తెలుగువారికే ఆయన గర్వకారణం రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే సీఎంగా చేసుకోవాలి పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ నరసరావుపేట, మహానాడు : పల్నాడు జిల్లా నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో శనివారం చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్, నరసరావుపేట టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్‌బాబు పాల్గొన్నారు. కొమ్మాలపాటి మాట్లాడుతూ ప్రపంచంలో ఉన్న తెలుగు వారు గర్వించదగ్గ వ్యక్తి చంద్రబాబు అని, ఆయన తెలుగుగడ్డ […]
Read Moreసత్తెనపల్లిలో చంద్రబాబు జన్మదిన వేడుకలు
పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు : సత్తనపల్లి పట్టణం రఘురామ్ నగర్ ప్రజావేదికలో శనివారం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు కేక్ కట్ చేశారు. ధ్వంసమైన నవ్యాంధ్ర పునర్నిర్మాణానికి శంఖం పూరించిన సమరయోధుడు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Moreపెమ్మసాని కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు
గుంటూరు, మహానాడు : గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో శనివారం చంద్రబాబు జన్మదిన వేడుకలు నిర్వహించారు. స్థానిక పార్లమెంటరీ కార్యాలయంలో ఆయన కేక్‌ను కట్ చేసి నాయకులు, కార్యకర్తలకు తినిపించారు. చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Read Moreవినుకొండలో చంద్రబాబు జన్మదిన వేడుకలు
వినుకొండ, మహానాడు: వినుకొండ పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నారా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన భారీ కేకును కూటమి అభ్యర్థి జి.వి.ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, నిశ్శంకర శ్రీనివాసరావు కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Moreచంద్రబాబు నాయకత్వం రాష్ట్రానికి అవసరం
తెనాలి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ జనసేన ఆధ్వర్యంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు గుంటూరు జిల్లా తెనాలి, మహానాడు : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు బోస్ రోడ్డులోని తెనాలి జనసేన కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన భారీ కేకును జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, ఎన్డీఏ కూటమి తెనాలి అసెంబ్లీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కట్ […]
Read Moreదళిత హంతకుల పార్టీకి బుద్ధి చెప్పండి
సబ్‌ప్లాన్ నిధులను దారిమళ్లించారు వైసీపీ రద్దు చేసిన 27 పథకాలు పునరుద్ధరిస్తాం ఎస్సీ వర్గీకరణ చంద్రబాబుతోనే సాధ్యం సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు : మాదిగల చిరకాల ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ చంద్రబాబుతోనే సాధ్యమని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సత్తెనపల్లి పట్టణం రఘురాం నగర్ ప్రజావేదికలో నియోజకవర్గ స్థాయి మాదిగల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ […]
Read Moreవైద్యురాలిగా మీ సమస్యలు తెలుసు
విభిన్న ప్రతిభావంతులకు అండగా ఉంటా మానవత్వం లేని ఈ ప్రభుత్వాన్ని సాగనంపండి దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ప్రకాశం జిల్లా దర్శి, మహానాడు : వైద్యురాలిగా మీ సమస్యలు తెలుసు…విభిన్న ప్రతిభావంతులకు అండగా ఉంటానని దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి భరోసా ఇచ్చారు. ఆమె నివాసంలో శనివారం నియోజకవర్గ స్థాయి విభిన్న ప్రతిభావంతుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ ఒక వైద్యురాలిగా మీ బాధలు […]
Read Moreరాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు రావాలి
-టీడీపీ హయాంలోనే ముస్లింల ఆర్థికాభివృద్ధి -వైసీపీ హయాంలో వారికి రక్షణ లేదు -మహిళలపై నేరాలు…మాఫియా రాజ్యం -పథకాలు అమలు చేయకుండా మోసం -ఓటు అనే ఆయుధంతో ఇంటికి పంపాలి -నారా భువనేశ్వరి పిలుపు -ముస్లిం మహిళల మధ్య బాబు జన్మదిన వేడుకలు కుప్పం, మహానాడు: రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకోవాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. చంద్రబాబు జన్మదినోత్సవం సందర్భంగా శనివారం కుప్పంలో ముస్లిం మహిళలు ఏర్పాటు చేసిన కేక్‌ను […]
Read Moreపురందేశ్వరిపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు
-రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఏమని ఓట్లడుగుతావ్? -ఎస్సీ, ఎస్టీల నిధులను దారి మళ్లించావు -గులకరాయి అంటూ డ్రామా ఆడుతున్నావు -బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్.డి.విల్సన్ విజయవాడ, మహానాడు: కూటమి నాయకులపై సీఎం జగన్ అనుచిత వ్యాఖ్యలు సరికావని, మేం కూడా అదే స్థాయిలో సమాధానం చెబుతామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్.డి.విల్సన్ హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు చెప్పినట్టు రాష్ట్ర […]
Read Moreబీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ఒక్కటే…
-కేసీఆర్ వ్యాఖ్యలు విడ్డూరం -మాకు 30 మంది టచ్‌లో ఉన్నారు -పదేళ్లలో మోదీ ఏం చేశారో చెప్పాలి -ఎస్సీ వర్గీకరణపై బిల్లుపెట్టకుండా మోసం -మందకృష్ణ మాదిగ ఆత్మవిమర్శ చేసుకోవాలి -కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం హైదరాబాద్, మహానాడు: 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ నాయకుడు గజ్జెల కాంతం అన్నారు. గాంధీ భవన్‌లో మీడియా సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యలపై […]
Read More