ఫ్లోర్ లీడర్ గా కేసీఆర్ ఎందుకు?

కేటీఆర్ ఉండొచ్చు కదా? మోసం అనే పదానికి మరో పేరు సబిత అక్క బాధ్యత తమ్ముడి కోసం నిలబడాలి సభకు కేసీఆర్, హరీష్ రావు డుమ్మా ఎందుకు కొట్టారు? సభకు కేసీఆర్, హరీష్ రావు డుమ్మా ఎందుకు కొట్టారు? సబితా ఇంద్రారెడ్డి ఆవేదన చూసైనా కేసీఆర్, హరీష్ రావు అండగా నిలబడాలి కదా? సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ హైదరాబాద్: మోసం అనే పదానికి మరో పేరు సబితా […]

Read More

అధైర్యపడొద్దు

తాడేపల్లి, మహానాడు :  మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్‌ తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌లో కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. బుధవారం జరిగిన సమావేశంలో అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడవద్దు, పార్టీ అండగా ఉంటుందని, అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.  రానున్న కాలంలో ప్రతీ కార్యకర్తకు తనతో పాటు వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ తోడుగా […]

Read More

రేవంతన్నా.. మోసం చేసిందెవరన్నా?

-రేవంత్ విమర్శలపై సబిత తనయుడు, బీఆర్‌ఎస్ యువనేత కార్తీక్‌రెడ్డి ట్వీట్ హైదరాబాద్: తనను సబితా ఇంద్రారెడ్డిమోసం చేశారంటూ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సభలో చేసిన ఆరోపణలకు సబిత స్పందించగా.. ఆ తర్వాత ఆమె తనయుడైన బీఆర్‌ఎస్ యువనేత కార్తీక్‌రెడ్డి కూడా ఎక్స్ వేదికగా రేవ ంత్ వ్యాఖ్యలకు స్పందించారు. కార్తీక్ ఏమన్నారంటే.. సరే రేవంత్ అన్న, మీరు 2019 సంవత్సరంలో మేము నిన్ను వదిలి పార్టీ మారాము అనేది మీ […]

Read More

కూటమి ప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యత 

– బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ    పెనుకొండ, మహానాడు : కూటమి ప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ప్రతి విద్యార్థి చదువు పట్ల ఆసక్తితో పాటు లక్ష్యాన్ని ఏర్పరచుకొని, దానిని సాధించేందుకు కృషి చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ అన్నారు. సత్యసాయి జిల్లా పెనుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పుస్తకాలను మంత్రి సవితమ్మ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి  మంత్రి […]

Read More

చిత్తూరు వీరప్పన్ పెద్దిరెడ్డిని అరెస్టు చేయాలి

తెలుగుదేశం పార్టీ జిల్లా బీసీ సెల్ అధికార ప్రతినిధి  చిత్తూరు , మహానాడు : రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చేతకాని దద్దమ్మ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..  ఒక రాజధాని కట్టలేని పనికిమాలిన మంత్రి ముప్పై రాజధానులు కడతాను అని బడుగు బలహీన వర్గాల పేద ప్రజల భూములను అక్రమంగా దోచుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని తెలుగుదేశం పార్టీ జిల్లా బీసీ సెల్ అధికార ప్రతినిధి రాచకొండ లక్ష్మయ్య అన్నారు. […]

Read More

చావడం కాదు బతకడం ముద్దు 

ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం గీతన్న నేతన్న వేరు కాదు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్   హైదరాబాద్, మహానాడు :  చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించి ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనసభలో అన్నారు. సిరిసిల్ల చేనేత కార్మికుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని రాజకీయాలకు అతీతంగా చావడం కాదు బతకడం ముద్దు అని, పోరాడడం ముఖ్యం అని పేర్కొన్నారు. ఈ […]

Read More

బిహారీ శాసనసభ్యులు వ్యవహరిస్తున్న సరైనది కాదు

– పీపుల్స్ బడ్జెట్ ను బిఆర్ఎస్ తట్టుకోలేకపోతున్నది – ద్రవ్య వినిమయ బిల్లు పై చర్చ సందర్భంగా శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడిన ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం ఈ వార్షిక సంవత్సరం పీపుల్స్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా రాష్ట్ర ప్రజలు హర్షాతిరేకాలు ప్రదర్శిస్తుంటే బిఆర్ఎస్ తట్టుకోలేకపోతున్నది. సభా మర్యాదలు, సభలో విలువలు, సభా సంప్రదాయాలు పాటించకుండా సభలో చప్పట్లు కొడుతూ శాసనసభ […]

Read More

తెలంగాణ గవర్నర్‌గా ప్రమాణం చేసిన జిష్ణుదేవ్‌ వర్మ

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ బుధవారం ప్రమాణం చేశారు.. రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం రేవంత్‌ రెడ్డి, హైకోర్టు సీజే జస్టిస్‌ అలోక్‌ అరాధే, పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ […]

Read More

ప్రజల ఆరోగ్య భద్రతకు తూట్లు

ఆరోగ్య శ్రీ నిర్వీర్యంపై ప్రజల్లో ఆందోళన ఆయుష్మాన్ కింద ఇచ్చేది రూ.5 లక్షలే జగన్ ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వరకూ ఉచితంగా అందించారు ఆయుష్మాన్ భారత్ ఏపీలో కేవలం 60 లక్షల మందికే వర్తిస్తుంది 1 కోటి 42 లక్షల మంది ఆరోగ్యశ్రీ కార్డు లబ్ధిదారులున్నారు ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలన్న ఆరోగ్య బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూస్తోంది అధికార పార్టీని నిలదీసిన మాజీ మంత్రి విడదల రజిని […]

Read More

తెదేపా శ్రేణులకు అందుబాటులో మంత్రులు, నాయకులు

షెడ్యూల్ విడుదల చేసిన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరి, మహానాడు : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలనుసారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర మంత్రులు, టీడీపీ జాతీయ నాయకులు పార్టీ శ్రేణుల కోసం అందుబాటులో ఉండనున్నారు. ఎవరెవరు ఏయే తేదీల్లో అందుబాటులో ఉంటారో పార్టీ కార్యాలయం షెడ్యూల్ విడుదల చేసింది. ఆగస్టు 1న పర్చూరి అశోక్ బాబు (ఎమ్మెల్సీ), దేవినేని ఉమా (మాజీ మంత్రి), […]

Read More