జెత్వానిని అక్రమ కేసులో ఇరికించారు

– పోలీసులు, వైకాపా నేతల కుట్ర – ఒక్క రోజు లోనే విచారణ.. సాక్ష్యాల సేకరణ ఎలా సాధ్యం? – జెత్వాని కేసులో సమగ్ర విచారణ జరిపితే పెద్ద తలకాయలు బయటకు వస్తారు? – పోలీసు ఉన్నాతాధికారుల పాత్ర పైనా లోతైన విచారణ జరపాలి – సినీ నటీ జెత్వాని పై పెట్టిన అక్రమ కేసు రద్దు చేయాలని హైకోర్టు లో న్యాయవాది నర్రా శ్రీనివాస్ పిటిషన్ దాఖలు అమరావతి: […]

Read More

ఆ రూ.200 కోట్లు ఎవరు తిన్నారు?

• మాజీ సీఎం జగన్, మాజీ మంత్రులు ఆర్కే రోజా, తానేటి వనిత, మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిలపై టీడీపీ గ్రీవెన్స్ కు బాధితుడు ఫిర్యాదు • తాను ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి తీసుకు వచ్చారని ఆవేదన • జీవో లేకుండానే… టూరిస్ట్ పోలీస్ అవుట్ పోస్టులు పెట్టించి డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని షణ్ముఖ పవన్ గగ్గోలు • వైసీపీ నేతల భూ కబ్జాలపై పోటెత్తిన అర్జీదారులు • […]

Read More

లంచాల అధికారులపై వేటు తప్పదు

– అవినీతి ఫిర్యాదులపై స్పందించిన సీఎం రేవంత్‌ హైదరాబాద్‌, మహానాడు: హైదరాబాద్ లో హైడ్రా పేరు చెప్పి భయపెట్టి.. బెదిరించి కొందరు కిందిస్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదులపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పందించారు. గ‌తంలో ఇచ్చిన‌ నోటీసులు, రెండు మూడేండ్ల కింద‌టి ఫిర్యాదుల‌ను అడ్డంగా పెట్టుకొని కొన్ని చోట్ల రెవిన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు డ‌బ్బులు డిమాండ్ చేస్తున్నట్టు త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని.. అటువంటి వారిపై చ‌ర్య‌లు […]

Read More

విపత్తుల నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేస్తాం

– తొమ్మిది విభాగాలతో సమావేశం నిర్వహించిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్: రాష్ట్రంలో విపత్తులు సంభవించినప్పుడు వాటిని తట్టుకుని ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తగ్గించడానికి, ఆకస్మికంగా ఎదురయ్యే పరిస్థితులను సైతం ఎదుర్కొనేలా విపత్తుల నిర్వహణ వ్యవస్థను (డిజాస్టర్ మేనేజ్మెంట్) బలోపేతం చేస్తున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. గురువారం నాడు సచివాలయంలోని తన కార్యాలయంలో […]

Read More

సీఎం రేవంత్‌ రెడ్డిపై సుప్రీం కోర్టు సీరియస్‌

– వ్యక్తులను,పార్టీలను సంప్రదించి నిందితులకు బెయిల్‌ ఇస్తామా? – సీఎంకు సుప్రీంకోర్టంటే గౌరవం ఉండద్దా? – అలాగైతే మేం ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్‌కు బదిలీ చేస్తాం -సుప్రీంకోర్టు జస్టిస్‌ గవాయి – సారీ.. మేం రేవంత్‌రెడ్డికి కౌన్సిలింగ్ ఇస్తాం – మరోసారి ఇలా జరగని లాయర్ల వేడుకోలు – రేవంత్ వ్యాఖ్యలు బూమెరాంగ్ ఢిల్లీ: తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి పై సుప్రీంకోర్టు సీరియస్‌ అయ్యింది. ఢిల్లీ లిక్కర్‌ […]

Read More

జిల్లాలకు హైడ్రా విస్తరించాలి

– హైడ్రా పనితీరుపై హర్షం వ్యక్తం చేసిన ఎంపీ అనిల్ – హైడ్రా కు తన ఎంపీ లాడ్స్ నుంచి 25 లక్షల రూపాయలు కేటాయిస్తూ లేఖను కమిషనర్ రంగనాథ్ కు అందజేసిన అనిల్ యాదవ్ – బుద్ధభవన్ లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను కలిసిన ఎంపీ అనిల్ యాదవ్ హైదరాబాద్: నగరంలోనీ చెరువులు కాపాడేందుకు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా ఏర్పాటు చేశారు. దానికి కమిషనర్ గా […]

Read More

వాల్మీకి స్కామ్ పై ఎందుకు నోరు మెదపడం లేదు?

– ఈడీ విచారణ కోరే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా? – రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి గజదొంగ – రుణమాఫీ విషయంలో రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి మోసం చేశారు – ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి బెయిల్ బీజేపీ ఇస్తేనే వచ్చిందా? – 50 లక్షల రూపాయలు ఇస్తూ దొరికిన దొంగ రేవంత్ రెడ్డి – పొంగులేటి ఇంటికి ఏమైనా స్పెషల్ గా అండర్ గ్రౌండ్ […]

Read More

చంద్రబాబు నాకు న్యాయం చేయాలి

– ముంబయి సినీనటి కాదంబరి జెత్వానీ ముంబయి: ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత నాకు న్యాయం చేయాలి అని ముంబయి సినీనటి కాదంబరి జెత్వానీ కోరారు. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌కు చాలామంది అమ్మాయిలతో ఎఫైర్ ఉంది.. అందుకే ఆయనను దూరం పెట్టా.. 2015లో విద్యాసాగర్‌ నాకు పరిచయమైంది. ఆ తర్వాత ఆయన పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చినా నేను తిరస్కరించా… దీంతో నాపై దొంగ కేసు పెట్టారు. […]

Read More

ఏపీలో అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి సహకారం

– మంత్రి సంధ్యారాణికి హామీ ఇచ్చిన కేంద్ర మంత్రి అన్నపూర్ణ దేవి న్యూఢిల్లీ: ఆంధ్రరాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవి ఏపీ రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి హామీ ఇచ్చారు. ఈ మేరకు సంధ్యారాణి గురువారం అన్నపూర్ణ దేవిని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సూర్యకుమారితో […]

Read More

రేవంత్ రెడ్డికి వట్టి నాగులపల్లిలో అక్రమ ఫార్మ్ హౌజ్

– దుర్గం చెరువు పరిధిలో ఉన్న సీఎం సోదరుడి ఇల్లు ఉంది – ముందు అది కూల్చండి – రేవంత్ నియోజక వర్గం లోనే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు లేక మూత – రేవంత్ రెడ్డి రాష్ట్రం లో డైవెర్ష న్ పాలిటిక్స్ – బీఆర్ఎస్ నేతలు డాక్టర్ కె .వాసుదేవ రెడ్డి ,డాక్టర్ బాలరాజు యాదవ్ , మహేష్ రెడ్డి హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రం లో […]

Read More