పోరాట స్ఫూర్తిని చాటిన చాకలి ఐలమ్మ

– ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, మహానాడు: ప్రజావ్యతిరేక పాలనపై ధిక్కారాన్ని ప్రకటించిన చాకలి ఐలమ్మ ప్రతిఘటనా తత్వం ఎల్లవేళలా ఆదర్శమని, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పుకణిక, వీర వనిత చాకలి ఐలమ్మ అని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయంలో మంగళవారం చాకలి ఐలమ్మ 39వ […]

Read More

ఆర్య వైశ్య సంఘాల ఐక్య వేదిక రూ. 50 వేల విరాళం

ఆర్య వైశ్య సంఘాల నాయకులు, తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఆర్య వైశ్య నాయకులు ఆధ్వర్యంలో వరద బాధితులకు రూ. 50 వేలు విరాళం ప్రకటించారు. ఆ డీడీని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణకి మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చౌట శ్రీనివాసరావు, దివ్వెల శ్రీనివాసరావు, పట్టణ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు మద్ది వెంకటేశ్వరరావు, నాయకులు దేవరపల్లి కాశీ, బాలనాగు శివ కోటేశ్వరరావు, కాకరపర్తి సుబ్రమణ్యం, అన్నం […]

Read More

వరద బాధితులకు భారీగా నిత్యావసరాలు

– విజయవాడ వరద బాధితులను ఆదుకోవటం కోసం ఎమ్మెల్యే గళ్ళా మాధవి పిలుపుతో దాతలు పెద్దఎత్తున ముందుకు వచ్చారు. భారీగా నిత్యవసరాలు,దుప్పట్లు,చీరలు దాతలు ఎమ్మెల్యే కార్యాలయానికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ… దాతలు పెద్ద ఎత్తున ముందుకు రావటం అభినందనీయమన్నారు. 15 లక్షల రూపాయల నిత్యావసరాలను, దాదాపు 2000 కుటంబాలకు అందేటట్లు, వీటిని ఒక కిట్ల మాదిరిగా తయారు చేసి బుధవారం విజయవాడ వరద ప్రభావిత […]

Read More

జన్మదినోత్సవాలను పురస్కరించుకుని విరాళాలు

– మంగళగిరి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో మంగళవారం గోపాలపురం నియోజకవర్గం, ద్వారకా తిరుమల మండలం, మారంపల్లి గ్రామానికి చెందిన చిలుకూరి శ్రీనివాసరావు, సునీత దంపతుల కుమారుడు భానుతేజ 16వ పుట్టినరోజు సందర్భంగా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి తన జన్మదిన సందర్భంగా రూ. 5వేలను విరాళంగా ప్రకటించారు. చెక్కును రామయ్యకి […]

Read More

బాలికపై అత్యాచారం.. నిందితుడి అరెస్ట్

దర్శి, మహానాడు: మారెళ్ళకు చెందిన ఓ బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేసి, గర్భివతిని చేసిన కేసులో నిందితుడు శ్రీరామ్ జాన్ హైడ్ (చెర్రీ)ని అరెస్ట్ చేసినట్టు దర్శి డీఎస్‌పీ లక్ష్మీనారాయణ తెలిపారు. గత నెల 20న బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సై నాగరాజు కేసు నమోదుచేశారని, అప్పటినుంచి నిందితుడు తప్పించుకొని తిరుగుతుండగా సోమవారం అరెస్ట్ చేసినట్టు వివరించారు.

Read More

సర్కారును అప్రతిష్ఠపాలు చేసేందుకు వైసీపీ కుట్ర!

• ప్రకాశం బ్యారేజ్ విధ్వంసానికి ఇసుక బోట్లతో ప్లాన్ • కుట్ర వెనుక జగన్, సజ్జల, నందిగం, తలశిల • పాత్రధారులతో పాటు సూత్రధారులను అరెస్ట్ చేయాలని వర్ల రామయ్య డిమాండ్ మంగళగిరి, మహానాడు: జాతీయ సంపదైన ప్రకాశం బ్యారేజ్ విధ్వంసానికి ఇసుక బోట్లతో కుట్రపన్ని.. ప్రజల ధన, మాన ప్రాణాలు తీసి.. చట్టబద్ధంగా ఎన్నికైన కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయాలని వైసీపీ నేతలు ప్లాన్ చేశారని.. తెలుగుదేశం పార్టీ(టీడీపీ) […]

Read More

ప్రజా నాయకుడు బాబుకు తెలుగు వారంతా మద్దతు

– మాజీ మంత్రి జవహర్ విజయవాడ, మహానాడు: ఏ ఆధారం లేకుండా ప్రజల్లో ఉన్న నాయకుణ్ణి అరెస్ట్ చేసిన విషయాన్ని ప్రజలు ఎప్పుడూ మర్చిపోవద్దని దానిని బ్లాక్ డే గా చూడాలని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి కె.ఎస్ జవహర్ కోరారు. ప్రజా నాయకుడు, విజనరీ సృష్టికర్త ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి సంవత్సరం అయిన సందర్భంగా జవహర్ మాట్లాడారు. అరెస్ట్ అయిన […]

Read More

ఆగిన బుడమేరు లీకేజీలు!

– కట్టనూ బలోపేతం చేసిన ఇంజినీరింగ్‌ నిపుణులు – స్పందిస్తున్న దాతలు – మంత్రి లోకేష్‌కు చెక్కుల అందజేత విజయవాడ, మహానాడు: బుడమేరు గండ్లను ఇంజినీరింగ్‌ నిపుణులు, అధికారులు, సిబ్బంది సమర్థంగా పూడ్చడంతో లీకేజీలు కూడా నిలిచిపోయాయి. అదే విధంగా కట్టను బలోపేతం చేశారు. దీంతో సీపేజ్ లీకేజీలకూ పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడింది. ఈ పనులను ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి మంత్రి నారా లోకేష్ పర్యవేక్షించారు. ఇదిలావుండగా, […]

Read More

జగన్ రెడ్డికి దేవుడు మంచి బుద్ధి ఇవ్వాలి

– టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జి విశాఖపట్నం, మహానాడు: జగన్ రెడ్డికి దేవుడు మంచి బుద్ధి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జి అన్నారు. మంగళవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇబ్బందులు వస్తున్నా కూడా వాటిని అధిగమించి సీఎం చంద్రబాబు పరిపాలన అందిస్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అక్రమ […]

Read More

చుక్కనీరు కూడా నిలవకుండా చర్యలు

– ఎమ్మెల్యే ప్రత్తిపాటి విజయవాడ, మహానాడు: నగరంలో ముంపుబారిన పడిన ప్రాంతాల్లో ఎక్కడా చుక్కనీరు కూడా నిలవకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ(టీడీపీ) చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆ మేరకే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే 45వ డివిజన్ పరిధిలో సహాయక చర్యలు, పారిశుద్ధ్య పనులను మంగళవారం పర్యవేక్షించారు. […]

Read More