11నే మద్యం షాపుల కేటాయింపు

– ఎక్సైజ్ శాఖ వెల్లడి అమరావతి, మహానాడు: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి లాబీయింగ్ కు తావు లేకుండా మద్యం షాపులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిషాంత్ కుమార్ తెలిపారు. రూ.99కే క్వార్టర్ బాటిల్ అందించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ఈ నెల 11న లాటరీ ద్వారా షాపులు కేటాయిస్తామని, అలాగే 12వ తేదీ విజయదశమి నుంచి మద్యం దుకాణాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. బార్ల లైసెన్స్ […]

Read More

ఐదుగురి సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయండి

– సుప్రీంకోర్టు సూచన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. సిట్లో సీబీఐ నుంచి ఇద్దరు అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారులు, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒకరు ఉండాలని సుప్రీంకోర్టు సూచనలు చేసింది. లడ్డూ అంశం భక్తుల విశ్వాసానికి సంబంధించినదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కోర్టులను రాజకీయ వేదికలుగా వినియోగించుకోవద్దని అత్యున్నత న్యాయస్థానం నిర్దేశించింది. సిట్ సభ్యులపై ఎలాంటి సందేహాలు […]

Read More

చిత్ర సీమకు పెద్ద దిక్కు లేదు!

– బహుజన బాలకోటయ్య వ్యాఖ్య హైదరాబాద్‌, మహానాడు: తెలుగు చిత్ర సీమకు పెద్ద దిక్కు లేదని, అందువల్లనే చిత్ర పరిశ్రమలోని నటులను రాజకీయ నాయకులు ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నారని, వారి వ్యక్తిగత జీవితాలను రోడ్డున పడేస్తున్నారని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ వర్సెస్ నాగార్జున ఎపిసోడ్ నేపథ్యంలో నాలుగు గోడల మధ్య జరిగే […]

Read More

వ్యవసాయానికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వకుండా ఏఈ ఇబ్బందిపెడుతున్నారు

– డీఎస్సీ, కానిస్టేబుల్ అభ్యర్థుల శిక్షణకు స్టడీ సెంటర్ ఏర్పాటుచేయండి – డబుల్ రిజిస్ట్రేషన్ తో స్థలం కబ్జా – 40వ రోజు మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్ లో ప్రజల విన్నపాలు – సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ అమరావతి, మహానాడు: రాష్ట్రవ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి, వారికి అన్ని విధాల అండగా నిలుస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హామీ […]

Read More

రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైంది

– కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంపై హరీశ్ రావు ఆగ్రహం హైదరాబాద్‌, మహానాడు: రాష్ట్రంలో బాలికలకు, మహిళలకు భద్రత కరువైంది. భద్రత కల్పించవలసిన ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది. ఇద్దరు బాలికలపై జరిగిన అత్యాచార ఘటన వార్త నన్ను తీవ్రంగా కలచివేసిందని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన మీడియాతో ఏమన్నారంటే… రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా ఈ ప్రభుత్వాన్ని […]

Read More

మూసీ నది ప్రక్షాళన గురించి చర్చిద్దాం… సహకరిద్దాం

– ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, మహానాడు: హైదరాబాద్, నాగోల్ లోని శుభం గార్డెన్స్ లో నేడు సాయంత్రం నాలుగు గంటలకు జరుగబోయే మూసినది పరివాహక ప్రాంత రైతుల సమావేశానికి స్వచ్ఛందంగా రైతులు హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని భువనగిరి పార్లమెంటు సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. […]

Read More

ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది

– ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ, మహానాడు: ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళుతోందని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. నందిగామ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. నందిగామ మండలంలోని మునగచర్ల గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల క్రింద రూ. 20 లక్షల రూపాయల సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సూపర్‌ సిక్స్‌ పథకాలను […]

Read More

కష్టపడ్డ ప్రతీ కార్యకర్తకు న్యాయం చేస్తాం..

– ఎమ్మెల్యే సత్యానందరావు కష్ట కాలంలో పార్టీ అండగా ఉండి కష్టపడ్డ ప్రతీ కార్యకర్తకు న్యాయం చేస్తానని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. ఆత్రేయపురంలో గ్రామంలో పార్టీ మండల అధ్యక్షుడు ముదునూరి వెంకట్రాజు అధ్యక్షతన జరిగిన మండల స్థాయి నేత సమావేశంలో సత్యానందరావు, రాష్ట్ర తెలుగురైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, బండారు సంజీవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో […]

Read More

జగన్మాత అనుగ్రహంతో రాష్ట్రం ఆర్థికంగా పురోభివృద్ధి సాధించాలి

– ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని) విజ‌య‌వాడ, మహానాడు: ఇంద్ర‌కీలాద్రిపై ఉన్న అమ్మ‌వారి ఆశీస్సులు, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కృషి వల్ల ఇటీవ‌ల సంభ‌వించిన వ‌ర‌ద విప‌త్తు నుంచి ఎన్టీఆర్ జిల్లా వాసులంద‌రూ బ‌య‌టప‌ట్టారు. వ‌ర‌ద విపత్తు కార‌ణంగా క‌లిగిన న‌ష్టం నుంచి, ప్ర‌భుత్వం అందించిన ఆర్ధిక సాయంతో త్వ‌ర‌గా కోలుకుని ఆర్థికంగా పూర్వస్థితికి రావాలని, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నట్టు విజ‌య‌వాడ ఎంపి […]

Read More

కృష్ణపట్నం – వెంకటాచలం – ఓబులవారిపల్లె మార్గంలో పాసింజర్‌ రైళ్ళూ నడపండి

– సీఎం చంద్రబాబుకు లక్ష్మీనారాయణ బహిరంగ లేఖ విజయవాడ, మహానాడు: అయ్యా! కృష్ణపట్నం – వెంకటాచలం – ఓబులవారిపల్లె రైలు మార్గంలో సాధారణ ప్రయాణికుల సౌకర్యార్థం పాసింజర్‌ రైళ్ళూ నడపాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం తరుఫున చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక ప్రతినిధి టి. లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు. ఈ మేరకు ఆయన ఒక బహిరంగ లేఖను రాశారు. ఆ వివరాలు యథాతథంగా… శ్రీ […]

Read More