ఫ్లోరిడా రాష్ట్రంలో టాగో ఉగాది వేడుకలు

– తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) వారు నిర్వహించిన 2024 ఉగాది వేడుకలు అమెరికా ఫ్లోరిడా రాష్ట్రంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) వారు నిర్వహించిన 2024 ఉగాది వేడుకలలో ప్రముఖ ఆకర్షణగా నిలిచింది “జయంత విజయం” పద్యనాటకం. ఓర్లాండో ప్రవాసాంధ్రులను మంత్రముగ్ధులను చేసిన ఈ నాటకం నాటి, నేటి తరాలను అలరించే విధంగా రూపుదిద్దబడింది. మహాభారతంలో అత్యంత కీలకమైన విరాటపర్వం ఘట్టాన్ని కేంద్రీకరించుకుని […]

Read More

శ్రీరాముడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

-చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు -శ్రీరామనవమి సందర్భంగా రామాలయాల్లో పూజలు చిలకలూరిపేట, మహానాడు: రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ శ్రీరామచంద్రుడిని కోరుకున్నట్లు మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఈ శ్రీరామనవమి నుంచి ప్రతి ఇంట్లో లోటు అన్న మాట లేని ప్రజాపాలనకు బాటలు పడాలని మనస్ఫూర్తిగా వేడుకున్నామన్నారు. బుధవారం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని […]

Read More

కూటమి అభ్యర్థులను గెలిపించండి

-టీడీపీ యువనాయకుడు కన్నా ఫణీంద్ర -సత్తెనపల్లి రూరల్‌ మండలంలో ప్రచారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి రూరల్‌ మండలం కోమెరపూడి గ్రామంలో బుధవారం సత్తెనపల్లి నియోజకవర్గ యువ నాయకుడు కన్నా ఫణీంద్ర ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచి ఎన్నికల మేనిఫెస్టో గురించి వివరించారు. మహాశక్తి పేరుతో ప్రకటించిన పథకం తల్లికి వందనం కింద బిడ్డలను చదివించేందుకు ఒక్కొక్కరికి రూ.15 వేలు, ఆడపడుచులకు […]

Read More

మొండితోక వసూల్‌ బ్రదర్స్‌కు ముచ్చెమటలు

-నందిగామ నియోజకవర్గంలో టీడీపీలోకి వలసలు -వైసీపీపై వ్యతిరేకతతోనే చేరుతున్నారన్న తంగిరాల సౌమ్య ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ, మహానాడు: నందిగామ నియోజకవర్గంలో మొండితోక వసూల్‌ బ్రదర్స్‌కు ముచ్చెమటలు పడుతున్నాయి. వైసీపీ నుంచి టీడీపీలోకి పెరుగుతున్న వలసలతో వారికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య కి మద్దతుగా ఆయా వర్గాల ప్రజలు పార్టీలో చేరుతున్నారు. […]

Read More

ఒక్క అవకాశం ఇవ్వండి…అభివృద్ధి చేసుకుందాం

మైదుకూరు కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ మైదుకూరు, మహానాడు: ఒక్క అవకాశం ఇవ్వండి…మైదుకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని మైదుకూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ పిలుపునిచ్చారు. మైదుకూరు మున్సిపాలిటీ 12వ వార్దులో బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ మినీ మేనిఫె స్టోలోని పథకాలను వివరించారు. ఆయనతో పాటు కడప పార్లమెంట్‌ అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్‌ కూడా ఉన్నారు. రాజోలు ఆనకట్ట […]

Read More

టికెట్‌ రాలేదన్న బాధ లేదు…

-నా మాదిగ జాతికి అవమానం… -జరగబోయే పరిణామాలకు రేవంత్‌ దే బాధ్యత -సరిచేసుకోకుంటే మూల్యం తప్పదు -అపాయింట్‌మెంట్‌ ఇవ్వకుండా ఆగౌరపరిచారు -అయినా కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తి లేదు -మాదిగలకు అన్యాయంతో 17 నియోజకవర్గాల్లో నష్టం -సర్వేలన్నీ బోగస్‌..కడియం శ్రీహరి ఓటమి పక్కా -నేడు న్యాయం కోసం ఒక్కరోజు దీక్ష -మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హైదరాబాద్‌, మహానాడు: టికెట్‌ రాలేదని బాధ లేదని, నా జాతికి అవమానం జరుగుతోందన్న బాధ […]

Read More

రేవంత్‌ నిర్లక్ష్యంతోనే గురుకుల విద్యార్థుల ఆత్మహత్యలు

బీఆర్‌ఎస్ వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ హైదరాబాద్‌, మహానాడు: రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక గురుకుల పాఠశాలలపై వివక్ష చూపుతున్నారని, దాని కారణంగానే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యా శాఖపై సమీక్షలు చేయడం లేదని, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే విద్యార్థుల బలిదానాలు జరిగాయన్నారు. సంక్షేమ శాఖలన్నీ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నా […]

Read More

రాష్ట్రం గొంతెండుతోంది…దాహం తీర్చండి

తాగునీటి కష్టాలపై మాజీ మంత్రి హరీష్‌రావు ట్వీట్‌ హైదరాబాద్‌, మహానాడు: రాష్ట్రంలో తాగునీటి కష్టాలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు బుధవారం ట్వీట్‌ చేశారు. రాష్ట్రం గొంతెండుతోంది. గుక్కెడు నీటి కోసం ప్రజలు రొడ్లెక్కుతున్నారు. ఖాళీ బిందెలతో ధర్నాలు చేస్తున్నారు. ట్యాంకర్ల కోసం ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్‌ పాలనలో నీటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. పదేళ్ల కేసీఆర్‌ ప్రభుత్వంలో ఇలాంటి దుస్థితి, దృశాలు ఎప్పుడూ కనిపించలేదు. మారుమూల తండాల్లోనూ […]

Read More

ప్రత్తిపాడు, పొన్నూరు నియోజకవర్గాల్లో వైసీపీకి షాక్‌

రావి వెంకటరమణ ఆధ్వర్యంలో భారీగా టీడీపీలోకి వలసలు యువనేత నారా లోకేష్‌ సమక్షంలో పార్టీలో చేరిక అమరావతి: ప్రత్తిపాడు, పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీకి భారీ షాక్‌ తగిలింది. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ ఆధ్యర్యంలో బుధవారం 50 మంది ప్రస్తుత సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మాజీ జడ్పీటీసీలు, మాజీ కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఉండవల్లి నివాసంలో వారికి యువనేత నారా లోకేష్‌ పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. […]

Read More

రామతీర్థం దేవాలయాన్ని అభివృద్ధి చేస్తాం

-దేవాలయాల సంరక్షణతో పాటు భక్తుల మనోభావాలను కాపాడతాం -శ్రీరామ నవమిని పురస్కరించుకొని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నవమి అనగానే నాకు నాడు కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయంలో చేసిన అభివృద్ధి గుర్తుకు వచ్చింది. దీనితో పాటు మూడేళ్ల క్రితం విజయనగరం రామతీర్థం ఆలయంలో శ్రీరాముని విగ్రహం తలను తొలగించిన దారుణ ఘటనా గుర్తుకు వచ్చింది. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక దేవాలయాలపై దాడులు […]

Read More