-వికసిత్ భారత్ మోదీ కల, వికసిత్ ఏపీ చంద్రబాబు, పవన్ లక్ష్యం -రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సహాయ, సహకారాలు అందించండి -5 ట్రిలియన్ ఎకానమీలో మేము కూడా భాగస్వాములం అవుతాం -వేమగిరి ఎన్నికల ప్రచారసభలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ -మోడీకి వెంకన్న విగ్రహం బహుకరించి మంగళగిరి కండువాకప్పిన లోకేష్ రాజమహేంద్రవరం: వికసిత్ భారత్ మోదీ గారి కల … వికసిత్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లక్ష్యమని టిడిపి […]
Read Moreఅనంతపురం డీఐజీపై బదిలీ వేటు
అనంతపురం, మహానాడు : అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసింది. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా వ్యవహరి స్తున్నారని, వైసీపీ నాయకులకు అనుకూలంగా పనిచేస్తున్నారని టీడీపీ నాయకులు ఇటీవల ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనను తక్షణమే విధుల నుంచి తప్పుకోవాలని ఆదేశించింది. ఎన్నికల విధులు అప్పగించొద్దని ప్రభుత్వానికి సూచించింది. ఆయన స్థానంలో ప్రత్యామ్నాయంగా నియామకానికి పలువురి పేర్లను సిఫారసు చేస్తూ ప్రతిపాదనలు పంపాలని […]
Read Moreఓటమి భయంతో వైసీపీ గూండాల దాడులు
ఎన్ని అడ్డంకులు సృష్టించినా గెలిచేది కూటమే టీడీపీ నాయకులపై దాడి, కారు ధ్వంసం హేయం సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి, మహానాడు : ఓటమి భయంతోనే వైకాపా గూండా నాయకులు దాడికి దిగుతున్నారని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. కుంకలగుంట తెలుగుదేశం పార్టీ నాయకులపై వైకాపా గుండాల దాడిని ఖండిరచారు. సోమవారం దాడి జరిగిన ప్రదేశాన్ని, ధ్వంసమైన కారును ఆయన పరిశీలించారు. టీడీపీ నాయకులు […]
Read Moreబ్యాలెట్ ఓటింగ్ దగ్గర వైసీపీ మూకలు
– నిబంధనలకు విరుద్ధంగా బూత్‌లలోకి ప్రవేశం – వారి అరాచకాలను తీవ్రంగా ఖండిస్తున్నాం – ఎన్నికల అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశాం – టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు శ్రీకృష్ణదేవరాయలు, చదలవాడ నరసరావుపేట, మహానాడు : వైసీపీ వెన్నులో వణుకు మొదలైందని, ఓటమి భయంతోనే ఓటర్లను ఇబ్బంది పెట్టే విధంగా అరాచక చర్యల కు పాల్పడుతున్నారని నరసరావుపేట ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు లావు శ్రీకృష్ణదేవరాయలు, చదలవాడ అరవింద్‌బాబు మండిపడ్డారు. నరసరావుపేట […]
Read Moreరేపిస్టు ప్రజ్వల్ రేవణ్ణకు మోదీ ప్రచారం
మహిళలను అగౌరవపరిచి ఇప్పుడు బేటీ పడావో అంటున్నారు రేవంత్‌పై ఢిల్లీ పోలీసులు పెట్టిన కేసులు వెనక్కు తీసుకోవాలి లేకుంటే తెలంగాణ తడాఖా చూపిస్తాం రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఖమ్మం/హైదరాబాద్, మహానాడు : ఇటీవల సెక్స్ స్కాండల్‌లో ఇరుక్కున కర్నాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను గెలిపించాలని మోదీ ప్రచారం చేశారని, మహిళలను అగౌరవపరచడం బీజేపీకి కొత్త కాదని కాంగ్రెస్ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి విమర్శించారు. ఆమె సోమవారం […]
Read Moreమన రాజధాని, మన భవిష్యత్ మనమే నిర్మించుకుందాం
సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి, మహానాడు : ముప్పాళ్ల మండలం తురకపాలెం, దమ్మాలపాడు గ్రామాలలో సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కన్నా మాట్లాడుతూ ఒక రాజధాని నిర్మించే సత్తా లేనోడు మూడు రాజధానులు కడతా అని చివరికి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడని విమర్శించారు. మన రాజధాని, మన భవిష్యత్ మనమే నిర్మించుకుందామని […]
Read Moreఏపీ ఇన్‌చార్జ్ డీజీపీగా శంఖబ్రత బాగ్చీ
అమరావతి, మహానాడు : ఏపీ ఇన్‌చార్జ్ డీజీపీగా శంఖబ్రత బాగ్చీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆయనకు బాధ్యతలు అప్పగించారు. టీడీపీ నాయకుల ఫిర్యాదు మేరకు రాజేంద్రనాథ్‌రెడ్డిపై బదిలీ వేటు పడిన విషయం తెలిసిందే. డీజీపీ నియామకంపై ఎన్నికల కమిషన్ తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకు బాగ్చీ ఆ పదవిలో కొనసాగనున్నారు.
Read Moreబీఆర్‌ఎస్, మజ్లిస్ అభ్యర్థులపై మాధవిలత ఫిర్యాదు
హైదరాబాద్, మహానాడు : హైదరాబాద్ పార్లమెంటు బీఆర్‌ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్‌యాదవ్, మజ్లిస్ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీపై సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి బీజేపీ అభ్యర్థి మాధవీలత ఫిర్యాదు చేశారు. గడ్డం శ్రీనివాస్ తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మోదీపై మజ్లిస్ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. కేవలం ఓట్ల కోసం నోటికి వచ్చినట్లు అబద్ధాలు దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. […]
Read Moreగోదావరి నుంచి పైపులైనుతో తాగునీరు ఇస్తాం
దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఎన్నికల ప్రచారానికి ఉప్పొంగిన ప్రజాభిమానం దెందులూరు, మహానాడు : దెందులూరు మండలం దోసపాడు, కొవ్వలి గ్రామాల్లో సోమవారం టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్‌యాదవ్‌తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు వారి సమక్షంలో టీడీపీలో చేరారు. చింతమనేని మాట్లాడుతూ ఇంటి స్థలం కోసం ప్రశ్నిస్తే వైసీపీ నాయకులు దెందులూరులో మహిళలపై దాడులు […]
Read Moreకాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఇద్దరూ తోడుదొంగలు
కారు కార్ఖానాకు..చేతి పని అయిపోయింది తెలంగాణలో కమల వికాసం ఖాయం దేశమంతా యూసీసీ చట్టం రావాలి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధామి ముషీరాబాద్‌లో యువసమ్మేళనానికి హాజరు ముషీరాబాద్, మహానాడు : కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఇద్దరూ తోడుదొంగలని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధామి విమర్శించారు. సికింద్రా బాద్ పార్లమెంటు ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో సోమవారం జరిగిన యువ సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కారు కార్ఖానాలోకి పోయింది…చేతి […]
Read More