నుంచి డైవర్ట్ చేసేందుకు పన్నాగం – మీరు దొంగలు కాదు.. గజ దొంగలు.. – అందుకే ఎవరూ నమ్మడం లేదు – 11 మందిలో 10 మంది చూపు టీడీపీ వైపు – ట్వీట్లు కాదు.. దమ్ముంటే బహిరంగ చర్చకు రా…. – ఇది నా సవాల్ – నక్క వేషాలు వేస్తే.. తగిన గుణపాఠం – టీడీపీ నేత బుద్దా వెంకన్న నిప్పులు విజయవాడ, […]
Read Moreగవర్నర్ దృష్టికి లడ్డు కల్తీ సంగతి
– స్వామి వారు అత్యంత సంపన్నుడు – ఆయన ప్రసాదం కల్తీ కావడమేంటి? – సీబీఐతో దర్యాప్తు చేపట్టాలి – అందుకే గవర్నర్‌కు కలిశాం.. – దర్యాప్తు చేయాలని అడిగే హక్కు వైసీపీకి లేదు – ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి విమర్శ విజయవాడ, మహానాడు: తిరుమలలోని శ్రీవారి మహా ప్రసాదం లడ్డూ ప్రసాదంలో జరిగిన కల్తీ అంశం మీద గవర్నర్ ను కలిశామని, కోట్లాది మంది భక్తుల […]
Read Moreసామాన్య ప్రజలు సంతోషపడేలా పని చేయాలి
– రెవెన్యూ వ్యవస్థలో మార్పు రావాలి – ప్రభుత్వ భూములను పరిరక్షించాలి – ప్రతి గ్రామానికి రెవెన్యూ అధికారి -రెవెన్యూ సంఘాల సమావేశంలో రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్: ప్రజాపాలనలో ప్రజలు కేంద్ర బిందువుగా తమ ప్రభుత్వ నిర్ణయాలు, ఆలోచనలు ఉంటాయని వాటిని దృష్టిలో పెట్టుకుని సామాన్య ప్రజలు సంతోషపడేలా రెవెన్యూ శాఖలోని అధికారులు, సిబ్బంది సమిష్టిగా చిత్తశుద్ధితో పని చేయాలని […]
Read Moreఆదర్శవంతమైన నియోజకవర్గంగా నూజివీడు
– సమాచార శాఖా మంత్రి కొలుసు పార్థసారథి – నూజివీడులో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పార్థసారథి నూజివీడు: నూజివీడు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. నూజివీడులోని ఎం.ఆర్. అప్పారావు కాలనీలో త్రాగునీటి పైపులైన్ల నిర్మాణానికి శనివారం మంత్రి పార్థసారథి శంఖుస్థాపన చేశారు. ఎన్ .డి. ఏ . కూటమి […]
Read Moreప్రజలు మెచ్చిన కూటమి ప్రభుత్వం
– వంద రోజుల్లో అభివృద్ధి పథంలో నడిపిన ఘనత కూటమిదే – కమీషన్ల కోసమే వైసీపీ నేతలు టీటీడీ లడ్డూ నాణ్యతలో రాజీపడ్డారు – రూ 1 కోటి 72 లక్షలతో అభివృద్ధి పనులకు భూమి పూజచేసినమంత్రి సవిత పెనుకొండ: వంద రోజుల కూటమి ప్రభుత్వం ఇటు రాష్ట్రాన్ని, పెనుకొండ నియోజకవర్గ అభివృద్ధి పధంలో నడిపించిన ఘనత కూటమి ప్రభుత్వం కే దక్కుతుందని, మంత్రి సవితఅన్నారు శ్రీ సత్యసాయి జిల్లా […]
Read Moreశ్రీవారి లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో రివర్స్ టెండర్లు ఏంటి?
– ప్రజల మనోభావాలు అంటే లెక్కలేకుండా గత ప్రభుత్వం వ్యవహరించింది – తప్పులు, పాపాలు చేసి మళ్లీ సిగ్గులేకుండా బుకాయిస్తున్నారు. – ప్రతి మతానికి కొన్ని సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఉంటాయి..వాటిని కాపాడాలి – దేవాలయాల పవిత్రతకు, భక్తుల సెంటిమెంట్ కు అంత్యంత ప్రాధాన్యం ఇస్తాం – పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో సీఎం చంద్రబాబు చిట్ చాట్ అమరావతి : దేవాలయాల పవిత్ర, భక్తుల సెంటిమెంట్ ను కాపాడేందుకు అత్యంత […]
Read More