జగన్ రెడ్డి గారి జమానాలో నిజాలు చెప్పడమే నేరమా?!

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్ రెడ్డి గారి జమానాలో ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం కూడా మహాపరాధమే. విద్యా దీవెన, వసతి దీవెన ఫెయిల్యూర్ కార్యక్రమాలనేది జగమెరిగిన సత్యం! జగన్ ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురైన మాట వాస్తవం. కాకినాడ జిల్లా సూరంపాలెం వద్ద జగన్ బస్సు ఆపి విద్యా దీవెన, వసతి దీవెన అందుతున్నాయా అని విద్యార్థులను అడగగా, అందడం […]

Read More

రాష్ట్రప్రజల కోసం రెట్టించిన ఉత్సాహంతో చంద్రబాబు!

-మహిళా సాధికారితకు చంద్రబాబు, లోకేష్ పెద్దపీట -మహిళలను ఆదుకునేందుకే సూపర్ -6 పథకాలు -మంగళగిరి ఎన్నికల ప్రచారంలో నారా బ్రాహ్మణి మంగళగిరి: రాష్ట్రప్రజల కోసం టిడిపి అధినేత చంద్రబాబునాయుడు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారని, ఈ విషయంలో ఆయనకు మరెవరూ సాటిరారని నారా బ్రాహ్మణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి రూరల్ యర్రబాలెం సంధ్య స్పైసెస్  కంపెనీని శనివారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న మహిళాకూలీలతో బ్రాహ్మణి […]

Read More

ఎందుకీ ‘తపన’?

– దెందులూరు బీజేపీకి కావాలట – అనపర్తి టీడీపీకి ఇస్తే దెందులూరు బీజేపీకి? – అనపర్తిలో బీజేపీకి ధరావతు దక్కుతుందా? – దెందులూరులో బీజేపీకి బలం ఉందా? – రాజమండ్రి కోసం చింతమనేని బలిపశువు చేస్తారా? – ప్రభాకర్‌ను మారిస్తే బీజేపీ గెలుస్తుందా? – ఈ ‘తపన’ ఎవరి కోసం? – ఆయనకున్న బలమేమిటి? – గెలుపు గుర్రాలపై అంచనా లేదా? – టీడీపీ-బీజేపీలో చర్చ ( మార్తి సుబ్రహ్మణ్యం) […]

Read More

నాడు దళిత బిడ్డ, నేడు బీసీ బిడ్డల బలికి కుట్ర

-కోడి కత్తి డ్రామా 2కు జగన్‌ ప్లాన్‌ -బీసీ వడ్డెర బిడ్డలపై వెల్లంపల్లి హత్యాయత్నం కేసే నిదర్శనం -అక్రమంగా ఇరికించి బలవంతంగా ఒప్పించే యత్నం -వెంటనే వడ్డెర బిడ్డలను విడుదల చేయాలని సంఘ నేతల డిమాండ్‌ -లేదంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధమంటూ హెచ్చరికలు మంగళగిరి, మహానాడు: అధికార దాహం కోసం జగన్‌ జగన్నాటకంతో వడ్డెర బిడ్డలను బలిచేసి అధికారంలో వచ్చేందుకు గులకరాయి డ్రామాకు తెరలేపారని వడ్డెర సంఘం నాయకులు […]

Read More

కుప్పంలో ఉప్పొంగిన అభిమానం

-చంద్రబాబు తరపున భువనేశ్వరి నామినేషన్‌ -లక్ష మెజార్టీ ఖాయమని వెల్లడి -వారిచ్చిన డబ్బుతోనే నామినేషన్‌ వేశా -పసుపు జెండా తప్ప వేరే జెండాకు తావులేదిక్కడ -వైసీపీ దుర్మార్గ పాలనను తరిమికొట్టాలని పిలుపు -జనసంద్రంగా మారిన వీధులు -కదంతొక్కిన కూటమి పార్టీల శ్రేణులు కుప్పం, మహానాడు: కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తరపున సతీమణి నారా భువనేశ్వరి శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. భువనేశ్వరి వెంట వేలాదిగా నామినేషన్‌కు తరలిరావటంతో కుప్పం […]

