– గండ్లుపడిన ప్రాంతాలను పరిశీలించిన సీఎం అమరావతి : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఉదయం కలెక్టరేట్ లో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు సీఎంను కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇచ్చారు. వారి నుంచి విరాళాలు తీసుకున్న అనంతరం సిఎం ఎనికేపాడు వెళ్లారు. అక్కడ నుంచి పొలాల మీదుగా ప్రయాణించి రైవస్ కాలువ, ఏలూరు కాలువ దాటి వెళ్లి బుడమేరు […]
Read Moreమేమంతా బాగున్నామని చంద్రబాబుకు చెప్పండి
• మంత్రి సవితతో పాత రాజరాజేశ్వరి పేట వాసులు • మీ బాధ్యత మాది • వరద బాధితులతో మంత్రి సవిత • 56వ డివిజన్ లో పర్యటన • ఇంటింటికీ వెళ్లి మందులు, ఆహారం పంపిణీ చేసిన మంత్రి విజయవాడ : మా కోసం నడుంలోతు నీటిలో వస్తున్నారు. మేమంతా కోలుకున్నాం… బాగున్నాం… చంద్రబాబు బాగుండాలి…అని మంత్రి సవితతో పాత రాజరాజేశ్వరి పేట వాసులు తెలిపారు. ఇంటింటికీ వెళ్లిన […]
Read Moreబాధితులకు అండగా ఉంటాం
– కృష్ణలంకలోని 21,22 వ వార్డుల్లో పర్యటించిన గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి విజయవాడ: వరద ప్రాంతాల్లోని ప్రజలు పరిశుభ్రతను పాటించాలని, అంటు రోగాలు ప్రభల కుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి మంత్రి ఆదేశించారు. బాధితులకు అందుతున్న సహాయం గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు సహాయక చర్యలో ఎంత మాత్రం అలసత్వం వహించవద్దని మంత్రి […]
Read Moreబాధితులను ఆదుకోవడంలో మేము సైతం..
-25,000 మంది బాధితులకు టమాటా బాత్ ప్యాకెట్లు పంపిన రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీలు రాజమహేంద్రవరం: విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీలు మేము సైతం అంటూ పెద్ద మనసుతో సాయానికి ముందడుగు వేశారు. జైలు పర్యవేక్షణాధికారి ఎస్ రాహుల్ నేతృత్వంలో పాతిక వేల మందికి టమాటా బాత్ (ఉప్మా) ప్యాకెట్లు సిద్ధం చేసి గురువారం తెల్లవారుజామున విజయవాడకు పంపించారు. జిల్లా కలెక్టర్ ప్రశాంతి వారి […]
Read Moreసీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తత అవసరం
– టీడీపీ నేత డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు: సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. రాజంపల్లి గ్రామంలోని ఉన్నత పాఠశాలలో గురువారం ఉపాధ్యాయ దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి, ఘన నివాళులర్పించారు. విద్యార్థులకు పుస్తకాలు, ప్యాడ్స్ పంపిణీ చేసి […]
Read Moreరేపటి నుండి నిత్యావసర వస్తువుల పంపిణీ
• మంత్రులు నారాయణ, సవిత వెల్లడి • 54 డివిజన్ లో పారిశుద్ధ్య పనులు పర్యవేక్షించిన మంత్రులు • వించిపేట ఉర్దూ పాఠశాలను శుభ్రం చేసిన నారాయణ, సవిత విజయవాడ: శుక్రవారం నుంచి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయనున్నట్లు మంత్రులు నారాయణ, సవిత వెల్లడించారు. గురువారం నగరంలోని 54 డివిజన్ గాంధీ బొమ్మ సెంటర్, వించిపేట, ఈఫెన్ వారి స్ట్రీట్ లో పర్యటించారు. ముందుగా వించి పేటఉన్న ఉర్దూ ప్రాథమిక […]
Read Moreవరద ప్రభావిత ప్రాంత ప్రజలకు ఉచితంగా నిత్యావసరాల పంపిణీ
* రేషన్ కార్డు లేనివారికి ఆధార్ కార్డు ద్వారా పంపిణీ * రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అమరావతి: వరద ముంపు ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం నుంచి ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీకి అన్ని ఏర్పాట్లూ చేశామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 25 కిలోలు బియ్యంతోపాటుగా లీటరు పామాయిల్, కేజీ పంచదార, కేజీ పప్పు, 2 కేజీలు ఉల్లి […]
Read Moreఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవంలో తెలంగాణ ముందంజ
-త్వరలోనే ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ -లాభాపేక్షలేని సంస్థలతో 26 అవగాహన పత్రాలు -గ్లోబల్ ఏఐ సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్: గ్లోబల్ ఏఐ సమ్మిట్ 2024, తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్యమివ్వగా, హైదరాబాద్ అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ )లో గురువారం ప్రారంభమైంది. ఈ సదస్సుకు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధ్యక్షత వహించారు. తెలంగాణ రాష్ట్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లో […]
Read Moreవైరల్ జ్వరంతో ఇబ్బందిపడుతున్న పవన్ కళ్యాణ్
– జ్వరంతోనే వరద ప్రభావిత ప్రాంతాలలో పారిశుద్ధ్య నిర్వహణపై సమీక్ష రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైరల్ జ్వరం, తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారు. అస్వస్థతతో ఉన్నప్పటికీ గురువారం ఉదయం తన నివాసంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్ అధికారులతో సమావేశమయ్యారు. వరద పరిస్థితిపై సమీక్షించారు. వరద నీరు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని, సూపర్ క్లోరినేషన్ చేపట్టాలని ఆదేశించారు. అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం, […]
Read Moreఉపాధ్యాయులు దైవ స్వరూపులు
సీఎం చంద్రబాబునాయుడు విజయవాడ: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు. మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా మనమంతా సెప్టెంబర్ 5న గురు పూజా దినోత్సవం జరుపుకుంటూ ఆ మహనీయుడికి ఘన నివాళి అర్పిస్తుంటాము. పిల్లల బంగారు భవిష్యత్తును నిర్ణయించే శక్తి ఉపాధ్యాయులకే ఉంటుంది. అందుకే వారిని దైవస్వరూపులుగా భావిస్తుంటాం. ఎంతో బాధ్యతతో విధులు నిర్వర్తిస్తున్న గురువులకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. అందుకే వారికి మనం […]
Read More