ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరికొన్ని గంటల్లో ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఉదయం 11.47 నిమిషాలకు ప్రమాణం చేసి రాష్ట్ర పగ్గాలు చేపట్టనున్నారు. ఇక ఆయనతో పాటు నేడు ప్రమాణం చేయనున్న మంత్రుల జాబితా కూడా విడుదలైంది. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పవన్‌తో పాటు మొత్తం 24 మంది మంత్రుల జాబితాను మంగళవారం అర్ధరాత్రి దాటాక ప్రకటించారు. వీరంతా […]
Read Moreతెలంగాణపై బాబు నజర్
– టీడీపీలో మాజీ మంత్రి మల్లారెడ్డి? – మల్లారెడ్డికి టీడీపీ అధ్యక్ష బాధ్యతలు? – మరో దళిత నేత కూడా? – ఇద్దరు మాజీ మంత్రి చేరిక? – పాత కాపులకు ఆహ్వానం – బీఆర్‌ఎస్ ఓటు బ్యాంకుపై దృష్టి ( మార్తి సుబ్రహ్మణ్యం) టీడీపీ అధినేత-ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలంగాణపై సీరియస్‌గా దృష్టి సారిస్తున్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ ఓటు బ్యాంకును నిర్వీర్యం చేసే లక్ష్యంతో చంద్రబాబునాయుడు అడుగులేస్తున్నారు. అందులో […]
Read Moreనేడే ‘చంద్రో’దయం!
– ప్రజాకూటమికి నేడే పట్టాభిషేకం – 11.27 గంటలకు ముహుర్తం – 3 కేటగిరీలలో 36 గ్యాలరీలు – ఒక్కో గ్యాలరీకి ఒక్కో ఇన్చార్జి నియామకం – శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఎన్నిక – డిప్యూటీ సీఎంగా పవన్ – జనసేన-బీజేపీ ప్రతిపాదన – గవర్నర్‌ను కలిసిన కూటమి నేతలు – మోదీ,అమిత్‌షా, రజనీకాంత్, చిరంజీవి రాక – పుంగనూరు అంజిరెడ్డి తాతకూ ప్రత్యేక ఆహ్వానం – కార్యకర్తల గౌరవం […]
Read Moreసభా వేదికను పరిశీలించిన టీడీపీ నేతలు
-ప్రమాణస్వీకార ఏర్పాట్ల పరిశీలన -రాజేంద్రప్రసాద్‌కు పీఆర్ చాంబర్ సన్మానం గన్నవరం: కేసరపల్లి గ్రామంలో చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా సభా వేదికను నందమూరి రామకృష్ణ, టీడీ జనార్దన్, వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ కార్యక్రమానికి లక్ష మంది పైగా హాజరవుతారని, ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా, చిత్తూరు జిల్లా పంచాయతీరాజ్ చాంబర్ నాయకులు ఆయనను సత్కరించారు. […]
Read Moreరేపు ప్రమాణం తర్వాత తిరుమలకు చంద్రబాబు
-అక్కడే రాత్రి బస.. గురువారం శ్రీవారి దర్శనం -వారంరోజులు సెలవులో ఈవో ధర్మారెడ్డి -ప్రోటోకాల్ ఏర్పాట్లపై అనుమానాలు అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కుటుంబంతో తిరుమల వెళ్లనున్నారు. ఇదేరోజు రాత్రికి ఆయన తిరుమలలో బస చేసి 13వ తేదీన గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. ఇదిలా ఉంటే టీటీడీ ఈవో ధర్మారెడ్డి వారం రోజులు సెలవు పెట్టాడు. ఆయనకు సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ […]
Read Moreవైభవంగా అర్జున్ కుమార్తె వివాహం
యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య వివాహం నిన్న జూన్ 10 న చెన్నైలోనీ అంజనాసుత శ్రీ యోగంజనేయస్వామి మందిరంలో వైభవంగా జరిగింది. ప్రముఖ తమిళ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు ఉమాపతితో ఈ వివాహ వేడుక జరిగింది. జూన్ 7న హల్ది కార్యక్రమంతో ఈ పెళ్లి వేడుక ప్రారంభమై , జూన్ 8 సంగీత్ కార్యక్రమం జరుపుకుని, జూన్ 10 న ఉదయం 9 to […]
Read Moreప్రజలతో శెభాష్ అనిపించుకునేలా పాలన చేద్దాం
ఈ విజయం ప్రతీకారం కోసం కాదు… అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రణాళికబద్ధంగా నియోజకవర్గాల సమస్యలను పరిష్కరిద్దాం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి వ్యక్తిగత విమర్శలు పూర్తిగా నిరోధించాలి జనసేన పార్టీ శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం మాట్లాడిన పవన్ కళ్యాణ్ ‘ప్రజలు అందించిన ఈ ఘన విజయం కక్ష సాధింపు రాజకీయాల కోసం కాదు. పగ, ప్రతీకారాలు తీర్చుకోవడానికి అంతకంటే కాదు. వారు మనల్ని మనస్ఫూర్తిగా నమ్మి […]
Read More‘దేవకీ నందన వాసుదేవ’ షూటింగ్ పూర్తి
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’ లో మాస్, యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్నారు. గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం డివైన్ ఎలిమెంట్స్ తో కూడిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్. హనుమాన్ ఫేమ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథ అందించారు. ప్రముఖ రచయిత […]
Read More“తుఫాను హెచ్చరిక” టైటిల్ మరియు ఫస్ట్ లుక్
ఈ సందర్భంగా డైరెక్టర్ జగదీష్ కె కె మాట్లాడుతూ, “When time locks all your doors, destiny brings you the key” సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న మా చిత్రం ఈ ఉప శీర్షిక మీదే రూపొందించబడింది. ఒక అందమైన హిల్ స్టేషన్ లో మంచిగా నివసించే అబ్బాయి జీవితంలో ఒక తుఫాను లాంటి విధ్వంసం జరిగితే, ఆ పరిస్థితులనుంచి తాను ఎలా బయట పడ్డాడన్నదే […]
Read Moreరెండు రోజుల పాటు వర్షాలు
గుంటూరు: ఏపీలోని పలు ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. ఆ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. బుధవారంనాడు అల్లూరి సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. అలాగే పార్వతీపురంమన్యం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, […]
Read More