– పరిశీలించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి. చిన్నారెడ్డి కుమ్మర: ఒక్క రోజు కురిసిన కుంభ వృష్టి వర్షంతో పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల వట్టెం పంప్ హౌస్ నీట మునిగిన విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి మంగళవారం పరిశీలించారు.నాగర్ కర్నూలు జిల్లా కేంద్రం కుమ్మర గ్రామ శివారులో ఉన్న వట్టెం పంప్ హౌస్ ప్రాంతాన్ని చిన్నారెడ్డి […]
Read Moreరైతులెవ్వరూ ఆందోళన చెందొద్దు
– కొల్లాపూర్ నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి – బైక్‌పై వెళ్లి నీటమునిగిన పంటలు, గండిపడిన కాల్వలు, కొట్టుకుపోయిన రోడ్ల పరిశీలన – రైతులను పరామర్శించిన మంత్రి జూపల్లి పాన్ గల్: భారీ వర్షాల కారణంగా కొల్లాపూర్ నియోజకవర్గంలో నీట మునిగిన పంట పొలాలను, గండిపడిన కాల్వలు, కొట్టుకుపోయిన రోడ్లను ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పాన్ గల్ మండలం […]
Read Moreఇదేం ద్వంద్వ వైఖరి రాహుల్ గాంధీ గారు?
– బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాలు చేస్తున్న “బుల్డోజర్ పాలిటిక్స్” ప్రజల జీవితాలపై దాడి అంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాను. ఇదే సందర్భంలో సుప్రీం వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ తీరు చూస్తుంటే మాత్రం ఆశ్చర్యం వేస్తోంది. ఓ వైపు బుల్డోజర్ న్యాయం రాజ్యాంగ విరుద్ధమంటూ ఆయన పెద్ద పెద్ద మాటలు చెబుతుంటారు. అదే తెలంగాణలో తమ పార్టీ పాలనలో బుల్డోజర్ తో జరుగుతున్న విధ్వంసం పై మాత్రం […]
Read Moreమృతుల కుటుంబాలకు రూ.3 లక్షల పరిహారం
– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో వరద పరిస్థితులపై ఎప్పటికప్పుడు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. దెబ్బతిన్న రహదారులకు మరమ్మతు చేయాలని పీఎంవో ఆదేశించినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు కేంద్రం రూ.3 లక్షల పరిహారం ఇస్తుందన్నారు. జాతీయ విపత్తుగా ఎక్కడా ప్రకటించడం లేదని, అవసరమైతే ప్రధాని రాష్ట్రంలో పర్యటిస్తారని చెప్పారు.
Read Moreలక్షకోట్లు తిన్న జగన్ జనం కోసం వందకోట్లివ్వలేరా?
– బుడమేరుకు గేట్లు నువ్వు-మీ తండ్రి కట్టారా జగన్? – మహిళా మంత్రికి ఉన్న చిత్తశుద్ధి కూడా లేదా? – హోంమంత్రి అనిత పాటి శ్రద్ధ కూడా లేని జగన్ – ఈ విజిటింగ్ ప్రొఫెసర్ మాకెందుకు? -వరదలోనూ బురద రాజకీయమేనా? – టీడీపీ మహిళా నేత అన్నాబత్తుని జయలక్ష్మి ఫైర్ గుంటూరు: తండ్రి అధికారం అడ్డుపెట్టుకోవడంతోపాటు, ఐదేళ్లు సీఎంగా ఉండి అడ్డగోలుగా సంపాదించిన లక్షకోట్ల ఆస్తిపరుడు జగన్ వరద […]
Read Moreసురక్షిత ప్రాంతాలకు 154 మంది గర్భిణుల తరలింపు
పునరావాస కేంద్రాలకు అనుబంధంగా 14 వైద్య శిబిరాలు అదనంగా 20 సంచార వైద్య శిబిరాలు వైద్య శిబిరాల ద్వారా 17538 మంది రోగులకు సేవలు 108 అంబులెన్స్ లు 25 అందుబాటులో ఉంచాం ప్రభుత్వాసుపత్రుల్లో అదనంగా 100 పడకలు 75 వేల అత్యవసర మందుల కిట్లు -వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు అమరావతి: తదుపరి 10 రోజుల్లో ప్రసవించే 154 మంది గర్భిణిలను వైద్య ఆరోగ్య […]
Read Moreఆడపిల్లల భద్రతకే తొలి ప్రాధాన్యం
– ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, మహానాడు: ఆంధ్రప్రదేశ్ లో ఆడపిల్లల భద్రతకే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తున్నదని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గళ్ళా మాధవి తెలిపారు. మంగళవారం స్టాల్ హై స్కూల్ బీసీ వసతి గృహాన్ని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పరిశీలించారు. నిన్న ఈ హాస్టల్ లోని నలుగురు విద్యార్థులను వేధిస్తున్నారని నగరపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యిందని, క్షేత్ర స్థాయిలో తాను […]
Read Moreముంపు ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు
– మంత్రి లోకేష్ పర్యవేక్షణ – సీఎం పిలుపుతో వెల్లువెత్తిన విరాళాలు విజయవాడ, మహానాడు: విజయవాడ, పరిసర ముంపు ప్రాంతాల్లో వరద సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మంత్రి లోకేష్ వీటిని పర్యవేక్షిస్తున్నారు. • వరద సహాయ చర్యల్లో భాగంగా మెరుగైన సేవల కోసం ప్రతీ వార్డుకు ఒక శాసనసభ్యుడికి బాధ్యతలు. • ఇప్పటికే వార్డులు వారీగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారులు. • రాష్ట్రవ్యాప్తంగా దాతల […]
Read Moreబాధితులకు ఎలాంటి సమస్య రానీయొద్దు
– సాయంపై మంత్రి నారాయణ దిశానిర్దేశం విజయవాడ, మహానాడు: వరద సహాయక చర్యలపై అన్ని శాఖలను సమన్వయం చేస్తూ మంత్రి నారాయణ దిశానిర్దేశం చేస్తున్నారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఉదయం నుంచి మంత్రులు, అధికారులతో సమావేశాలు నిర్వహించారు. ఆహారం, మంచినీరు పంపిణీపై ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, సీఎంవో, వైద్యారోగ్య, హోం శాఖల అధికారుల తో వరుసగా సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేశారు. క్షేత్ర స్థాయిలో […]
Read Moreతెలుగు రాష్ట్రాలకు బాలకృష్ణ భారీ విరాళం
– ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ.50 లక్షలు హైదరాబాద్, మహానాడు: మా నాన్నగారు నా నుదుటిన 50 ఏళ్ళ క్రితం దిద్దిన తిలకం ఇంకా మెరుస్తూనే ఉంది.. 50 ఏళ్ల నుంచి నా నట ప్రస్థానం సాగుతూనే ఉంది.. వెలుగుతూనే ఉంది.. తెలుగు భాష ఆశీస్సులతో, తెలుగుజాతి అభిమాన నీరాజనాలతో పెనవేసుకున్న బంధం ఇది.. ఈ రుణం తీరనిది. ఈ జన్మ మీకోసం.. మీ ఆనందం కోసం. […]
Read More