ఆలయాల్లో ‘అన్యమత’ అర్చన

ఇప్పటివరకూ డిక్లరేషన్ ఇవ్వని ఆలయ ఉద్యోగులు డిక్లరేషన్‌పై నాటి సీఎస్ ఎల్వీ ఉత్తర్వులు ఆలయ ఉద్యోగులు డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనంటూ ఆదేశాలు అన్యమతస్థులు ఉంటే ఇతర శాఖలకు వెళ్లాలని సూచన ఎల్వీ ఆదేశాలతో ‘చర్చి’లో కలవరం ఆ తర్వాతనే ఎల్వీ కుర్చీకి ఎసరు టీటీడీలోనే అన్యమత ఉద్యోగులు అధికం మినిస్టీరియల్ స్టాఫ్, ఇంజనీరింగ్ ఉద్యోగుల్లో వారే ఎక్కువ శ్రీశైలం, సింహాచలం ఆలయాలకూ అన్యమత సెగ కూటమి రాకతోనయినా ‘ఫైలు’ కదులుతుందా? అధికారం […]

Read More

జిడిసిసి బ్యాంక్, ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల్లో అక్రమాలు

నకిలీ పాస్‌బుక్కులు, బినామీ పేర్లతో రుణాలు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి,ఎస్పీ సతీష్ కుమార్ కి ఫిర్యాదు చేసిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు జిడిసిసి బ్యాంక్ మరియు ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మరియు ఎస్పీ సతీష్ కుమార్‌ లకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ, వైసీపీ […]

Read More

గురి తప్పుతున్న జ‘గన్’

– సర్కారుపై అప్పుడే జ‘గన్’ పేలిస్తే ఎలా? – ఆరునెలల గడువు ఇవ్వాలని సీనియర్ల సూచన – ఇప్పుడే విమర్శిస్తే ప్రజలు హర్షించరన్న వాదన – ఇది తమ గత పాలనను తిట్టించుకోవడమేనంటున్న సీనియర్లు – తమ హయాంలో పథకాలు ఎప్పుడించామని ప్రశ్న – కూటమి సర్కారుపై విమర్శలకు వైకాపా నేతల విముఖత – పార్టీ ఆఫీసు ఫోన్లకు పలకని సీనియర్ నేతలు – దొరికిన నాయకులతోనే ప్రెస్‌మీట్లు – […]

Read More

ఒక్కరోజులో 97 శాతం పింఛన్ల పంపిణీ సంతృప్తిని ఇచ్చింది

– సీఎం నారా చంద్రబాబు నాయుడు 1వ తేదీనే ఇంటి వద్ద రూ. 2737 కోట్లతో 64 లక్షల మందికి పెంచిన పింఛన్ల పంపిణీ ఎంతో సంతృప్తినిచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులో రికార్డు స్థాయిలో 97.54 శాతం పింఛన్లు అందించాం. వృద్దులు, దివ్యాంగులు, ఇతర లబ్దిదారుల ఆర్థిక భద్రత మా బాధ్యత. పెరిగిన పింఛను ఆ పేదల జీవితాలకు భరోసా కల్పిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగస్వాములు […]

Read More

మమ్మల్ని మన్నించండి కామ్రేడ్

విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్  సీఎం చంద్రబాబు మడకశిర నియోజకవర్గం పర్యటన సందర్భంగా ఆ ప్రాంత సిపిఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన పట్ల మన్నించాల్సిందిగా కోరుతున్నాం. గృహనిర్బంధాలు, ముందస్తు అరెస్టులకు మా కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకం. గత ఐదేళ్ల పరదాల ప్రభుత్వం పోయినా ఇంకా కొంత మంది పోలీసుల తీరు మారలేదు. ఇటువంటి అప్రజాస్వామిక అరెస్టులను పునరావృతం కానివ్వం. ప్రభుత్వాన్ని ప్రజాపక్షమై ప్రశ్నించే […]

Read More

అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

పెన్షన్లు స్వయంగా పంపిణీ చేసిన సీఎం  గుండుమలలో పెన్షన్ దారుల పరవశం     సీఎంతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడిన ప్రజలు    మడకశిర (గుండుమల), మహానాడు :  సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి మడకశిర మండలంలోని గుండుమలలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథక […]

Read More

రాయలసీమను రతనాల సీమగా చేస్తా!

మంచి రోజులు వచ్చాయి రాయలసీమలో కరువు లేకుండా చేద్దాం! రూ.69 వేల కోట్లతో సాగునీటి ప్రాజెక్టులు  అందరినీ గెలిపించిన ఘనత తెలుగుజాతిది    మన పంటలు ప్రపంచం మొత్తం విక్రయించాలి కృష్ణమ్మకు సీఎం జలహారతి శ్రీశైలం ఆలయంలో ప్రత్యేక పూజలు శ్రీశైలం, మహానాడు :  సముద్రంలోకి పోయే నీళ్లన్నీ రాయలసీమకు పంపిస్తే, అన్ని రిజర్వాయర్లు పూర్తైతే రాబోయే 5 సంవత్సరాలు కూడా కరువు అనే మాట లేకుండా ప్రణాళికలు తయారు […]

Read More

బీజేపీ పాలిత రాష్ట్రాలలో రుణమాఫీ చేసి చూపించగలరా?

– 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న వాగ్ధానాలు ఏమయ్యాయి? – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్: బిజెపి నాయకులు మాట్లాడుతూ చాలా మంది రైతులకు రుణమాఫీ జరగలేదు అంటే ప్రకటన విడుదల చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆరోపణ చేయడం నిజంగా విడ్డూరంగా ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న వాగ్ధానాలు ఏమయ్యాయి? […]

Read More

పేదల క‌ళ్ల‌ల్లో సంతోషం చూస్తున్నా

– ఉద‌యం 6 గంట‌ల‌కే ప్రారంభ‌మైన ఫించ‌న్లు పంపిణీ – ల‌బ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పింఛన్లు అందించిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి కోవూరు : 1 వ తేదీనే ఇంటికి పింఛను వస్తుండటంతో పేదల కళ్లలో సంతోషం చూస్తున్నామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. కోవూరు మండలంలోని గుమళ్లదిబ్బ గ్రామంలో ఆమె పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పింఛను అందించారు. ఉదయం 6 గంటల నుంచే పింఛను పంపిణీ […]

Read More

సామాజిక భద్రత పింఛన్లు ప్రవేశపెట్టింది తెలుగుదేశమే

పింఛన్ల పెంపుతో లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం రికార్డు స్థాయిలో గత నెలలో మొదటి రోజు 95 శాతం, రెండో రోజుకు 99 శాతం ఫించన్ల పంపిణీ ప్రజాకాంక్ష లకు అనుగుణంగా పనిచేసే కూటమి ప్రభుత్వంపై విమర్శలు సరికాదు ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తాం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి సింగరాయకొండ: ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్ రూ. […]

Read More