గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైసిపికి భారీ షాక్!

-మాజీ ఎమ్మెల్యే సుభానితో సహా టిడిపిలోకి 500మంది -యువనేత నారా లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిక అమరావతి: జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనలో ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు అందరూ కలసి రావాలన్న చంద్రబాబునాయుడు పిలుపునకు అనూహ్య స్పందన లభిస్తోంది. గుంటూరు టిడిపి ఎంపి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు తూర్పు టిడిపి అభ్యర్థి మహమ్మద్ నజీర్, సిమ్స్ అధినేత భీమనాథం భరత్ రెడ్డి నేతృత్వాన గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే షేక్ […]

Read More

శ్రీరామనవమి వేడుకల్లో యువనేత నారా లోకేష్

మంగళగిరి: మంగళగిరి ఎపిఎస్ పి 6వ బెటాలియన్ లో కొలువై ఉన్న రామాలయం వద్ద శ్రీరామనవమి వేడుకలకు యువనేత నారా లోకేష్ హాజరయ్యారు. తొలుత శ్రీ సీతారాముల వారిని దర్శించుకున్న యువనేత లోకేష్… అనంతరం కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. కష్టాలు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలో రాములవారు చూపించారు. ఆ మహనీయుని వ్యక్తిత్వాన్ని అలవర్చుకుంటే ఎలాంటి కష్టాల నుండైనా బయటపడవచ్చని అన్నారు. రాష్ట్రంలో రామరాజ్య స్థాపన జరిగిన ప్రజలంతా సుఖశాంతులతో వర్థిల్లాలని […]

Read More

“మార్కెట్ మహాలక్ష్మి” పెద్ద హిట్ అవుతుంది: ప్రొడ్యూసర్ అఖిలేష్ కలారు

బి2పి స్టూడియోస్ బ్యానర్ లో కేరింత మూవీ ఫెమ్ హీరో పార్వతీశం, నూతన పరిచయం హీరోయిన్ ప్రణీకాన్వికా జంటగా నటిస్తున్న చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మి’. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను వియస్ ముఖేష్ నిర్వహించారు. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. అఖిలేష్ కలారు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 19న థియేటర్ […]

Read More

ధర్మం కోసం యుద్ధం… పవర్ స్టార్‌

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ తాజా అప్ డేట్ వచ్చేసింది. ఈ సినిమా టీజర్ ను త్వరలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఎప్పుడు విడుదల చేస్తారనే విషయాన్ని అధికారికంగా వెల్లడించనప్పటికీ టీజర్ విడుదలకు సంబంధించి ఈ సినిమా మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్న పవన్ కల్యాణ్ ఈ సినిమా షూటింగ్ కు హాజరుకాలేక పోతున్నారు. దీంతో షూటింగ్ […]

Read More

సీఎంపైనే రాయి వేస్తే సర్కారును నడుపుతుందెవరు?

విజయవాడలో ముఖ్యమంత్రి గారి ఎన్నికల ప్రచార సభలో ఎవరో రాయితో కొడితే ముఖ్యమంత్రి గారికి తల మీద దెబ్బ తగిలింది. అది కళ్ళకు కనపడుతూనే ఉంది. ప్రక్కనున్న ఎమ్మెల్యే అభ్యర్థి గారికి కూడా రాయి దెబ్బ తగిలిందంట . ఎవరి మీద రాళ్లు విసిరినా ఎవరికి రాయి దెబ్బలు తగిలినా ఇంకేదైనా విసిరినా దెబ్బలు తగిలినా ప్రభుత్వం అనేది అందరిని ఒకటే రకంగా చూడాలి. ఆ అంగతుకుల మీద కచ్చితంగా […]

Read More

‘గులకరాయి’ డ్రామాలో బీసీలను బలిచ్చే కుట్ర

-ఐదేళ్లలో వందల మంది బీసీల ప్రాణాలు తీశారు -తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు సానుభూతి కోసం చేసిన గులకరాయి డ్రామాలో బీసీ బిడ్డను బలిచ్చేందుకు జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. గతంలో కోడికత్తి డ్రామాలో ఒక దళిత బిడ్డను ఐదేళ్ల పాటు జైలుపాల్జేశారు. ఇప్పుడు బీసీ వర్గానికి చెందిన సతీష్ అనే అమాయకపు యువకుడిని ఇరికిస్తున్నారు. డబ్బులిస్తామని తీసుకెళ్లారు. మాట తప్పి మడమ తిప్పి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. […]

Read More

సీఎంపై రాయి ఘటనలో నీచమైన డ్రామాలతో అధికార పార్టీ అభాసుపాలయ్యింది

-వైసీపీ ఓటమి భయంతో ఎన్నికల సమయంలో టీడీపీ నేతలపై కుట్రలకు పాల్పడుతోంది -మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాను సిఎంపై దాడి కేసులో ఇరికించే ప్రభుత్వ కుట్రను ఖండిస్తున్నా -టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అమరావతి :- ‘‘ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్న కొద్దీ అధికార పార్టీ కుట్రలను మరింత పెంచుతోంది. దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. సీఎంపై రాయి దాడి విషయంలో తప్పుడు ప్రచారాలు, సింపతీ డ్రామాలతో […]

Read More

సుజనా చౌదరి గెలుపు నియోజకవర్గంలోని పేదలకే ముఖ్యం

-పేదల పట్ల కరుణామయుడు సుజనా చౌదరి -మాల మహానాడు నేత బండి బాలయోగి విజయవాడ వెస్ట్ నుండి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి గెలుపు ఆయన కంటే నియోజకవర్గం లోని పేదలకే ముఖ్యం అని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బండి బాలయోగి అన్నారు. మంగళవారం విజయవాడ లోని హోటల్ ఆర్. కే కాన్ఫరెన్స్ హాలు లో జరిగిన సుజనా మద్దత్తు సన్నాహక సదస్సులో బండి పాల్గొని […]

Read More

జై శ్రీరామ్.. అది హిందువుల ఆత్మ

హిందువుల ఆత్మగౌరవానికి నిదర్శనం జైశ్రీరామ్.. హిందూ చైతన్యానికి ప్రతిరూపం జైశ్రీరామ్.. ఆధ్యాత్మికతకు అర్థం జైశ్రీరామ్.. యుగయుగాలుగా తరతరాలుగా ప్రతి ఒక్కరూ జపించే తారక మంత్రం జైశ్రీరామ్.. భక్తికి శక్తికి ప్రతిరూపం జైశ్రీరామ్.! కూటి కోసమో, కూలి కోసమో, కడుపు నింపుకునేందుకు కోసమో చేసే నినాదం కాదు జైశ్రీరామ్.! పరమ పవిత్రమైన మంత్రం జైశ్రీరామ్.. అన్నిటికీ మించి హిందువుల హృదయ నాడి జైశ్రీరామ్. సర్వ జగత్తుకు (మానవాళికి )ఆదర్శ పురుషుడు శ్రీరాముడు. […]

Read More

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా శ్రీ రామ నవమి వేడుకలు

విజయవాడ: శ్రీ రామ నవమి సందర్భంగా రాముల వారి చిత్ర పటానికి పూల మాల వేసి టెంకాయ కొట్టి నవమి వేడుకలు ప్రారంభించిన బిజెపి సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్య నారాయణ రాజు, బిజెపి మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం,కిలారు దిలీప్, లీగల్ సెల్ నేత లు మల్లి ఖార్జన్, వెన్నా హేమంత్ కుమార్,పిట్ట ల గోవింద్, సోషల్ మీడియా కో […]

Read More