యూరప్‌ ట్రిప్‌లో సమంత

ఫోటోషాప్‌, మార్ఫింగ్ ప‌ర్య‌వ‌సానం న‌టీమ‌ణుల‌ను తీవ్ర‌ ఇబ్బందుల్లోకి నెడుతున్న సంగ‌తి తెలిసిందే. టెక్నాల‌జీ వృద్ధితో ఇది మ‌రింత స‌మ‌స్యాత్మ‌కంగా మారింది. నేడు పాపుల‌ర్ స్టార్ ల‌కు సంబంధించిన అశ్లీల ఫోటోలు, వీడియోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతుంటే అది అభిమానుల్లో ఆగ్ర‌హానికి కార‌ణ‌మ‌వుతోంది. ఏఐ టెక్నాల‌జీ రాక‌తో ఇది మ‌రింత ప‌రాకాష్ట‌కు చేరుకుంద‌న్న ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఇప్పుడు అందాల స‌మంత రూత్ ప్ర‌భు మార్ఫింగ్ ఫోటో ఒక‌టి అంత‌ర్జాలంలో వైర‌ల్ గా […]

Read More

సలార్‌2 కి… ఇంత రిస్క్‌ అవసరమా?

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ మూవీకి థియేటర్స్ లో యావరేజ్ టాక్ వచ్చింది. భారీ బడ్జెట్ తో హోంబలే ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకి వచ్చిన సలార్ ఆ క్రేజ్ ను ఎక్కువ రోజులు కొనసాగించలేకపోయింది. బాహుబలి2 తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన చిత్రాలలో ఇది బెస్ట్ అనే అభిప్రాయం వ్యక్తం అయినప్పటికి పూర్తి స్థాయిలో […]

Read More

‘భలే ఉన్నాడే’ మంచి కంటెంట్ తో వస్తున్న డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిల్మ్

ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్‌తో పాన్ ఇండియా సినిమా ‘రాజా సాబ్’ రూపొందిస్తున్న దర్శకుడు మారుతీ, రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్‌వి కిరణ్ కుమార్ నిర్మాణంలో జె శివసాయి వర్ధన్ దర్శకత్వంలో హీరో రాజ్ తరుణ్ అప్ కమింగ్ మూవీ ‘భలే ఉన్నాడే’కి ప్రజెంటర్ గా వ్యవహరిస్తున్నారు. మేకర్స్ ఇంతకుముందే ఆహ్లాదకరమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈరోజు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. దర్శకుడు మారుతి […]

Read More

మరో రెండు రోజుల్లో వర్షాలు

-తెలుగు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ – భానుడి భగభగలు నుంచి ఉపశనం భానుడు భగభగలు, ఎండ వేడి, వడగాల్పులు తో తెలుగు రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటకు వెళ్లవద్దంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. మరో రెండు రోజుల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, శ్రీసత్యసాయి, కడప, […]

Read More

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్ చేశారు. “ఏమాటకామాట! బీజేపీ చీఫ్ గా గతంలో సోము వీర్రాజు పార్టీ నిర్మాణానికి ఎంతో శ్రమించారు. పురంధేశ్వరి కావాలని ఆయనను పక్కకు పెట్టారు. బహుశా కాపు అయినందువల్లో ఏమో వీర్రాజు మాటకు కనీస విలువ ఇవ్వడంలేదట. సొంత మనుషుల ద్వారా పురంధేశ్వరి ప్రచారం నిర్వహిస్తుండటం.. మొదటినుంచి పార్టీలో ఉన్న క్యాడర్ను అవమానించడమే” అని పేర్కొన్నారు.

Read More

ఏపీ ఇన్‌చార్జి డీజీపీగా బాగ్చీ

ఏపీ ఇన్చార్జి డిజిపిగా శంఖబ్రత బాగ్చీ బాధ్యతలు స్వీకరించారు. డిజిపి రాజేంద్రనాథరెడ్డిని ఎన్నికల సంఘం తొలగించిన నేపథ్యంలో శంకరబ్రత ఆ బాధ్యత స్వీకరించారు. పూర్తిస్థాయి డీజీపీ నియమితులయ్యే వరకు ఆయన ఆ హోదాలో పనిచేస్తారు.

Read More

ఏపీ కొత్త డీజీపీగా ఎవరికి అవకాశం..?

ద్వారకా తిరుమల రావుకే ఛాన్స్ ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని తక్షణమే బదిలీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని స్పష్టం చేసింది. డీజీపీగా కింది ర్యాంకు అధికారికి బాధ్యతలు అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే మే 6 ఉదయం 11 గంటలలోగా ముగ్గురు డీజీ […]

Read More

నటుడు సాయి ధరమ్ తేజ్‌పై దాడి

తృటిలో తప్పిన ప్రమాదం పిఠాపురం : జనసేన అధినేత పవన్‌కు ప్రచారం చేస్తున్న ఆయన మేనల్లుడు, సినీ నటుడు సాయి ధరమ్ తేజ్‌పై దుండగులు దాడికి ప్రయత్నించారు. జనసేనాధినేత పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో.. మెగా కుటుంబానికి చెందిన సినీ నటుడు సాయి ధరమ్ తేజ్‌పై కొందరు దుండగులు దాడికి ప్రయత్నించారు. జనసేనాధినేత పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో, ఆకతాయిలు ఆయనపై […]

Read More

నెలరోజుల్లో రాష్ట్రానికి శని వదిలి ప్రజాప్రభుత్వం రాబోతోంది

-ఎన్ని కేసులు పెడతావో పెట్టుకో… ఈ లోకేష్‌ తగ్గేదే లేదు -కూటమి విజయదుందుభి వార్తలతోనే అరాచక శక్తులు పరార్‌ -చంద్రబాబు సీఎం అయిన వందరోజుల్లో రాష్ట్రానికి పెట్టుబడుల వరద -పెండిరగ్‌ ప్రాజెక్టులు పూర్తిచేసి గోదావరి జిల్లాలకు న్యాయం చేస్తాం -ఏలూరు యువగళం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ ఏలూరు: మన ఇంట్లో దొంగలు పడితే ప్రజలంతా తిరుగుబాటు చేసి తరిమికొడతాం. రాష్ట్రంలో ముఖ్యమం త్రిగా 420 ఉన్నారు, […]

Read More

నెల రోజులు ఓపిక పట్టండి…యువత భవిష్యత్‌ మారుస్తాం

-ఏలూరు యువగళంలో యువత ప్రశ్నలకు నారా లోకేష్‌ సమాధానాలు నేడు రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు లేవు. లక్షలు ఖర్చుపెట్టి పిల్లలను చదివిస్తు న్నారు. పాదయాత్రలో వారి ఆవేదన నాకు అర్థమైంది. అందుకే చంద్రబాబు గారు ఒక్కో జిల్లాకు ఒక్కో ప్రాధాన్యం ఇచ్చి అభివృద్ధి వికేంద్రీకరణ చేశారు. పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. టీడీపీ హయాంలో 6 లక్షల ఉద్యోగాలు కల్పించారు. నెలరోజులు ఓపిక పట్టండి వచ్చే […]

Read More