ఎమ్మెల్యే బోనెలకు బాధితుల కోసం విరాళాలు

సీతానగరం: కాసాపేట గ్రామానికి చెందిన మాజీ జడ్పిటిసి, టీడీపినేత తెంటు వెంకటప్పలనాయుడు తుఫాన్ బాధితుల కోసం 25 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రకు అందజేశారు. నియోజకవర్గంలోని టిడిపి బిజెపి జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున విరాళాలు అందజేయాలని ఎమ్మెల్యే విజయ్ చంద్ర విజ్ఞప్తి చేశారు.

Read More

54, 55,56 డివిజన్ లో పర్యటించిన మంత్రి సవిత

విజయవాడ: పంజా సెంటర్ మహబూబ్ సుభానీ స్ట్రీట్, గుల్లాం అబ్బాస్ స్ట్రీట్ , వించిపేటలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఇస్లాం పేట సెంటర్ లో పారిశుద్ధ్య పనులు పరిశీలించి అనంతరం,వించిపేట ఉర్దూ ప్రాథమిక పాఠశాలను పరిశీలించిన మంత్రి సవిత. పాఠశాల శుభ్రం చేసి తరగతులు ప్రారంభించడం పై విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. వరద సాయం, వైద్య శిబిరాల నిర్వహణ,మంచి నీటి సరఫరా , […]

Read More

వినుకొండలో ఇండియన్ ఆర్మీ ర్యాలీ

– ప్రారంభించిన ఎమ్మెల్యే జీవీ వినుకొండ, మహానాడు: టెరిటోరియల్ ఆర్మీ 75 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సైనిక సిబ్బంది దేశవ్యాప్త సైకిల్ ర్యాలీ చేపట్టారు. కాశ్మీర్ లోని సియాచిన్ బేస్ నుంచి మొదలైన ఆర్మీ సైకిల్ యాత్ర ఆదివారం వినుకొండకు చేరుకుంది. సోమవారం ఉదయం వెన్నెల మార్కెట్ వద్ద నుండి మొదలైన ఆర్మీ ర్యాలీని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వారి సతీమణి శివశక్తి లీల అంజన్ ఫౌండేషన్ చైర్మన్ […]

Read More

కానిస్టేబుల్ సస్పెన్షన్‌

గుంటూరు, మహానాడు: ఓ ఉద్యోగిని పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న కానిస్టేబుల్ ను సస్పెండ్ చేస్తూ గుంటూరు ఎస్పీ సతీశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ హనుమంతురావు కోర్టులో పనిచేసే ఉద్యోగినికి అసభ్యకర పోస్టులు పెడుతూ వేధించేవాడు. ఆమె పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన అనంతరం, నిర్ధారణ కావడంతో సస్పెండ్ చేశారు.

Read More

నాలుగువారాల్లో చర్యలు తీసుకోండి

– లేకపోతే మేమే సుమోటోగా విచారణ చేస్తాం – పార్టీ మారిన ఎమ్మెల్యేలకు హైకోర్టు షాక్ – తెలంగాణ స్పీకర్ కార్యాలయానికి హైకోర్టు ఆదేశం హైదరాబాద్: పార్టీ మారి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చే తీర్పునిచ్చింది . సదరు ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయ కార్యదర్శిని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. తాము చెప్పినట్లుగా నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోకపోతే.. సుమోటోగా కేసు […]

Read More

కర్మ ఎవరినీ వదిలిపెట్టదు

– బుడమేరు నుండి ఓ చిన్ని పాఠం “బుడమేరు” ఇది నది కాదు చిన్న ఏరు. దీనికి బెజవాడ దుఃఖదాయిని అని మరో పేరు కూడా. మైలవరం కొండల్లో పుట్టి బెజవాడ మీదుగా కొల్లేరు లో కలిసే ఏరు. ఏరు పుట్టిన చోటుకి బెజవాడకి మధ్య దూరం కేవలం నలభై కిలోమీటర్లు కంటే తక్కువే ఉంటుంది. మరి ఇంత చిన్న ఏరు, ఇంత తక్కువ దూరం మాత్రమే ప్రయాణించే ఏరు […]

Read More

శాశ్వత రూపం కల్పిస్తుంది అక్షరమే..

