.. ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెనాలి, మహానాడు : వైసీపీ పాలనలో రాష్ట్రంలోని వ్యవస్థలన్ని నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన, బీజెపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం వల్లభాపురం గ్రామంలో బుధవారం తెలుగుదేశం, జనసేన పార్టీ కార్యకర్తల సమన్వయ సమావేశం బుధవారం నిర్వహించారు. సమావేశానికి తెనాలి నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజెపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ హాజరై […]
Read Moreచిరస్మరణీయుడు మద్దూరి అన్నపూర్ణయ్య
ఘనంగా మద్దూరి అన్నపూర్ణ య్య 125 వ జయంతి రాజమహేంద్రవరం : దేశ స్వాతంత్య్రం కోసం సుదీర్ఘ కాలం జైలు జీవితం గడిపి, తన జీవితాన్ని ప్రజలకోసం అర్పించిన మహనీ యుడు మద్దూరి అన్నపూర్ణయ్య చిరస్మరణీయుడని రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు అన్నారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్రనేతాజీ మద్దూరి అన్నపూర్ణయ్య 125వ జయంతి సందర్బంగా స్థానిక జెండా పంజా రోడ్డులోని మద్దూరి అన్నపూర్ణయ్య విగ్రహానికి శ్రీ మద్దూరి అన్నపూర్ణయ్య […]
Read Moreఅభ్యర్థులు సువిధ యాప్ ద్వారా అనుమతి తీసుకోవాలి
ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్‌కుమార్ మీనా విజయవాడ, మహానాడు :రాష్ట్రంలో 144 సెక్షన్ అమలవుతున్నందున అభ్యర్థులు సువిధ యాప్ ద్వారా అనుమతి తీసుకోవాలని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్‌కుమార్ మీనా అన్నారు. ఎలాంటి కార్యక్రమం అయినా అనుమతులు తీసుకోవాల్సిందేనన్నారు. ఇప్పటి వరకు 392 దరఖాస్తులు పరిష్కరించాం. వాలంటీర్లు, ఒప్పంద ఉద్యోగులపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. 46 మందిపై చర్యలు తీసుకున్నాం. కొందరు వాలంటీర్లను విధుల నుంచి తొలగించాం. […]
Read Moreబీజేపీలో చేరిన మాజీ గవర్నర్ తమిళిసై
హైదరాబాద్, మహానాడు : తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ రోజు బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై నుండి పార్టీ సభ్యత్వం పొందినట్లు పత్రాన్ని అందించి ఆమెను సత్కరించారు. తమిళిసై గతంలో తమిళనాడు బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించారు. గత 20 ఏళ్లుగా బీజేపీ నాయకురాలిగానే కొనసాగుతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు […]
Read Moreటీడీపీతోనే సుస్థిర పాలన్ణ
.. కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి ప్యాపిలి, మహానాడు :ప్యాపిలి మండలంలోని వెంకటాపురం గ్రామంలో టీడీపీ, జనసేన బీజెపీ ఉమ్మడి అభ్యర్థి కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారం బుధవారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి కోట్ల మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రతి గ్రామములో మంచి నీటి సమస్య, గ్రామాలలో సీసీ రోడ్లు […]
Read Moreతప్పటం లేదు..
బాబుగారు మానసికంగా అత్యంత ధైర్యవంతుడు ఈయన క్లిష్ట సమయంలో ఒక సామాన్య కార్యకర్తగాను… నిర్ణయకర్త గాను వ్యవహరించ గల నేర్పరి. డార్విన్ సిధ్దాంతమైన మనుగడకోసం పోరాటం, తన ప్రస్థానంలో కూడా తప్పదని ఒక మెట్టుదిగిన సర్దుబాటు మనస్తత్వం కలవాడు. సామాన్య ప్రజలను ఆకట్టుకొనేంత మాటలమాంత్రికుడు కాదు. ఆ గారడీ ఆయనకు రాదు. ఎందుకంటే ఈయన చేతలమనిషి ఈయన ఎవరిని కించ పరచరు..కానీ ప్రస్తుత రాజకీయాల్లో ఇదే జగన్ దిశా నిర్దేశమవటం […]
Read Moreఖైరతాబాద్ ఆర్‌టిఓ ఆఫీస్‌కు అల్లుఅర్జున్
అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2లో నటిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ’పుష్ప’కు సీక్వెల్‌గా వస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఆగస్ట్ 15 న ప్రపంచవ్యాప్తంగా భారతీయ ప్రధాన బాషల్లో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం ఆయన ఎక్కడా తగ్గకుండా సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. కన్నడ అందం రష్మిక మందన్న హీరోయిన్‌గా చేస్తోంది. ఇతర పాత్రల్లో సునీల్, అనసూయ భరద్వాజ్, ధనంజయ, ఫాహద్ […]
Read Moreఏపీలో ఎన్డీయే కూటమికి లోక్ సత్తా మద్దతు
నాపై కూడా కులం ముద్ర వేసి తిట్టేవాళ్లు ఉంటారు. అరాచక పాలనకు చరమగీతం పాడి, అభివృద్ది, సంక్షేమాన్ని సమాంతరంగా తీసుకెళ్లే వారికి ఓటు వేయాలని జయప్రకాష్ నారాయణ పిలుపు టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి పొత్తుతో ఎన్నికలకు వెళుతున్నాయి.ఎన్డీఏ కూటమి ఈ రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తారని విశ్వసిస్తున్నాం. సంక్షేమం, అభివృద్ది, ఉపాధి, పరిశ్రమలకు అవకాశం కల్పిస్తారనే నమ్మకం ఉంది. లోక్ సత్తా కూడా యన్డీఎ కూటమికి మద్దతు ఇస్తుంది. […]
Read Moreసద్గురుకు బ్రెయిన్ సర్జరీ
ఈషా ఫౌండేషన్ అధినేత సద్గురు జగ్గీవాసుదేవ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మెదడులో బ్లీడింగ్ కావడంతో ఈ నెల 17న ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు బ్రెయిన్ సర్జరీ నిర్వహించారు. మెదడులో తీవ్ర రక్తస్రావం వల్ల సర్జరీ తప్పనిసరైందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని చెప్పారు. ఆపరేషన్ తర్వాత ఆయన మాట్లాడిన వీడియోను షేర్ చేశారు.
Read Moreపాదయాత్రతో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన నవతరం నేత ఆరిమిల్లి
– 16 రోజుల పాటు 48 గ్రామాల్ని చుట్టి 270కు పైగా కిలోమీటర్ల పాదయాత్ర తణుకు: 40 సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీలో … విద్యాధికులు దూర దృష్టి గలవాళ్ళకు టిక్కెట్లు ఇవ్వడం ద్వారా తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు వినూత్న ప్రయోగం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో సమున్నత అభివృద్ధి సంక్షేమం అమలు చేసేందుకు నవతరం నాయకుల్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ కోవలోనే పశ్చిమగోదావరి జిల్లా తణుకు మాజీ ఎమ్మెల్యే […]
Read More