రాష్ట్రంలో భయానక వాతావరణం నెలకొంది ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు రక్షణ కల్పించండి ఎక్స్ వేదికగా వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి అమరావతి: రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై ఎక్స్ వేదికగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలపై దాడులతో భయానక వాతావరణం ఏర్పడిరది. ప్రభుత్వం ఏర్పాటు కాక ముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు వంటి ప్రభుత్వ, […]
Read Moreత్వరలో సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి ఉద్యోగుల సమస్యలు
త్రిసభ్య కమిటీ సభ్యులు చిన్నారెడ్డి, కోదండరాం వెల్లడి టీజీవో, టీఎన్‌జీవో సంఘాల ప్రతినిధులతో భేటీ హైదరాబాద్: ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సభ్యులు జి.చిన్నారెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం లతో రాష్ట్ర గెజిటెడ్ అధికారుల సంఘం, రాష్ట్ర నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సం ఘం అధ్యక్షులు, నాయకులు, ప్రతినిధులు గురువారం నాంపల్లి టీజేఎస్ కార్యా లయంలో సమావేశమయ్యారు. పలు అంశాలపై వారు చర్చించారు. […]
Read Moreకౌంటింగ్ తర్వాత కేసులపై దర్యాప్తు వేగవంతం
ఇప్పటికీ 60 మందిని అరెస్టు చేశాం పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికాగార్గ్ నరసరావుపేట: పల్నాడు జిల్లాలో కౌంటింగ్ సందర్భంగా ఫలితాలు విడుదలైన తర్వాత నమోదైన కేసుల దర్యాప్తు వేగవంతం చేశామని, ఇప్పటికీ 60 మందిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ మల్లికాగార్గ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉన్నా కొంతమంది గుంపులుగా చేరి గ్రామాల్లో విచ్చలవిడిగా తిరు గుతూ ప్రభుత్వాస్తులను ధ్వంసం చేసి ప్రత్యర్థుల ఇళ్లపై దాడులు […]
Read Moreచంద్రబాబు ప్రమాణస్వీకారం కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది
ప్రతిపక్ష హోదా పోయినా వైసీపీకి బుద్ధిరాలేదు వినుకొండ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు వినుకొండ: నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరోసారి చంద్రబాబు ప్రమాణ స్వీకారం కోసం యావత్ రాష్ట్రం వేయికళ్లతో ఎదురు చూస్తోందని వినుకొండ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు పేర్కొన్నారు. తెదేపా అధినేత చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో వినుకొండ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు, లీలావతి దంపతులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మూడోసారి విజయం సాధించిన జీవీని చంద్రబాబు అభినందించా రు. అనంతరం […]
Read Moreఇకపై మారిన చంద్రబాబును చూస్తారు
బ్యూరోక్రాట్స్ పాలన ఎంతమాత్రం ఉండదు తరచూ వచ్చి కలవండి..బిజీగా ఉన్నా కలుస్తా కార్యకర్తలు, నేతల కృషివల్లే అధికారం సాధ్యమైంది ఐదేళ్లు వారి ఇబ్బందులు మనోవేదన కలిగించాయి ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా కలిసి పనిచేయాలి ఈ నెల 12న ప్రమాణస్వీకారం చేస్తున్నా… దిల్లీలో రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలి ఎంపీలతో భేటీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు అమరావతి : ఉండవల్లిలోని నివాసంలో ఎంపీలతో భేటీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై […]
Read Moreవారంలో వైసీపీ ఎమ్మెల్యేలు జంపింగ్
పులివెందులలో నామరూపం కాబోతుంది బీజేపీకి నాయకులు లైన్ కడుతున్నారు లిక్కర్ కుంభకోణంలో భారతి హస్తం భారతి రాజ్యాంగంతో వ్యవస్థల భ్రష్టు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి విజయవాడ: జమ్మలమడుగు ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణరెడ్డి వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గెలిచిన తర్వాత గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన ఆయన బీజేపీ రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డిలతో భేóటీ అయ్యారు. […]
Read Moreకృష్ణా జిల్లాలో ఆ పిచ్చికుక్కలను వదిలేది లేదు
తెలుగుదేశం పార్ట్ 1 చూశారు..ఇక పార్ట్ 2 చూస్తారు ఇక జగన్ జీవితం జైలుకే… సజ్జల కూడా త్వరలోనే వెళతాడు బెట్టింగ్‌ల కోసం చేసిన ఫేక్ సర్వే..ఆరా మస్తాన్ సర్వే జగన్, కేటీఆర్ కలిసి పోటీ చేసినా లోకేష్ మెజార్టీ రాలేదు బీసీల వ్యతిరేకి జగన్..ఇక రాజకీయాలకు స్వస్తి పలకాల్సిందే చంద్రబాబును విమర్శించారు..అందుకే ప్రతిపక్ష హోదా దక్కలేదు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శలు విజయవాడ: ఏపీలో ఎన్నికలకు […]
Read Moreయూకేలో టీడీపీ సంబరాలు
అమరావతి: విజనరీ లీడర్ చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ఘన విజయంతో ఖండాంతరాల్లో ఉన్న టీడీపీ అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుం టున్నారు. లండన్, బర్మింగ్‌హామ్, రెడిరగ్, కోవెంట్రీ, మాంచెస్టర్, హేమల్ హ్యాంప్ స్టెడ్, అబెర్డీన్, కార్డీఫ్ తదితర నగరాలలో జరిగిన కార్యక్రమాలలో కేక్ కట్ చేసి జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు.
Read Moreకంగ్రాట్స్ చంద్రబాబు సార్ : పీవీ సింధు
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు అభినందనలు తెలిపారు. ‘మీ దార్శనిక నాయకత్వం నిస్సందేహంగా ఏపీని పురోగతి వైపు నడిపిస్తుంది. నా కెరీర్ తొలినాళ్లలో మీ నుంచి నాకు అమోఘమైన మద్దతు లభించింది. అప్పుడు మీరు చూపిన ఆప్యాయత ఎప్పటికీ గుర్తుంటుంది. మిమ్మల్ని మళ్లీ సీఎంగా చూస్తుండటం సంతోషాన్నిస్తోంది సార్’ అంటూ ట్వీట్ చేశారు. అలాగే పవన్ కళ్యాణ్, పురంధేశ్వరికి అభినందలు తెలిపారు.
Read Moreఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డికి అభినందన
హైదరాబాద్: మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందిన నవీన్ కుమార్ రెడ్డిని గురువారం తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మ య్య, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నేతలు దేవీప్రసాదరావు, ఎర్రోళ్ల శ్రీనివాస్, అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి అభినందిం చారు. ఈ సందర్భంగా నవీన్‌కుమార్‌రెడ్డి తనకు సహకరించిన పార్టీ అధిష్టానా నికి, పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.
Read More