ఢిల్లీ: తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఎక్స్ వేదికగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మాట్లాడుతూ గొప్ప వారసత్వం, భిన్న సంస్కృతులు తెలం గాణలో కనిపిస్తాయని తెలిపారు. ఐటీ సేవల్లో రాష్ట్రం గుర్తింపు పొందిందని చెప్పారు. ఈ ప్రాంత ప్రజలు మరింత అభివృద్ధి చెందాలని ఆమె ఆకాంక్షించారు. ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు […]
Read Moreకౌంటింగ్‌పై సీఈవో ముకేష్‌కుమార్ మీనా సమీక్ష
ఏర్పాట్లు, ముందస్తు జాగ్రత్తలపై అవగాహన జిల్లాల వారీగా అధికారులకు సూచనలు అమరావతి: ఈ నెల 4వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయ వంతంగా నిర్వహించేందుకు, ఖచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటించేందు కు జిల్లాల వారీగా చేస్తున్న ముందస్తు ఏర్పాట్లను ఆదివారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్‌కుమార్ మీనా వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్, ఈటీపీబీఎస్ / […]
Read Moreఎగ్జిట్‌పోల్స్‌పై రోజా స్పందన
తిరుపతి: తిరుమల శ్రీవారిని ఆదివారం నగరి వైసీపీ అభ్యర్థి రోజాతో పాటు నారాయణస్వామి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఎగ్జిట్ పోల్స్‌పై స్పందించారు. ఎవరికివారు ఇష్టం వచ్చినట్టు ఇచ్చినా మరోసారి జగన్ సీఎం కావడం ఖాయం. అభివృద్ధికి పట్టంకట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపా రు. మహిళలు, వృద్ధులు పెద్దసంఖ్యలో జగన్‌కు అండగా ఉన్నారని, జత కట్టినా కూటమి చేసిందేమీ లేదని పేర్కొన్నారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నార ని, […]
Read Moreరేవంత్‌కు తొలి షాక్
– రేవంత్ గడ్డపై కేసీఆర్ షి‘కారు’ – సీఎం సొంత జిల్లాలోనే ఓడిన కాంగ్రెస్ – ఎమ్మెల్సీ ఎన్నికలో పరుగులు తీసిన కారు – మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలో బీఆర్‌ఎస్ విజయం – బీఆర్‌ఎస్ అభ్యర్ధి నవీన్‌కుమార్‌రెడ్డి 111 ఓట్లతో గెలుపు – కాంగ్రెస్ అభ్యర్ధి జీవన్‌రెడ్డి ఓటమి – తెలంగాణ అవతరణ దినం నాడే రేవంత్‌కు చేదు వార్త – ఇన్చార్జిలను పెట్టినా గెలవని కాంగ్రెస్ – హేమాహేమీలున్నా […]
Read Moreహరీష్‌రావుపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ట్యాపింగ్ దొంగ ప్రభాకర్ అమెరికాలో ఉన్నాడు ప్రభాకర్‌ను కలిసేందుకే హరీష్‌రావు అమెరికా వెళ్లారు ఇప్పట్లో తెలంగాణకు రావొద్దని చెప్పొచ్చారు నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి ఏ విమానంలో వెళ్లారో.. ఎక్కడ కలిశారో నిరూపిస్తా ప్రభాకర్‌రావును కలవలేదని హరీష్ ప్రమాణం చేస్తారా? నేను దేనికైనా సిద్ధమేనని సవాల్ హైదరాబాద్: మాజీ మంత్రి హరీష్‌రావుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ దొంగ ప్రభాకర్‌ను కలిసేందుకే హరీష్‌రావు […]
Read Moreగుంటూరు నుంచి ట్రాఫిక్ మళ్లింపునకు చర్యలు
కౌంటింగ్ నేపథ్యంలో ఎస్పీ తుషార్ డూండి సూచనలు విజయవాడ, హైదరాబాద్, బాపట్లకు రాకపోకలపై ఆంక్షలు గుంటూరు: జిల్లాలో జూన్ 4 తేదీన ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ప్రయాణికులకు, వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా గుంటూరు పట్టణం నుంచి జిల్లా పరిధిలో ట్రాఫిక్ మళ్లింపు ఏర్పాట్లపై ఆదివారం ఎస్పీ తుషార్ డూండి పలు సూచనలు చేశారు. గుంటూరు నగరం నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను ఈ కింద […]
Read Moreకోమటిరెడ్డి..డాక్టర్‌కు చూపించుకో!
ప్రభాకర్‌రావును కలిసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా రుజువు చేయలేకపోతే బహిరంగ క్షమాపణ చెప్పాలి ఆరోపణలపై మాజీ మంత్రి హరీష్‌రావు కౌంటర్ హైదరాబాద్: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలపై మాజీమంత్రి హరీష్‌రావు కౌంటర్ ఇచ్చారు. ఆయనకు మతిభ్రమించింది.. డాక్టరుకు చూపించుకోవడం మంచిది. ముఖ్యమంత్రి, మంత్రులు అబద్ధాలతో ప్రభుత్వాలు నడుపుతున్నారని చెప్పడానికి ఆ ఆరోపణ ఒక ఉదాహరణ. నేను నా కుటుంబసభ్యులతో విదేశాలకు వెళ్లింది వాస్తవం. అయితే నేను అమెరికా వెళ్లినట్టు, […]
Read Moreఎంపీ వద్దిరాజు నివాసంలో కేటీఆర్‌కు ఆతిథ్యం
తెలంగాణ ఆవిర్భావ వేడుకల తర్వాత ఆహ్వానం పాల్గొన్న బీఆర్‌ఎస్ నాయకులు హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగా ణ భవన్‌లో కార్యక్రమాలు ముగిశాక బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆదివారం మధ్యాహ్నం బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి […]
Read Moreవైసీపీ నేత ఇంట్లో భారీగా మద్యం డంప్
మంగళగిరిలో పట్టుకున్న సెబ్ అధికారులు కాండ్రు కమల ఇంటి సమీపంలో.. అదుపులో దామర్ల వీరాంజనేయులు గుంటూరు: మంగళగిరిలో వైకాపా నాయకుడి ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని భారీ పరిమాణంలో సెబ్ అధికారులు శనివారం రాత్రి స్వాధీనం చేసుకు న్నారు. స్థానిక వైకాపా అభ్యర్థి మురుగుడు లావణ్య తల్లి, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల నివాసానికి అత్యంత సమీపంలో ఉన్న దామర్ల వీరాంజనేయులు అనే వైకా పా నాయకుడి ఇంట్లో […]
Read Moreసజ్జలకు అరెస్టు భయం పట్టుకుంది…
అందుకే చంద్రబాబుపై తప్పుడు ఫిర్యాదు దమ్ముంటే ఒక్క ఆధారం చూపాలి జూన్ 4న మీ కూలి, నీలి మీడియా ఖతం అబద్ధాల రోత పత్రిక సాక్షి పనిచూస్తాం టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ మంగళగిరి: సజ్జలకు అరెస్టు భయం పట్టుకుందని, అందుకే చంద్రబాబుపై తప్పుడు ఫిర్యాదు చేయించారని టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ వ్యాఖ్యా నించారు. మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ఆదివారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ […]
Read More