మనిషి జీవితం అశాశ్వతమైన అక్షరం శాశ్వతమై కీర్తినిస్తుంది అమృతం త్రాగ కున్న మనిషికి అమరత్వమై నిలుస్తోంది అక్షరం..!! రూపం కల్పించి ఆరాధించే మనిషిని క్షరము లేని అక్షరం ఎప్పుడూ జ్వలిస్తూ పంచభూతాలకు అతీతమై నిలుస్తూ యుగాలుగా మారిన సత్యంలా వెలుగుతుంది..!! ఎల్లలు ఎరుగని ప్రేమ అక్షరంలో నిక్షిప్తం అనుబంధాలను నిరంతరం పెంచుతూ నేల మీద శాశ్వతంగా ప్రయాణం కొనసాగిస్తూ మనిషిని అక్షర రూపంలో చిరస్థాయిగా నిలిపే..!! కాలానికి సాక్షీ భూతంగా […]

Read More

పతకాలతో దేశం గర్విస్తున్నది..

ప్యారిస్ పారా ఒలింపిక్స్ లో అద్భుత విజయాలు ఇరవై తొమ్మిది పతకాలు ఒడిసి పట్టిన భారత్ అంగవైకల్యాలని ఛేదించి త్రివర్ణం విశ్వ వీధిలో రెప రెపలాడించారు.. వైకల్యాలు లెక్కచేయకుండా బలహీనతలను ప్రక్కకు నెట్టి అవయవ లోపాన్ని కనపడకుండా ఆత్మవిశ్వాసముతో విజయాలందిచారు బంగారు కొండలు మన భారతీయులు సాధించారు అద్భుత గెలుపు ఏడు బంగారు పతకాలతో వన్నెతెచ్చి ప్రపంచంలో మేటి క్రీడాకారులుగా నిలిచారు.. వెండి వీరుల విజయ గాధలు విన్నంతనే ఒళ్ళు […]

Read More

చిరు నవ్వులతో లేచింది నా పల్లె..

కోడికూతతో పల్లె చిరునవ్వుతో లేచింది యాపపుల్లతో నోరు శుభ్రం అయ్యింది ఇంటి ముందు కల్లాపి చినుకుల్లా వర్షిస్తే ముత్యాలముగ్గు మురిపెంగా మెరిసింది…. హరిత వనాన్ని కప్పుకున్న దుప్పటి పల్లె స్వచ్ఛమైన నీరుతో సెలయేరుల సవ్వడి ఆకలి దప్పిక తెలిసిన అన్నదాతల సందడి దేశానికి వెన్నెముకలా నిలిచిన ఆర్థిక రాబడి.. ఆకాశ పెన్నములో పువ్వులన్ని రాలిపోయే నేలపై వెలుగుతో రాత్రి మబ్బులు తొలగి పోయె కొండ సందుల్లో వెలుగుల కాంతి విరజిమ్మే […]

Read More

ఇది ఒక అట్టర్.. ఫ్లాప్ స్టోరీ

చదువంటే కొందరికి మంచి డిగ్రీలు సాధించి పెట్టి మంచి ఉపాధికి దారి చూపే మార్గం. డొనేషన్లు గుమ్మరించి మరీ మెడికల్ కాలేజీల్లో సీట్లు సంపాదించేసి డాక్టర్లుగా తెల్లకోట్లు వేసుకుని, భారీగా కట్నంతో పెళ్లి చేసుకుని, కొండొకచో మామగారి అండతో ఆస్పత్రి కట్టేసి రోగుల దోపిడీకి తెరతీస్తారు. ఈ చదువుల దురాశను డాక్టర్‍గిరీలకే పరిమితం చేయనక్కర్లేదు. ఇక్కడ బీటెక్ చేసేసి అమెరికాలో ఎమ్మెస్ కొనసాగించి అక్కడే ఉద్యోగంలో స్థిరపడి, గ్రీన్ కార్డు, […]

Read More