– ఆయన వ్యాఖ్యలు సీఎం పదవికి కళంకం – రేవంత్ పుట్టినిల్లు బి.ఆర్.ఎస్ పార్టీ అని మరవద్దు – సీనియర్ శాసన సభ్యులు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి రేవంత్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి – మీడియా సమావేశంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి: ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవారు హుందాతనాన్ని కాపాడాలి…ప్రతిపక్షాలను గౌరవించాలి. అహంకారంతో మాట్లాడితే అంతం కాక తప్పదు. అసెంబ్లీ సాక్షిగా అక్కలను నమ్ముకుంటే మునుగుతారు,బతుకు […]
Read Moreసుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం
– విద్య, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. 30 ఏళ్ల క్రితం సామాజిక న్యాయాన్ని అమలు చేసింది చంద్రబాబు. రాష్ట్రపతి ఆర్డినెన్సు ద్వారా వర్గీకరణ అమలు చేయడం వలన అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఎన్నికల్లో ఇచ్చిన వర్గీకరణ హామీకి కట్టుబడి ఉన్నాం. అన్ని సామాజిక వర్గాల ఆర్థిక ,రాజకీయ అభివృద్ధి తెలుగుదేశం పార్టీ ఎజెండా. […]
Read Moreకేసీఆర్ ఆనాడే ఎస్సీ వర్గీకరణ కోసం డిమాండ్ చేశారు
ఎక్స్ లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ పై సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పును స్వాగతిస్తున్నాం. గొప్ప తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎస్సీ వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని తెలంగాణ ఉద్యమం నుంచే బిఆర్ఎస్ పోరాటం చేస్తున్నది. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ఆనాడే ఎస్సీ వర్గీకరణ కోసం డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి […]
Read Moreఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం
–మొదటి నుంచి ఈ అంశంపై బీఆర్ఎస్ చిత్తశుద్ధితో కృషి చేసింది -ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేశాం -మా పార్టీ అధినేత కేసీఆర్ గారు సీఎం హోదా వర్గీకరణకు మద్దతుగా ప్రధాని లేఖ స్వయంగా ఇచ్చారు -బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ స్వాగతిస్తోందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఎస్సీ వర్గీకరణ కోసం […]
Read Moreఉపవర్గీకరణ ద్వారానే అందరికీ సమానావకాశాలు
ఎస్సీ, ఎస్టీ ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు న్యూఢిల్లీ , మహానాడు : ఎస్సీ, ఎస్టీ ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం రిజర్వేషన్ కోటాను ఉపవర్గీకరించేందుకు రాష్ట్రాలకు అధికారం ఉందని తేల్చిచెప్పింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం రిజర్వేషన్ కోటాను […]
Read Moreసక్సెస్ అయిందని కళ్లమంట!
బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణాలపై వీడియోలు అవమాన పరిచే విధంగా తీసిన వారిపై చర్యలు – రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, మహానాడు : కళ్ల మంటతోనే… ఆర్టీసి బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణాలపై కావాలని కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వస్తున్నాయని, వాటి మీద చర్యలు తీసుకోనున్నట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అసెంబ్లీ లో జరిగిన చర్చలో ఆయన […]
Read Moreకుప్ప(ం)కూలిన వైసీపీ
– కుప్పంలో వైసీపీ జెండా పీకేశారు! – హోటల్ మారిన వైసీపీ ఆఫీస్ -టీడీపీలో చేరిన వైసీపీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు – మరో వారంలో కుప్పంలో వైసీపీ దుకాణం బంద్ – పత్తాలేని వైసీపీ ఎమ్మెల్సీ భరత్ – కేసుల పంచాయితీలో పెద్దిరెడ్డి – అధికారంలో ఉండగా రెచ్చిపోయిన పెద్దిరెడ్డి, భరత్ – బాబు సహా నేతలపై కేసుల పరంపర – టీడీపీ నేతల వ్యాపారాలు స్వాధీనం – ఇప్పుడు […]
Read Moreవాలంటీర్లకు చెల్లించిన వేతనాలను జగన్ నుంచి రాబట్టాలి
వాలంటీర్ల పిటిషనర్ షేక్ సిద్ధిక్ అమరావతి, మహానాడు : గతంలో వాలంటీర్లకు చెల్లించిన వేతనాలను జగన్ నుంచి రాబట్టాలని వాలంటీర్ల పిటిషనర్షేక్ సిద్ధిక్ డిమాండ్ చేశారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ సానుభూతి పరులను,కార్యకర్తలను ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కోసం 5 వేల వేతనాన్ని ఇచ్చి వాలంటీర్లను నియమించారు. వాళ్ళ ద్వారా పథకాలు అమలు చేస్తాం అని చెప్పి ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలు ఇస్తూ పార్టీకి పనిచేయించుకున్నారు. […]
Read Moreతెలుగుదేశం తోనే అన్ని వర్గాల అభివృద్ధి
– పోలిట్ బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు చేవెళ్ల: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునర్నిర్మాణమే ధ్యేయంగా పెట్టుకొని ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు పార్టీ కోసం కష్టపడాలని పోలిట్ బ్యూరో సభ్యులు , జాతీయ ప్రధాన కార్యదర్శి , షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని వికారాబాద్ నియోజకవర్గంలోని నాయకులను , క్రియాశీల కార్యకర్తలను కలిసి వారిలో నూతన ఉత్సవం నింపారు […]
Read Moreఉద్యోగులకు చంద్రబాబు శుభవార్త
– 8 హెచ్ఆర్ఏ శాతం పెంపు గుంటూరు: ఏపీ సచివాలయ, హెచ్‌వోడీ కార్యాలయ ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 16 శాతం హెచ్‌ఆర్‌ఏను 24శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది రూ.25 వేలకు మించకుండా వర్తింపజేయాలని ఆర్థికశాఖ కార్యదర్శి అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ తీపి కబురు అందించింది. సచివాలయం, హెచ్‌వోడీ కార్యాలయ ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం […]
Read More