ఉపముఖ్యమంత్రిగా పవన్‌కళ్యాణ్‌…

24 మందితో చంద్రబాబు మంత్రివర్గం 17 మంది కొత్త వారికి అవకాశం టీడీపీకి 20, జనసేనకు 3, బీజేపీకి 1 సమతూకం పాటించిన టీడీపీ అధినేత మొత్తంగా ముగ్గురు మహిళలకు స్థానం వైసీపీ నుంచి వచ్చిన ఇద్దరికి చోటు మరోసారి నారా లోకేష్‌కు పదవి అమరావతి: ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు 24 మందితో మంత్రి వర్గాన్ని ఎంపికచేశారు. వారితో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణస్వీకారం చేయించారు. పవన్‌కళ్యాణ్‌కు ఉపముఖ్యమంత్రి […]

Read More

చంద్రబాబు డైరెక్షన్‌లోనే రేవంత్‌రెడ్డి కుట్రలు

ఏడు మండలాల విలీనంపై ఎందుకు మాట్లాడరు చిత్తశుద్ధి ఉంటే ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలి రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తే ఊరుకోం పౌరసరఫరా కుంభకోణంలో సీఎం పాత్ర ఉంది బీఆర్‌ఎస్‌ నేతలు బాల్క సుమన్‌, పెద్ది సుదర్శన్‌రెడ్డి హైదరాబాద్‌: మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, పెద్ది సుదర్శన్‌ రెడ్డి బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. బాల్క సుమన్‌ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను అంధ్రాలో కలిపితేనే […]

Read More

పాఠశాలల తొలిరోజే దుస్తులు, పుస్తకాలు

తెలంగాణ చరిత్రలో మొదటిసారి కార్యక్రమం ఖమ్మంలో పంపిణీని ప్రారంభించిన భట్టివిక్రమార్క హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమైన మొదటిరోజే పిల్లలకు దుస్తులు, పుస్తకాలు పంపిణీ చేసింది. ఖమ్మం పట్టణంలోని ఎన్‌ఎస్‌టీ రోడ్డులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పిల్లలకు బుధవారం డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క దుస్తులు, పుస్తకాల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు విద్యకు మా ప్రజా […]

Read More

చింతలపల్లిలో 107 ఎర్రచందనం దుంగల పట్టివేత

లగేజ్‌ ఆటో, మోటారుసైకిల్‌ స్వాధీనం ఇద్దరిని అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది ప్రకాశం జిల్లా: కొమరోలు మండలం చింతలపల్లి అటవీ పరిధిలో 107 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. టాస్క్‌ ఫోర్సు ఎస్పీ పీ.శ్రీనివాస్‌ ఆదేశాల మేరకు డీఎస్పీ చెంచుబాబు అధ్వర్యంలో కడప సబ్‌ డివిజన్‌ ఆర్‌ఐ చిరంజీవులుకు చెందిన ఆర్‌ఎస్‌ఐ నరేష్‌ టీమ్‌ కడప నుంచి కూంబింగ్‌ చేపట్టింది. సమీపంలోని ఎంట్రీ, ఎగ్జిట్‌ […]

Read More

ప్రమాణస్వీకార వేదికపై ఆసక్తికర సన్నివేశం

మెగా సోదరులతో కలిసి ప్రజలకు అభివాదం చేసిన ప్రధాని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణస్వీకార వేదికపై ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మెగా సోదరులను ప్రధాని నరేంద్ర మోదీ ఆప్యాయంగా పలకరించారు. ఆపై మెగస్టార్ ఓవైపు, పవర్ స్టార్ ను మరోవైపు నిలబెట్టుకుని సభకు హాజరైన ప్రజలకు అభివాదం చేశారు. దీంతో మెగా అభిమానులు చప్పట్లతో హర్షం వ్యక్తంచేశారు. వేదికపై ఆ ముగ్గురిని పక్కపక్కనే చూసి అభిమానులు చేసిన కరతాళ ధ్వనులతో […]

Read More

ప్రమాణ స్వీకారం చేసిన ఏపీ మంత్రులు…

ఏపీలో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ఇవాళ చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం… ఆయన మంత్రివర్గ సహచరులు 24 మంది ప్రమాణం చేశారు. టీడీపీ నుంచి నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పొంగూరి నారాయణ, వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, ఫరూక్, ఆనం రామనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, గుమ్మిడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ […]

Read More

మంత్రిగా కింజరాపు అచ్చెన్నాయుడు ప్రమాణ స్వీకారం

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. టెక్కలి నియోజకవర్గం నుంచి 2024 లో ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు సోదరుడు.

Read More

మంత్రిగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం

నారా లోకేష్‌ తో గవర్నర్ అబ్దుల్ నజీర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం  చేయించారు. ప్రమాణ స్వీకారానంతరం వేదికపై ఆశీనులైన అతిథులందరికీ నమస్కరించారు.. నారా  లోకేశ్ తండ్రి చంద్రబాబుకు పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షాలకు కూడా లోకేశ్ పాదాభివందనం చేసేందుకు యత్నించగా, వారు వద్దని సున్నితంగా వారించారు. రెండో పర్యాయం మంత్రిగా బాధ్యతలు అందుకోబోతున్న లోకేశ్ కు ప్రధాని మోదీ, అమిత్ షా, గడ్కరీ, జేపీ నడ్డా […]

Read More

మంత్రిగా పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం

కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను.. అంటూ మంత్రిగా పవన్ తన ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించారు. పవన్‌తో గవర్నర్ అబ్దుల్ నజీర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పవన్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానంతరం వేదికపై ఆశీనులైన అతిథులందరికీ నమస్కరించారు. ఇక తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి వద్దకు వెళ్లి కాళ్లకు నమస్కరించడం ఆసక్తికరంగా అనిపించింది. పవన్‌ను చిరు ప్రేమగా […]

Read More

నారా చంద్రబాబు నాయుడు అనే నేను…

విజయవాడలోని కేసరపల్లి సమీపంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో భారీ జనసందోహం మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ప్రమాణం చేయించారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనగానే.. ఆయన కుటుంబ సభ్యులంతా ఎమోషనల్ కావడం కనిపించింది. అదే సమయంలో సభకు హాజరైన వారంతా జై చంద్రబాబు నినాదాలు చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడంతో టీడీపీ శ్రేణులంతా […]

Read More