అయిదేళ్ళ వైసీపీ పాలన… టెర్రరిస్టు పాలన!

– టీడీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు అనకాపల్లి, మహానాడు: ప్రజా నాయకుడు తెలుగుదేశం పార్టీ(టీడీపీ) జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి అక్రమ అరెస్టుకు ఏడాది పూర్తయింది. చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం ధ్యేయంగా పాలన చేశారు. నీతి, నిజాయితీ, చట్టబద్దత, పారదర్శకత చంద్రబాబు ప్రత్యేకత. అందుచేతనే చంద్రబాబును అక్రమ అరెస్టు చేస్తే వర్గాలకు అతీతంగా రాష్ట్ర ప్రజలందరు ఖండించారని పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు […]

Read More

సహాయక చర్యల్లో బాధ్యతారాహిత్యం

– వీఆర్వో విజయలక్ష్మికి షోకాజు నోటీసు ఎన్టీఆర్ జిల్లా: వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక చర్యల్లో నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యంతో వ్యవహరించినట్లు ఫిర్యాదు నేపథ్యంలో 259వ వార్డు సచివాలయం వీఆర్వో విజయలక్ష్మికి షోకాజు నోటీసు ఇచ్చినట్లు జిల్లా కలెక్టర్ డా. జి.సృజన సోమవారం తెలిపారు. అజిత్ సింగ్ నగర్, షాది ఖానా రోడ్ ప్రాంతంలో ఓ వ్యక్తిపై చేయిచేసుకున్నట్లు ఆరోపణలు నేపథ్యంలో షోకాజ్ నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం […]

Read More

పడవలు ఢీకొట్టిన ఘటనపై దర్యాప్తు

– విచారణలో ఒక్కో అంశం బయటకు వస్తోంది – అందరికీ అన్నం పెట్టే అన్నదాతలకు నష్టం కలిగించాలనుకునే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు.. – మా ప్రభుత్వం నిర్మాణం పరంగా దృష్టిసారిస్తుంటే ప్రతిపక్షం విధ్వంసం దిశగా ముందుకెళ్తోంది – ఘటనపై గౌరవ ముఖ్యమంత్రి చాలా సీరియస్ గా ఉన్నారు – కౌంటర్ వెయిట్ల పునరుద్ధరణ పనులను రెండు రోజుల్లో పూర్తిచేస్తాం – మీడియాతో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రివర్యులు […]

Read More

బాధితుల బాధలు తీరుస్తున్న బాబు ‘టెక్నాలజీ’

– వరద విపత్తు సహాయక చర్యల్లో డ్రోన్ల వినియోగం దేశానికే ఆదర్శం – ఆహారం, నీరు, మందులను సుదూర గృహాలకు చేర్చడంలో డ్రోన్ల సేవలు భేష్ – బుడమేరు గండ్లను పూచే పనుల్లోనూ కీలక పాత్ర పోషించిన డ్రోన్ సాంకేతికత – పారిశుద్ధ్య కార్యక్రమాల్లోనూ భాగస్వామ్యం అయిన డ్రోన్లు – డ్రోన్లు, రోబో జాకెట్లు, ఏఐ, డేటా ఆనలిటిక్స్.. సాంకేతికత సహకారంతో సహాయక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో కార్యదక్షత చూపిన […]

Read More

ఇంటింటికీ వైద్య సేవలు

– వార్డు యూనిట్‌గా వైద్యసేవలు – అంటువ్యాధులు రాకుండా అప్రమత్తం – వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ బాధితులకు బీజేపీ ఎమ్మెల్యేల నెల జీతం విరాళం – బీజేఎల్పీ నేత విష్ణుకుమార్‌రాజు విజయవాడ: వరద ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వైద్య సేవలు అందిస్తున్నాం. ఇప్పటికే 32 డివిజన్లలో 131కు పైగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నాం. వీటికి అదనంగా […]

Read More

లలితా జ్యువెలిరీ అధినేత వరద బాధితుల కోసం రూ. కోటి విరాళం

లలితా జ్యువెలిరీ మార్ట్ లిమిటెడ్ అధినేత ఎం.కిరణ్ కుమార్ వరద బాధితుల కోసం రూ. కోటి విరాళం అందించారు. సీఎం చంద్రబాబు నాయుడుని విజయవాడ కలెక్టరేట్ లో సోమవారం కలిసి ఈ చెక్కు అందించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ ని సీఎం చంద్రబాబు అభినందించారు.

Read More

ఎమ్మెల్యే కామినేనికి త్రుటిలో తప్పిన ప్రమాదం

కైకలూరు, మహానాడు: ఎమ్మెల్యే కామినేనికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఏలూరు జిల్లా కైకలూరు మండలం, పందిరిపల్లి గూడెం వద్ద కామినేని శ్రీనివాస్ వాహనం కొల్లేరులోకి వెళ్ళిపోయింది. అయితే, అధికారులు, నాయకుల అప్రమత్తతో ప్రమాదం తప్పింది.

Read More

రూ. 13,35,450 విలువ గల పశుదాణా పంపిణీ

– సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ కొల్లూరు, మహానాడు: కృష్ణానది వరద నీరు బాగా పెరిగి కృష్ణా బ్యారేజి దిగువున ఉన్న లోతట్టు ప్రాంతాలైన కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె ప్రాంతాల్లోని గాజుల్లంక, పెసర్లంక, పెదలంక, చింతల్లంక, ఈపూర్లంక, సుగ్గుంలంక, చిలుముర్లంక, కనిగిర్లంక, అన్నవరపులంక, కొత్తూర్లంక పంట పొలాలు వరద ముంపునకు గురయ్యాయి. దీంతొ పశువులమేతకు బాగా ఇబ్బంది ఏర్పడింది. పశుగ్రాస కొరతను దృష్టిలో ఉంచుకొని సంగం డెయిరీ […]

Read More

వరద ప్రాంతాల్లో జోరుగా పారిశుద్ధ్య పనులు

– పరిశీలించిన మంత్రి నారాయణ విజయవాడ, మహానాడు: విజయవాడలోని వరద ప్రాంతాల్లో జోరుగా పారిశుద్ధ్య పనులు జరుగుతున్నాయి. పాయకపురంలో వరద ముంపు ప్రాంతాల్లో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు. రైతు బజార్ రోడ్డులో వరద నీరు ఉన్న ప్రాంతాల్లో బాధితులను పరామర్శించి, బాగోగులు తెలుసుకున్నారు. పారిశుద్ధ్య పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. శానిటేషన్ లో భాగంగా డ్రైనేజీ పై బ్లీచింగ్ చల్లారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ […]

Read More

అరాచక పాలన…. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌!

• సోమవారం బ్లాక్ డేగా ప్రకటించాం.. • జగన్ రెడ్డి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎవర్నీ వదలడు • నాడు పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని చట్టాన్ని చుట్టంలా వాడుకున్నాడు • చంద్రబాబును అక్రమంగా 53 రోజులు జైల్లో పెట్టించాడు • స్కిల్ డెవలప్ మెంట్లో రూ.3000 కోట్ల మోసం అని.. 30 పైసలు కూడా బయట పెట్టలేకపోయారు • నేడు పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు బెంగళూరులో కూర్చుని పచ్చి […]

Read More