ఉరికించి కొడతా బిడ్డా…నోరు జాగ్రత్త

-పిట్టలదొర పని అయిపోయింది…ఇక కారు తుక్కుకే… -పదేళ్లలో మెదక్‌ గడ్డకు బీఆర్‌ఎస్‌, బీజేపీ ఏం చేసింది? -ప్రజలకు సమాధానం చెప్పి ఓట్లడిగే దమ్ముందా.. -ప్రజాపాలన ఓర్వలేక కడుపు మంట -దుబ్బాకలో గెలిచి నిధులు తెచ్చావా రఘునందన్‌? -నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో వచ్చి చూపించు -దుర్గమ్మ సాక్షిగా రుణమాఫీ, రూ.500 బోనస్‌ ఇస్తా -రైతుల భూములు గుంజిన దుర్మార్గుడు వెంకట్రామిరెడ్డి -మెదక్‌ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫైర్‌ -నీలం మధును […]

Read More

చేవెళ్లలో మరోసారి గులాబీ జెండా

– పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ సమీక్ష సమావేశం నంది నగర్ లోని కెసిఆర్ నివాసంలో ఈరోజు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం జరిగింది. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమీక్ష సమావేశంలో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చేవెళ్ల గడ్డ పైన మరొక్కసారి గులాబీ జెండా ఎగరడం […]

Read More

జగన్‌…నాలా గంట సేపు ఎండలో ఉండి మాట్లాడగలవా?

-నాతో గంట ఎండలో తిరగగలవా? -జగన్‌పై దళిత సమాజం తిరగబడింది -రాజకీయాలను జగన్ కలుషితం చేశారు -నీ మీద రాళ్లు వేస్తే హత్యాయత్నం… మాపై వేస్తే భావప్రకటన స్వేచ్ఛా? -నా దళితులు.. అంటూ దళితుల్ని ఊచకోత కోసిన సైకో ఈ జగన్ రెడ్డి -అధికారంలోకి వచ్చాక ప్రతి పేద వాడికీ 2 సెంట్లు స్థలమిచ్చి ఇళ్లు కట్టిస్తా -నా వల్ల ప్రతి ఇంట్లో సంపద సృష్టి జరిగింది… జగన్ రెడ్డి […]

Read More

వెల్లంపల్లి…కారుకూతలు మానుకో

అక్రమ కేసులలో ఇరికించి గెలవలేవు బొండా ఉమ విజయాన్ని ఎవరూ ఆపలేరు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్‌ రఫీ మంగళగిరి, మహానాడు : దొంగచాటుగా వెళ్లి బొండా ఉమ నామినేషన్‌ వెశాడంటూ అనవసరంగా వెల్లంపల్లి కారుకూతలు కూస్తున్నాడని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్‌ రఫీ మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బొండా ఉమ ఎప్పుడూ ఊరేగింపుగా వెళ్లి […]

Read More

ఒకటో తేదీ ఇళ్ల దగ్గరే పెన్షన్లు పంపిణీ చేయాలి

చీఫ్‌ సెక్రటరీ వెంటనే ప్రకటన చేయాలి తీవ్రమైన ఎండల నేపథ్యంలో చర్యలు చేపట్టాలి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్‌ మంగళగిరి, మహానాడు : ఎండల నేపథ్యంలో మే 1నే ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయాలని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్‌ చేశారు. మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సెర్ఫ్‌ సీఈఓ, చీఫ్‌ సెక్రటరీ నిర్ణయాలతో గత నెలలో […]

Read More

ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు

ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమంలో గల్ఫ్‌ టీడీపీ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ, ఎన్నారై నాయకులు కే శేషుబాబు, కోడూరి వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు నారా చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పుడున్న విపత్కర పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు సమర్థ నాయకత్వం రాష్ట్రానికి అవసరమని వారు అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తుందని, ప్రపంచ వ్యాప్తంగా […]

Read More

బీసీ సాధికార సమితి ఆధ్వర్యంలో

చంద్రబాబు జన్మదిన వేడుకలు మంగళగిరి, మహానాడు : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పుట్టిన వేడుకలు బీసీ సాధికార సమితి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా గుంటూరు పార్లమెంటు బీసీ సాధికార సమితి సభ్యులు జొన్నాదుల బాలకృష్ణ ఆధ్వర్యంలో మంగళగిరి పానకాల స్వామి దేవాలయం నుంచి భారీ బైక్‌ ర్యాలీగా పార్టీ కార్యాలయానికి చేరుకు న్నారు. పొలిట్‌బ్యూరో సభ్యులు […]

Read More

ఆవకాయ పట్టాలన్నా, అంతరిక్షానికి వెళ్లాలన్నా మహిళకే సాధ్యం!

-ప్రజలందరి ఆశీస్సులతో నిండు నూరేళ్లూ చంద్రబాబు సేవలు -మహిళలకు ఆస్తిలో సమానహక్కు కల్పించిన మహనీయుడు ఎన్టీఆర్ -తాడేపల్లి స్త్రీశక్తి, మహిళామిత్ర, డ్వాక్రా మహిళలతో నారా బ్రాహ్మణి తాడేపల్లి: ఆవకాయ పట్టాలన్నా, అంతరిక్షానికి వెళ్లాలన్నా మహిళలకే సాధ్యం, మహిళలంటే మహాశక్తి…నేడు ఆకాశమే హద్దుగా అన్నిరంగాల్లో మహిళలు ముందంజలో ఉన్నారని శ్రీమతి నారా బ్రాహ్మణి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి గౌడ కళ్యాణమండపంలో స్త్రీశక్తి లబ్ధిదారులు, మహిళామిత్ర, డ్వాక్రా […]

Read More

జగన్ నొక్కిందెంతో…బొక్కిందెంతో చెప్పాలి

ఆడబిడ్డలకు టీడీపీ పుట్టినిల్లు ఆడపిల్లలను చదివించాలని పిలుపునిచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ ప్రతి ఇంటికి మహిళే ఆర్థిక మంత్రి కూటమి రాగానే మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఆడపిల్లలను చదవించి..నైపుణ్యం పెంచితే ప్రపంచాన్ని శాసిస్తారు జగన్ పాలనలో నిత్యవసర వస్తువల ధరలన్నీ పెరిగాయి జగన్ నొక్కిందెంతో…బొక్కిందెంతో చెప్పాలి. ఆడబిడ్దల మధ్య నా జన్మదినాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉంది -గూడూరు మహిళల ముఖాముఖిలో టీడీపీ అధినేత చంద్రబాబు గూడూరు :- ఆడబిడ్డలకు టీడీపీ […]

Read More

టీడీపీ జాతీయ కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు

మంగళగిరి, మహానాడు : టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు శనివారం మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు భారీ కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో దార్శనికత, ముందుచూపు కలిగిన అతి కొద్దిమంది నాయకుల్లో చంద్రబాబు నాయుడు ఒకరని, విజన్‌ 2020 పేరుతో నేడు ఇరు తెలుగు రాష్ట్రాలు సాధించబోయే […]

Read More