స్పీకర్ అయ్యన్న పాత్రుడు నలభై సంవత్సరాల క్రితం నర్సీపట్నంలో వాలీబాల్ ఆడుతున్న సమయంలో ఎమ్మెల్యేకి పోటీ చేసేలా నాకు ఎన్టీఆర్ నుంచి పిలుపొచ్చిందని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. అందువల్ల నా ఎమ్మెల్యే పదవి స్పోర్ట్స్ కోటా కింద వచ్చిందని భావిస్తుంటానన్నారు. అనకాపల్లిలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి 11వ సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో రాష్ట్రంలో […]
Read Moreరెడ్ క్రాస్, గ్రీన్ క్రాప్ లను రివైజ్ చేయండి..
-గత ప్రభుత్వంలో మొక్కలు నరికిన వారిపై చర్యలేవి? -స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధికారులు నాటిన 60 లక్షల మొక్కలు పూర్తిస్థాయిలో ఉన్నాయంటే నేను నా పదవికి రాజీనామా చేస్తానని స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. వనమహోత్సవంలో భాగంగా అనకాపల్లి, ఎన్టీఆర్ మార్కెట్లో మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో 60 లక్షల మొక్కలు నాటినట్టు అధికారులు చెబుతున్నారని, క్షేత్రస్థాయిలో చూస్తే దీనికి […]
Read Moreసీఎం రేవంత్‌కు వేములవాడ అర్చకుల ఆశీర్వచనం
హైదరాబాద్, మహానాడు: ప్రభుత్వ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వేములవాడ ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందించారు. వేములవాడ ఆలయ విస్తరణకు బడ్జెట్ లో రూ. 50 కోట్లు కేటాయించినందుకు సీఎంకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఆలయ అర్చకులు, అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ విస్తరణకు సంబంధించిన డిజైన్స్, నమూనా కు శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాల్సి ఉందని సీఎంకు ఆలయ అర్చకులు తెలిపారు. వెంటనే వెళ్ళి శృంగేరి […]
Read More‘ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి పరిటాల’
తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు దివంగత పరిటాల రవీంద్ర ఒక నిప్పుకణిక అని, ఆయన బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. శుక్రవారం గొల్లపూడి కార్యాలయంలో పరిటాల రవీంద్ర జయంతిని పురస్కరించుకొని స్థానిక నేతలతో కలసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, […]
Read Moreఘనంగా పరిటాల రవీంద్ర జయంతి
పెనుకొండ : అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన దివంగత నేత పరిటాల రవి ఆశయ సాధనకు కృషి చేద్దామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్ సవిత పిలుపునిచ్చారు. పరిటాల రవి జయంతి సందర్భంగా శుక్రవారం స్థానికంగా ఉన్న అన్న క్యాంటీన్ లో ఆయన చిత్ర పటానికి మంత్రి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత […]
Read Moreఅత్యాచార నిందితులకు మరణశిక్ష విధించేలా చట్టంలో మార్పులు
– రాజ్‌నాథ్ సింగ్ తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. అత్యాచార నిందితులకు శిక్షలు మరింత కఠిన తరం చేసేలా ప్రభుత్వం సవరణలు చేసిందన్నారు. మరణశిక్ష విధించేలా చట్టంలో మార్పులు చేశాం. దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల పట్ల కేంద్రం కఠిన వైఖరి చూపిస్తున్నప్పటికీ.. కొన్ని రాష్ట్రాలు ఆ దిశగా ప్రయత్నం చేయడం లేదని పేర్కొన్నారు.
Read Moreఆడబిడ్డ తల్లిగా నన్ను భయాందోళనకు గురిచేసింది
– ఏపీసీసీ చీఫ్ షర్మిల విజయవాడ, మహానాడు: గుడ్లవల్లేరు ఘటన తనను తీవ్ర భయాందోళనకు గురిచేసిందని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. ఉన్నత చదువుల కోసం ఆడపిల్లలను కాలేజీలకు పంపితే వారి మాన ప్రాణాలకు రక్షణ లేదనడానికి ఈ ఘటనే నిదర్శనమని విమర్శించారు. ఫాస్ట్రాక్ విచారణ జరిపి మరోసారి ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగట్టాలంటే భయపడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాత్రూమ్ వీడియోలు బ్లాక్ చేయాలన్నారు. విద్యార్థినుల పక్షాన పోరాటం […]
Read Moreఉన్నతాధికారులు అంగన్వాడీ కేంద్రాలను తప్పనిసరిగా సందర్శించాలి
– వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి సీతక్క హైదరాబాద్, మహానాడు: అంగన్వాడీ కేంద్రాల్లో గుడ్డును రెండు ముక్కలు చేసి పిల్లలకివ్వాలని.. అంగన్వాడీల్లో అందిస్తున్న సేవలను మరింత మెరుగుపరిచేలా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అధికారులకు దిశానిర్దేశం చేశారు. అంగన్వాడీ టీచర్లకు ప్రతి నెలా ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను ఆయాలకు కూడా వర్తింపజేయడం ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో తలెత్తే సమస్యలను పరిష్కరించవచ్చని సూచించారు. మహిళా […]
Read Moreగుడ్లవల్లేరు ఘటనపై కేసు నమోదు
గుడ్లవల్లేరు, మహానాడు: స్థానిక ఇంజినీరింగ్ కళాశాల లో జరిగిన సంఘటనపై గుడ్లవల్లేరు పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికల హాస్టల్‌లో ఎలాంటి రహస్య కెమెరాలు లేనట్టు గుర్తించామని కృష్ణా జిల్లా ఎస్పీ తెలిపారు. ఆయన మాట్లాడుతూ… పోలీసులు నిందితుల ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను విద్యార్థులు, కాలేజీ స్టాఫ్ ఎదురుగా పరిశీలించారు. నేరారోపణ చేసే ఏ విధమైన అంశాలు కనిపించలేదు. అమ్మాయిలు ఈ సమస్య గురించి ఆందోళన […]
Read More4 కారిడార్లుగా విశాఖ మెట్రో
విశాఖపట్నం, మహానాడు: విశాఖపట్నంలో నాలుగు కారిడార్లుగా మెట్రో రైలు మార్గం నిర్మాణం కానుంది. కారిడార్-1: విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34.40కి.మీ, 29 స్టేషన్లు, కారిడార్-2: గురుద్వారా నుంచి పాత పోస్టాఫీస్ వరకు 5.07కి.మీ, 6 స్టేషన్లు, కారిడార్-3: తాడిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకు 6.75కి.మీ, 7 స్టేషన్లు, కారిడార్ 4: కొమ్మాది నుంచి భోగాపురం వరకు 30.67కి.మీ, 12 స్టేషన్లు( రెండో దశలో రూ.5734కోట్లతో నిర్మిస్తారు), […]
Read More