– టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు: కూటమి ప్రభుత్వ హయాంలో దర్శి రూపురేఖలు మారుస్తానని టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. దర్శి నగర పంచాయతీ 12వ వార్డులో సిమెంటు రోడ్డు నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడారు. దర్శి అభివృద్ధి బాధ్యత నేను తీసుకున్నాను. ఇప్పటికే నేను ప్రణాళికబద్ధంగా ముందుకు వెళుతున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ […]
Read Moreఉన్నమాట అంటే ఉలుకిపాటు ఎందుకు?
-మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ హయాంలో గ్రామ పంచాయతీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ సైతం కష్టంగా మారిందని మేం చెబుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కి పడుతున్నది అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మేం పదేపదే అబద్ధం చెబుతున్నామని మంత్రి సీతక్క అంటున్నారు. ఏది అబద్ధం ? ప్రభుత్వం 9వ నెలలోకి అడుగుపెడుతున్నపటికీ గ్రామ పంచాయతీలకు 9 పైసలు కూడా […]
Read Moreపశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూత
ఆగస్టు 8: ప్రముఖ లెఫ్ట్ నేత, సీనియం సీపీఎం నాయకుడు, పశ్చిమబెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య (80) గురువారం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. చూపు మందగించడంతో పాటు ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. అందుకే కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. గతేడాది అతనికి న్యుమోనియా సోకడంతో లైఫ్ సపోర్టు పెట్టాల్సి వచ్చింది. అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన 80 ఏళ్ల వయసులో బుధవారం […]
Read Moreఎంపెడా సభ్యుడిగా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి
సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఎంపెడా) సభ్యుడిగా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఎన్నికయ్యారు. ఈ పదవికి తొలుత ఐదుగురు పోటీపడగా ముగ్గురు వైదొలగడంతో కేరళకు చెందిన ఎంపీ హిబీ ఇడెన్(INC), బాలశౌరి బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా కేంద్ర వాణిజ్యశాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఎంపెడా విభాగానికి సభ్యుడిగా ఎన్నికైన బాలశౌరికి పలువురు అభినందనలు తెలిపారు.
Read Moreకావలి నడిబొడ్డున ఐకానిక్ జాతీయ జెండా
కావలి ఖ్యాతిని దశ దిశల వ్యాప్తి చెందే విధంగా సెల్ఫీ పాయింట్ పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే అన్న క్యాంటీన్.. భారతీయుడు సగర్వంగా సెల్యూట్ చేసే జాతీయ జండా ఆగస్టు 15న జాతికి అంకితం ఆగస్టు 15న కావలిలో పండగ వాతావరణం 100 అడుగుల జాతీయ జెండాతో కావలి కి ప్రత్యేక గుర్తింపు 100 అడుగుల జాతీయ జెండాతో, మహనీయుల చిత్రపటాలతో కావలికి ప్రత్యేక గుర్తింపు రానుందని కావలి ఎమ్మెల్యే […]
Read Moreరుషికొండపై భవనాలకు రూ.420 కోట్ల దుర్వినియోగం
హైకోర్టులో వ్యాజ్యం.. విచారణ 21కి వాయిదా పర్యావరణ అనుమతులు లేకుండా రుషికొండపై భవనాలు నిర్మించారంటూ జూన్ 23న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బాధ్యులపై కేసు నమోదు చేసేలా మంగళగిరి గ్రామీణ పోలీసులను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. అప్పటి ముఖ్యమంత్రి జగన్, అప్పటి సీఎస్ జవహర్ రెడ్డి, మరికొందరు అధికార దుర్వినియోగానికి పాల్పడి రూ.420 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటూ సమాచార హక్కు సంఘం జాతీయ అధ్యక్షుడు టి. […]
Read More2047 లక్ష్యాలను చేరుకోవడంలో ఖనిజరంగం కీలకం
– సవాళ్లను అధిగమిస్తూ పరిష్కార మార్గాలతో ముందుకెళ్దాం – గనుల రంగంపై జాతీయ సదస్సులో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి – ఎక్స్‌ప్లొరేషన్ పై దృష్టిపెట్టాలి.. ఈ దిశగా కేంద్రం సంపూర్ణ సహకారం – పదేళ్లుగా మోదీ ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలతో ఈ రంగంలో సానుకూల మార్పులన్న కేంద్రమంత్రి 8 ఆగస్టు, 2024, న్యూఢిల్లీ: భారతదేశం 2047 నాటికి సంకల్పించుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో మన ఖనిజరంగం […]
Read More6.5 శాతం వద్దే రెపో రేటు..
ముంబయి, ఆగస్టు 8:విశ్లేషకుల అంచనాలకు అనుగుణం గానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక రేట్లను యథాతథంగా కొనసాగించింది. మంగళవారం ప్రారంభమైన పరపతి విధాన కమిటీ (MPC) సమావేశ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం ప్రకటించారు. రెపోరేటు (Repo rate) ను 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. 2023 ఫిబ్రవరి నుంచి కేంద్ర బ్యాంకు దీన్ని అలాగే కొనసాగిస్తూ వస్తోంది. ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా […]
Read Moreదక్షణ భారత దేశానికి గోల్డ్ హబ్ గా మంగళగిరి
చేనేత కళాకారుల ఆదాయం పెరిగేలా కార్యచరణ పార్టీలకు అతీతంగా సంక్షేమం, అభివృద్ధి ఎజెండా ప్రతి అడుగు సమస్యల శాశ్వత పరిష్కారం వైపే పేదరికం లేని మంగళగిరి కోసం నా నిరంతర కృషి పద్మశాలీయ బహూత్తమ సంఘం సామాజిక సేవలు భేష్ మంగళగిరిలో కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన లోకేష్ మంగళగిరి: పద్మశాలీయ బహూత్తమ సంఘం చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అన్నివర్గాలకు ఆదర్శనీయంగా నిలుస్తున్నాయని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల […]
Read Moreఆమెను రెండో పెళ్లి చేసుకోబోతున్న నాగచైతన్య – ఈ రోజే చైతూ ఎంగేజ్మెంట్
అక్కినేని ఫ్యామిలీలో ప్రేమపెళ్లిళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగార్జున, సుమంత్, తరువాత నాగచైతన్య, అఖిల్ వరకు అందరూ ప్రేమ వ్యవహారాలే. అవన్నీ మనకు తెలిసినవే. ఇకపోతే నాగచైతన్య మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందుకు సంబంధించి నాగచైతన్య వివాహ నిశ్చితార్దం ఈ రోజే జరుగుతోందని ఫిల్మ్ నగర్ టాక్. గత కొన్ని రోజులుగా ప్రముఖ నటి శోభితా ధూళిపాళ్ళతో నాగచైతన్య ప్రేమలో పడ్డారని గుసగుసలు […]
Read More