– గుంటూరులో డాక్టర్ ప్రభావతి బిల్డింగ్.. ప్రత్యేకం! – రఘురామకృష్ణంరాజును చిత్రహింలు పెట్టిన నాటి సీఐడీ – ఆయనకు గాయాలేమీ లేవని సర్టిఫై చేసిన డాక్టర్ ప్రభావతి – సంబంధం లేని వైద్యులతో రఘురామరాజుకు వైద్య పరీక్షలు – కేసు షీటు కూడా ఇవ్వని దారుణం – గుంటూరు వైద్యుల నివేదికను కొట్టిపారేసిన సికింద్రాబాద్ మిలటరీ వైద్యులు – కాళ్లకు గాయాలయ్యాయని ధృవీకరణ – డాక్టర్ ప్రభావతి భర్త వైసీపీలో […]
Read Moreమమ్ముటి ‘డెరిక్ అబ్రహం’, షబీర్, మిర్నా మీనన్ ‘బర్త్ మార్క్’ మూవీస్
ఆహా ఓటీటీ మరో రెండు ఎక్సయిటింగ్ థ్రిల్లర్స్ ని ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. మలయాళం సూపర్ స్టార్ మమ్ముటి నటించిన యాక్షన్ థ్రిల్లర్ “డెరిక్ అబ్రహం”. షాజీ పాడూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది. షబీర్, మిర్నా మీనన్ లీడ్ రోల్స్ లో నటించిన థ్రిల్లర్ ‘బర్త్ మార్క్’. విక్రమ్ శ్రీధరన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఫిబ్రవరిలో థియేటర్స్ లో రిలీజై […]
Read Moreబీపీ మండల్ ఆశయాల సాధన కోసం పోరాటం
– బీపీ మండల్ డే లో బీసీవై పార్టీ అధ్యక్షులుడు రామచంద్ర యాదవ్ రాజమండ్రి, మహానాడు: బీపీ మండల్ ఆశయ సాధనకు బీసీ యువజన పార్టీ పోరాటం చేస్తుందని పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు. మండల్ కమీషన్ సిఫార్సులు అమలు చేసి, పూర్తిస్థాయిలో కులగణన చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.. కులగణన కోసం తమ పార్టీ అన్ని రకాలుగా పోరాటం చేస్తుందని చెప్పారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి “బీపీ […]
Read Moreఎలక్ట్రిసిటీ అధికారుల దృష్టికి వినుకొండ సమస్యలు
వినుకొండ, మహానాడు: వినుకొండ నియోజకవర్గంలో నెలకొన్న కరెంటు సమస్యలను ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు బుధవారం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళారు. వీలైనంత త్వరగా చర్యలు చేపడతామని అధికారులు ఎమ్మెల్యేకు తెలిపారు.
Read Moreభూదాహంతోనే పాస్‌పుస్తకాలు, సర్వే రాళ్లపై జగన్ బొమ్మలు: ప్రత్తిపాటి
చిలకలూరిపేట, మహానాడు: అంతులేని భూదాహంతోనే మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రజల ఆస్తుల పాస్ పుస్తకాలు, సర్వే రాళ్లపై తన బొమ్మలు వేసుకున్నారని కూటమి ప్రభుత్వం ఆ తప్పలన్నీ సరిచేస్తోందని మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. రాజముద్ర, క్యూఆర్ కోడ్‌తో కూడిన కొత్త పాస్ పుస్తకాలు ఎవరి భూములు వారివే అన్న నమ్మకాన్ని కలిగిస్తాయని, ఆ దిశగా నిర్ణయం తీసుకున్న మంత్రివర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. […]
Read Moreచిన్నారులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ
పల్నాడు, మహానాడు: పల్నాడు జిల్లా సత్తెనపల్లి 17వ వార్డులో స్కూల్ బ్యాగ్స్ పంపిణీ బుధవారం జరిగింది. గుంటూరు నగర మాజీ మేయర్, సత్తెనపల్లి నియోజకవర్గ యువ నాయకుడు కన్నా నాగరాజు ముఖ్యఅతిథిగా పాల్గొని, చిన్నారులకు బ్యాగ్స్‌ను పంపిణీ చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ జన్మదిన వారోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన నేతలు పాల్గొన్నారు.
Read Moreఅమ్మా… కృష్ణమ్మ రాష్ట్రం బాగుండాలి
– జలహారతులు ఇచ్చిన ఎమ్మెల్యేలు ప్రవీణ్, శ్రీరామ్ పులిచింతల, మహానాడు: పులిచింతల పాజెక్ట్ వద్ద కృష్ణమ్మకు ఎమ్మెల్యేలు భాష్యం ప్రవీణ్, శ్రీరామ్ చిన తాతయ్య బుధవారం జల హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా విలేఖర్లతో మాట్లాడారు. కృష్ణా జల హారతి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. పులిచింతల గేట్లు పర్యవేక్షించి అధికారుల సూచన మేరకు గేట్లు లిఫ్ట్ చేసాం. రాష్ట్రం మొత్తం బాగుండాలని కృష్ణమ్మను కోరుతున్నాం. చంద్రబాబు అధికారంలోకి రాగానే […]
Read Moreమాస్ ఫీస్ట్ థియేట్రికల్ ట్రైలర్ ‘మిస్టర్ బచ్చన్’
మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ కాంబో ‘మిస్టర్ బచ్చన్’తో మరో మాస్ సునామీని సృష్టించడానికి సిద్ధంగా ఉంది. మూవీ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదల కానుంది. ఈ సినిమాకి సంబందించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి, టీజర్‌తో పాటు పాటలు హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేశారు. రవితేజ చెప్పిన పవర్ ఫుల్, ఇంపాక్ట్ ఫుల్ డైలాగ్‌తో […]
Read Moreఘనంగా నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకల కర్టన్ రైజర్
కనీవినీ ఎరుగని రీతిలో టాలీవుడ్‌లో ఒక హీరో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం గొప్ప విషయం. ‘తాతమ్మ కల’ చిత్రంతో తెరంగేట్రం చేసిన నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 108వ సినిమా చేస్తున్నారు. బాలకృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న శుభతరుణంలో ఆయన స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్ […]
Read Moreవిశ్వక్ సేన్, అనుదీప్ కెవి అనౌన్స్‌మెంట్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన నెక్స్ట్ లైనప్ సినిమాలకు సంబంధించిన అనౌన్స్‌మెంట్స్ తో ఎక్సయిట్మెంట్ పెంచుతున్నారు. ఈరోజు విశ్వక్ సేన్ 14వ చిత్రాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ కెవి దర్శకత్వం వహించనున్న ఈ కాంబినేషన్ నవ్వుల వర్షం క్రియేట్ చేయబోతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై విజనరీ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించనున్నారు. హై-ఎనర్జీ […]
Read More