అమరావతి, మహానాడు: వరద బాధితులను ఆదుకునే నిమిత్తం విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి లోకేష్‌కు సోమవారం పలువురు ప్రముఖులు విరాళాలు అందజేశారు. గూడురు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్, నియోజకవర్గ టీడీపీ నేతలు కలిసి రూ.34,47,442 లు, హైదరాబాద్ కు చెందిన ప్రకాశ్ ఆర్ట్స్ ఛైర్మన్ సీడీవీ సుబ్బారావు రూ.25 లక్షలు, చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన డాలర్స్ దివాకర్ రెడ్డి రూ.10 లక్షలు, విజయవాడకు చెందిన పీవీఎస్ లేబరేటరీస్ అధినేత పీవీ […]
Read Moreమీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సహాయక కార్యక్రమాల్లో ముందుకెళ్తాం
– కృష్ణలంకలో పర్యటించిన మంత్రి కొలుసు పార్థసారథి విజయవాడ: మాకేం కాదు.. ప్రస్తుతం మమ్మల్ని బాగా చూసుకునే ముఖ్యమంత్రి, మంత్రులు ఉన్నారు.. అంటూ మేము ఎక్కడికి వెళ్లినా ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.. ఆ విశ్వాసమే, ఆ నమ్మకమే సహాయక చర్యలను మరింత ముమ్మరంగా చేపట్టేందుకు మమ్మల్ని ముందుకు తీసుకెళ్తోంది అని గృహ నిర్మాణం; సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. మంత్రి సోమవారం విజయవాడ, […]
Read Moreవైద్య సిబ్బంది సైనికుల్లా పనిచేయాలి
-వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ పెద్ద యజ్ఙాన్నే చేపట్టింది -190 ఉచిత వైద్య శిబిరాల్ని ఏర్పాటు చేశాం -వెయ్యికి పైగా సిబ్బంది క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నారు -లక్ష మందికి పైగా మెడికల్ క్యాంపుల్లో వైద్య సేవల్ని పొందారు -ఇంటింటికీ అత్యవసర మెడికల్ కిట్లు అందజేశాం -వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య సేవలందించడంలో వైద్య ఆరోగ్య శాఖ మందుంది -ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశంతోనే తాము నిరంతరమూ పనిచేస్తున్నాం -వైద్య […]
Read Moreవరద బాధితులకు యూబీఐ ఆపన్న హస్తం
– ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా 500 కుటుంబాలకు నిత్యవసర సరుకుల కిట్ల పంపిణీ విజయవాడ: వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు ఆపన్న హస్తం అందించేందుకు లీడ్ బ్యాంక్ యూబీఐ ముందుకు కదిలింది. సోమవారం సింగ్ నగర్, శాంతినగర్ కాలనీలో వరద ప్రభావిత ప్రజలకు బట్టలు, నిత్యవసర సరుకులతో కూడిన కిట్లను అందించింది. యూబీఐ విజయవాడ జోనల్ కార్యాలయం ఆధ్వర్యంలో ఎంపీ కేశినేని శివనాథ్ […]
Read Moreప్రణాళికలు అమలు…ఆందోళన వద్దు
వరద బాధితులకు మంత్రి సవిత భరోసా అమరావతి : వరద బాధితులను అన్ని విధాలా ఆదుకోడానికి సీఎం చంద్రబాబునాయుడు ప్రణాళికలు అమలు చేస్తున్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత భరోస ఇచ్చారు. సోమవారం విజయవాడ నగరం 54, 55, 56 డివిజన్లలో పర్యటించారు. ముందుగా 54 డివిజన్ లో ని పంజా సెంటర్ మహబూబ్ సుభానీ స్ట్రీట్, […]
Read Moreమేము సైతం…వరద బాధితులకు సాయం కోసం
– సీఎం చంద్రబాబును కలిసి పెద్ద ఎత్తున విరాళాలు అందించిన పలువురు దాతలు – వరద బాధితుల కోసం తోచిన సాయంతో ముందుకు రావాలన్న సీఎం పిలుపునకు భారీ స్పందన అమరావతి: వరద బాధితులను ఆదుకునేందుకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వెల్లువలా వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో స్థిరపడిన తెలుగువారు బాధితులను ఆదుకునేందుకు తమ వంతు చేయూతనిస్తున్నారు. వరద బాధితులను అందే […]
Read Moreముంపు బాధితులకు ప్రభుత్వం అండ
*భవిష్యత్తులో వరదనీరు ఇళ్లలో కి చేరకుండా చర్యలు *సంగారెడ్డి రెవెన్యూ కాలనీ ,శ్రీ చక్ర కాలనీ లను సందర్శించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ *వరద నీరు కాలనీలోకి రాకుండా చర్యలు చేసి తీసుకోవాలని నీటిపారుదల శాఖ, మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశం సంగారెడ్డి: వర్షాల కారణంగా వరద నీరు ఇండ్లలోకి చేరిన సంగారెడ్డి పట్టణంలోని రెవెన్యూ కాలనీ, శ్రీ చక్ర కాలనీలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ […]
Read Moreసామాజిక న్యాయానికి కాంగ్రెస్ పెద్ద పీట
– కులగణన కాంగ్రెస్ తోటే సాధ్యం – అందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం – కులగణనకు భావి ప్రధాని రాహుల్ గాంధీ దిశానిర్దేశం – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అందుకు సానుకూలం – కాంగ్రెస్ హయాంలోనే ఓ.బి.సి లకు సముచిత స్థానం -నిరంజన్ తో బి.సి కమిషన్ కు హుందాతనం – బి.సి కమీషన్ పాలక వర్గం ప్రమాణ స్వీకారంలో మంత్రి ఉత్తమ్ కుమార్ […]
Read Moreసొసైటీలలో లేకున్నా ఇళ్ల స్థలాలు
-అర్హులైన జర్నలిస్టులకు తప్పక న్యాయం జరుగుతుంది -స్పష్టం చేసిన మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్: ప్రభుత్వ నిబంధన మేరకు సొసైటీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్లస్థలం అందుతుందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శిగా నియామకమైన కలుకూరి రాములు పదవి బాధ్యతల స్వీకారోత్సవ కార్యక్రమాన్ని బషీర్ బాగ్ లోని యూనియన్ కార్యాలయంలో […]
Read Moreచంద్రబోస్, కొమురమ్మ, మొగిలయ్యకు పొన్నం సత్తయ్య గౌడ్ మెమోరియల్ అవార్డు
– ఈనెల 13 న రవీంద్ర భారతి వేదికగా సాయంత్రం 6 గంటలకు అట్టహాసంగా అవార్డుల ప్రదానోత్సవం హైదరాబాద్: రవాణా , బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి పొన్నం సత్తయ్య గౌడ్ జ్ఞాపకార్థం వారి సోదరులు కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం రచయితలకు , కళాకారులకు అందించే పొన్నం సత్తయ్య గౌడ్ మెమోరియల్ అవార్డు -2024 సంవత్సరానికి గాను, ప్రముఖ రచయిత కళాకారులను ఎంపిక చేయడానికి […]
Read More