తప్పదు దుష్ట శిక్షణ..

కోటికిపడగెత్తిన భాగ్యవంతుడు..! కూటి కోసం శ్రమపడే నిర్భాగ్యుడు..ఆయనకు సమ భాగ్యులే! నీరు పల్లమెరిగినట్టు..! భగవంతుని దయా కృపాకటాక్షాలు..కూడా..! అభాగ్యులు..! దుష్టవర్తనులు..! దైవదూషణ చేసేవారి వంకే ప్రవహిస్తాయి. దుష్టులను శిక్షించే ముందు వారికొక అవకాశం ..! ఉరి తీసే ముందు ఆఖరి కోరిక తీరుస్తారు..దేవుడిచ్చిన వరం కొనసాగింపే అది..సంప్రదాయంగా కొనసాగుతున్నది ఈనాటి వరకు..! కోట్లాది భక్తులు..యుగాలు తరబడి ఆరాధిస్తుంటే..ఆ సంప్రదాయానికి..ఆ విశ్వాసాలాకు..మనోభావాలకు తిలోదకాలు ఇస్తుంటే..! స్వామివారికి అపచారాలు జరుగుతుంటే..! స్వామి వారి […]

Read More

బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌పై కేసు

– ఆదిత్య కన్‌స్ట్రక్షన్స్ నుంచి రూ. 28 కోట్లు రావాలి – సాయి తిరుమల కన్‌స్ట్రక్షన్స్ అధినేత తిరుమలరావు ఫిర్యాాదు – డబ్బులు అడిగితే బౌన్సర్లతో దాడి చేయిస్తున్నారని ఆరోపణ – చంద్రశేఖర్ సహా పలువురిపై కేసులు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు విజయవాడ, మహానాడు: ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ చీఫ్, ఆదిత్య కన్‌స్ట్రక్షన్స్ చైర్మన్ తోట చంద్రశేఖర్‌, ఆ సంస్థ ప్రతినిధులపై హైదరాబాద్ సెంట్రల్ క్రైం స్టేషన్‌లో కేసు నమోదైంది. […]

Read More

టీటీడీ జేఈఓ.. ఆ మజానే వేరప్పా!

– ఈఓను మించిన అధికారాలు – ఢిల్లీలో సీఎం అంబాసిడర్‌గా కీర్తి – జగన్ జమానాలో సీఎం స్థాయి వైభోగం – నచ్చిన వారికే సబ్ కమిటీల్లో స్థానం – సొంత వారికే పర్చేంజింగ్ కమిటీలో చోటు – నోరు తెరవనివారికే ప్రాధాన్యం – జగన్ జమానాలో మారిన గౌరవం – లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్లకూ కమిటీల్లో స్థానం – ఓటు హక్కు లేని వారికి స్థానం లేదని […]

Read More

ప్రక్షాళన అత్యవసరం!

తిరుమల కొండపై ఉన్న ఉన్నత పాఠశాల విద్యార్థుల సమస్యలపై 1977 – 78 కాలంలో అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ నాయకుడిగా నేను ఒక సమావేశం నిర్వహించడానికి వెళ్ళా. తిరుమలపై సమావేశాలు నిర్వహించకూడదని ఉపాధ్యాయులు చెప్పారు. మారు మాట మాట్లాడకుండా, దేవస్థానం అమలు చేస్తున్న నిబంధనలను మనస్ఫూర్తిగా గౌరవించి వెనుదిరిగి వచ్చేశాను. గత కొంత కాలంగా చూస్తున్నాం, చట్టసభల సభ్యులు, మంత్రులు హంగూ ఆర్భాటంతో దేవుడ్ని దర్శనం చేసుకొని బయటకు […]

Read More

తిరుమల నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్, ఎలక్ట్రిక్ లాకింగ్

– కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ బెంగళూరు: తిరుమలకు పంపే నందిని ఆవు నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్, ఎలక్ట్రిక్ లాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అధికారులు తెలిపారు. ఎలక్ట్రిక్ లాకింగ్ సిస్టమ్ వల్ల మార్గమధ్యలో ఎవరూ ట్యాంకర్‌ను తెరవలేరని, టీటీడీ అధికారులు ఓటీపీ ఎంటర్ చేస్తేనే తెరుచుకుంటుందని అన్నారు. నెల రోజుల క్రితమే టీటీడీకి నెయ్యి సరఫరాను పునరుద్ధరించామని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వివరించింది.

Read More

యాదగిరిగుట్ట నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రులు

యాదాద్రి జిల్లా: తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర సింహస్వామి వారిని వ్యవసాయ సహకార, చేనేత శాఖ, జిల్లా ఇంచార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల, సినిమాటో గ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తో పాటు… ప్రభుత్వ విప్, ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఐలయ్య, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఈరోజు దర్శించుకున్నారు. దర్శించుకుని ప్రత్యేక పూజలు […]

Read More

HIVకి టీకా వచ్చేసింది..!!

హెచ్ఐవీ నియంత్రణకు అమెరికాలోని ఎంఐటీ పరిశోధకులు ఓ టీకాను అభివృద్ధి చేశారు. ఈ టీకాను వారం వ్యవధిలో తొలి డోసులో 20 శాతం, రెండో డోసులో 80 శాతం వ్యాక్సిన్ను రోగికి ఇవ్వనున్నట్లు వెల్లడించారు. స్వల్ప వ్యవధిలో ఇచ్చే ఈ రెండు డోసులతో వైరస్ మ్యుటేషన్ జరిగేలోగా టీకా తన పనిని చేస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు వచ్చినట్టు వెల్లడించారు.

Read More

ప్రజల ఆరోగ్యమే ముఖ్య లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోంది

పేదవారి ఆకలి తీర్చడానికి అన్న క్యాంటీన్లు వంద రోజుల్లోనే సంతృప్తికర పాలన శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ గొంటివీధిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం శ్రీకాకుళం: ప్రజల ఆరోగ్యమే ముఖ్య లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోంది, పేదవారి ఆకలి తీర్చడానికి అన్న క్యాంటీన్ల, రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలకు సంతృప్తికర పాలనందుతోందని శ్రీకాకుళం శాసన సభ్యులు గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం గోంటి వీధిలో ఆదివారం ఇది మంచి ప్రభుత్వం […]

Read More

తిరుమల బ్రహ్మోత్సవాలకి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం

అమరావతి: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో అక్టోబర్ 4వ తేదీ నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను టీటీడీ ఆహ్వానించింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన దేవస్థానం ఈవో జె.శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ముఖ్యమంత్రికి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందించి…బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా అర్చకులు, వేదపండితులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆశీర్వచనం ఇచ్చి, తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ అధికారులకు, పండితులకు […]

Read More

పెద్దిరెడ్డికి ఆయుధాలు వెనక్కి ఇవ్వొద్దు

ఆయన ప్రజా ప్రతినిథా? రౌడీనా? అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వ్యాఖ్య మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆయుధాలను తిరిగి వెనక్కి ఇవ్వొద్దని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఎన్నికలకు ముందు తన దగ్గర ఉన్న బోర్ పిస్టల్, రివాల్వర్, డబుల్ బ్యారెల్ గన్ పోలీసులు తీసుకున్నారని తిరిగి వాటిని తనకు […]

Read More