Read More

ఈనాడు పత్రికను బహిష్కరిస్తున్నాం

-ఉద్యోగులపై తప్పుడు కథనాలను ఖండిస్తున్నాం -ఆ రెండు పత్రికలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం -కరోనా, హెచ్‌ఐవీ కంటే ప్రమాదకరం -ప్రభుత్వంపై దుష్ప్రచారం కోడ్‌ ఉల్లంఘన కాదా? -ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ అమరావతి, మహానాడు: తమపై ఈనాడు దినపత్రిక ప్రచురించిన తప్పుడు కథనాలను ఖండిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెం ట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ కాకర్ల వెంకటరామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇదే సందర్భం లో రెండు దినపత్రికల […]

Read More

తల లేని మొండెంలా రాష్ట్రం

నమ్మకంతో అధికారం ఇస్తే నాశనం చేశారు పేదల ప్రాణాలతో ఆడుకుంటున్న ప్రభుత్వం గోదావరి ప్రక్షాళన నిధులు ఖర్చు చేయకుండా నిర్లక్ష్యం రాష్ట్రంలో ట్రిపుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రావాలి ఎక్కడ నుంచి వచ్చామన్నది కాదు…నిబద్ధత ముఖ్యం ఎన్టీఏ కూటమితోనే అభివృద్ధి పథం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దగ్గుబాటి పురందేశ్వరి రాజమండ్రి, మహానాడు : నమ్మకంతో నమ్మకంతో అధికారం ఇస్తే నాశనం చేశారని, రాష్ట్రాన్ని తలలేని మొండెంలా మార్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, […]

Read More

టీడీపీ అభివృద్ధి తప్ప వైసీపీ చేసింది శూన్యం

జగయ్యపేట కూటమి అభ్యర్థి శ్రీరాం తాతయ్య వత్సవాయి మండల ప్రచారంలో బ్రహ్మరథం జగ్గయ్యపేట, మహానాడు : గ్రామాలలో తెలుగుదేశం చేసిన అభివృద్ధి తప్ప వైసీపీ చేసింది శూన్యమని జగ్గయ్యపేట టీడీపీ అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్‌ తాతయ్య అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం తాళ్లూరు, మాచినేనిపాలెం, కాకరవాయి గ్రామాలలో ఆయన ప్రచారం నిర్వ హించారు. మే 13న జరగనున్న ఎన్నికలలో ఎంపీ అభ్యర్థిగా కేశినేని శివనాథ్‌(చిన్ని), […]

Read More

పాలమూరుకు పట్టిన దరిద్రం కాంగ్రెస్‌

నాలుగు నెలలకే రేవంత్‌ కండ్లు నెత్తికెక్కాయ్‌ సాగునీరు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే గ్యారంటీలు అమలు చేయకుంటే బండకేసి కొడతారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఫైర్‌ హైదరాబాద్‌, మహానాడు : అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే రేవంత్‌ కండ్లు నెత్తికెక్కాయ్‌ అని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి నామినేషన్‌ సందర్భంగా రేవంత్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. తెలంగాణ భవన్‌లో […]

Read More

సమన్వయంతో గెలుపు కోసం కృషిచేయాలి

22న నామినేషన్‌ను జయప్రదం చేయాలి సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ రూరల్‌ మండల కార్యకర్తలతో సమీక్ష పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు : రాబోయే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పనిచేయాలని నాయకులు, కార్యకర్తలకు సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి పిలుపునిచ్చారు. సత్తెనపల్లి రూరల్‌ మండల విస్తృతస్థాయి సమావేశం శుక్రవారం పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా కన్నా మాట్లాడారు. తన నామినేషన్‌ ప్రక్రియకు అందరూ సమాయత్తం కావాలని కోరారు. రాబోయే […]

Read More