అధికార పార్టీ అభ్యర్ధికి అనుకూలంగా సీపీ కాంతి రాణా టాటా దర్యాప్తు

-బోండా ఉమాపై తప్పుడు కేసు బనాయించకుండా చూడాలని సీఈసీ, ఎస్ఈసీ, డిజిపికు వర్ల రామయ్య లేఖలు -ముఖ్యమంత్రి జగన్ రెడ్డిపై జరిగిన రాయి దాడికి బోండా ఉమాకు ఏమి సంబంధం లేదు -బోండా ఉమా తప్పకుండా గెలుస్తాడని అతనిపై రాజకీయ కుట్ర చేస్తున్న జగన్ ముఠా -వైసీపీ అభ్యర్ధికి మేలు చేకూరేందుకు బోండా ఉమాపై తప్పుడు కేసు పెట్టాలని చూస్తున్న విజయవాడ పోలీసు కమిషనర్ – తెలుగుదేశం పార్టీ జాతీయ […]

Read More

యువనేత లోకేష్ సమక్షంలో టిడిపిలోకి వాలంటీర్లు!

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబునాయుడు సారధ్యంలో తమ భవిష్యత్తు బాగుంటుందని నమ్మిన 9మంది మంగళగిరి నియోజకవర్గం వాలంటీర్లు యువనేత నారా లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరారు. ఉండవల్లి నివాసంలో వాలంటీర్లకు యువనేత లోకేష్ పసుపుకండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైసిపి నాయకులు వాలంటీర్లను బలవంతంగా రాజీనామా చేయించి పార్టీ పనులకు ఉపయోగిస్తున్న తరుణంలో మంగళగిరి పట్టణ పరిధిలోని వాలంటీర్లు లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరడం విశేషం. ఈ సందర్భంగా లోకేష్ […]

Read More

భద్రాచలం సీతమ్మ తల్లికి రంగులు మార్చే బంగారు చీర

తన తండ్రి నల్ల పరంధాములు నెలకొల్పిన వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని, అదే దిశలో చేనేత మగ్గంపై పలు ప్రయోగాలు చేస్తూ, తండ్రికి దగ్గర తనయుడు అనిపించుకున్నారు నల్ల పరందాములు.. సిరిసిల్లలో అగ్గిపెటెల్లో చీరను నేసి ఘనతను సాధించిన చేనేత కళాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అతని కుమారుడు నల్ల విజయ్ ఇఫ్పుడు భద్రాద్రి రాములోరికి.. బంగారు చీరను నేసి.. మరింత ఖ్యాతి సంపాదించారు. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న నల్ల విజయ్ […]

Read More

ఏ కష్టమొచ్చినా కడుపులో పెట్టుకుని చూసుకుంటా

-ప్రత్తిపాడు, పొన్నూరు నియోజకవర్గాల్లో వైసీపీకి భారీ షాక్ -రావి వెంకటరమణ నేతృత్వంలో భారీగా టిడిపిలోకి చేరికలు -యువనేత నారా లోకేష్ సమక్షంలో 50మంది పార్టీలో చేరిక అమరావతి: ప్రత్తిపాడు, పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసిపికి భారీ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ ఆధ్యర్యంలో 50మంది ప్రస్తుత సర్పంచ్ లు, ఎంపిటిసిలు, మాజీ జడ్ పిటిసిలు, మాజీ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లిలోని నివాసంలో వారందరికీ యువనేత […]

Read More

తేలికపాటి వర్షాలు

రాయలసీమ ప్రాంతంపై మంగళవారం నుంచి ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంద‌ని భారత వాతావరణ విభా­గం వెల్ల‌డించింది. ఇది సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపింది. ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న మూడు రోజు­లు కోస్తాంధ్ర, రాయలసీమల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా సంభవించే అవకాశం ఉందని వివ‌రించింది..

Read More

యువనేత లోకేష్ సమక్షంలో 220 మంది టిడిపిలో చేరిక

-జగన్ లా నీచరాజకీయాలు చేయడం మాకు చేతకాదు -మంగళగిరి నియోజకవర్గ చేరికల సందర్భంగా నారా లోకేష్ అమరావతి: మంగళగిరి నెం.1గా తీర్చిదిద్దడానికి అందరూ కలిసిరావాలన్న యువనేత నారా లోకేష్ పిలుపునకు భారీఎత్తున స్పందన లభిస్తోంది. ఉండవల్లిలోని నివాసంలో యువనేత లోకేష్ సమక్షంలో మంగళగిరి నియోజకవర్గానికి చెందిన 220 మంది టిడిపిలో చేరారు. వారందరికీ యువనేత నారా లోకేష్ పసుపుకండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దుగ్గిరాల మాజీ ఎఎంసి చైర్మన్ కొండూరి […]

Read More

ముస్లిం రిజర్వేషన్లపై ఫేక్‌ ప్రచారాన్ని నమ్మొద్దు

మైనార్టీలను మోసగించిన జగన్‌ను సాగనంపాలి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్‌ రఫీ మంగళగిరి, మహానాడు:  నాలుగు శాతం రిజర్వేషన్‌ ఎత్తేస్తారనే ఫేక్‌ ప్రచారాన్ని ముస్లిం సోదరులు నమ్మొద్దని టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్‌ రఫీ సూచించారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవా రం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటమి తప్పదని గ్రహించిన జగన్‌ రకరకాల కుట్రలకు, కుతంత్రాలకు తెరలేపి ముస్లిం ఓటర్లను భయపెడుతున్నారని తెలిపారు. […]

Read More

కేసీఆర్.. ఖబడ్దార్!

-రేవంత్‌కు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి -టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ డిమాండ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాటు ఉంటదో ఉండదేమో అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు లాంటిది. కుంభకోణాల్లో ఇరుక్కున్న కేసీఆర్ అసహనంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. పదేపదే బిజెపి బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం పై మాట్లాడటం, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను […]

Read More

జగన్ రెడ్డి .. కాపులంటే కక్ష ఎందుకు?

– గులక రాయి కేసులో బోండా ఉమాను ఇరికించే కుట్రలు మానుకోవాలి – టీడీపీ శాసనసభ్యులు చిన రాజప్ప, నిమ్మల రామానాయుడు జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాపులను రాజకీయంగా, ఆర్దికంగా, సామాజికంగా అణచివేస్తూ అక్రమ కేసులతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. కాపులంటే జగన్ రెడ్డికి అంత కక్ష ఎందుకు? గులకరాయి కేసులో బోండా ఉమామహేశ్వరరావును ఇరికించేందుకు జగన్ రెడ్డి కుట్ర పన్నారు. గులకరాయి డ్రామా అడ్డం […]

Read More

డిసెంబర్‌ 20న నితిన్‌ రాబిన్‌హుడ్‌

వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాబిన్హుడ్ లో హీరో నితిన్ మునుపెన్నడూ లేని తరహా పాత్రలో అద్భుతంగా కనిపించబోతున్నాడు. వెంకీ కుడుముల తన గెటప్ నుండి క్యారెక్టరైజేషన్ వరకు నితిన్ని పూర్తిగా డిఫరెంట్ క్యారెక్టర్ లో ప్రెజెంట్ చేస్తున్నాడు. అతన్ని దొంగగా పరిచయం చేసిన టీజర్ హాస్యభరితంగా ఉండగా, బర్త్ డే గ్లిమ్ప్స్ పూర్తి యాక్షన్ ప్యాక్డ్ గా ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో […]

Read More