– ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు చుక్కెదురు హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు నాంపల్లి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. ఛార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ ఇంకా విచారించాల్సి ఉన్నందున బెయిల్ మంజూరు చేయవద్దని పోలీసులు కోర్టును కోరారు. దీంతో పిటిషన్లను కొట్టివేస్తూ న్యాయమూర్తి బుధవారం ఆదేశాలు జారీ చేశారు.
Read Moreకొత్త రక్తంతో పాత తరానికి విశ్రాంతి?
– సీనియర్లకు ఇక విశ్రాంతేనా? – క్యాబినెట్‌పై లోకేష్ ముద్ర – లోకేష్‌కు లైన్ క్లియర్ చేసిన బాబు – సీనియర్లకు తప్పని నిరాశ – వైసీపీనుంచి వచ్చిన వారికి పదవులు – గతంలో మాదిరిగా నేతలను పిలిపించి మాట్లాడని బాబు – ఇకపై ఇదే సంప్రదాయం కొనసాగుతుందా? – టీడీపీ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు ( మార్తి సుబ్రహ్మణ్యం) టీడీపీలో సీనియర్లకు ఇక విశ్రాంతి ఇచ్చినట్లేనా?.. భవిష్యత్తులో వారు ఇక […]
Read Moreఇంతింతై..వటుడిరతై..నాలుగోసారి అంత ఎత్తయి…
చంద్రబాబు సుదీర్ఘ ప్రస్థానంలో విజయాలు 1975 యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రవేశం 1978లో తొలిసారి చంద్రగిరి నుంచి గెలుపు 1995లో మొదటిసారి ఎన్టీఆర్ నుంచి పగ్గాలు జాతీయస్థాయి రాజకీయాల్లోనూ కీలక పాత్ర హైటెక్ సిటీ నిర్మాణంతో ప్రపంచస్థాయి గుర్తింపు ఉమ్మడి ఏపీ, నవ్యాంధ్రను పాలించిన ఏకైక సీఎం నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం అమరావతి: నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు రాజకీయ ప్రస్థానం సుదీర్ఘంగా సాగింది. సాధారణ రైతు కుటుంబంలో […]
Read Moreచిక్కీల కవర్లపై వైసీపీ రంగులు మారాయి!
అమరావతి: స్కూల్ పిల్లలకు ఇచ్చే చిక్కీల కవర్ల రంగు మారింది. ఇప్పటివరకు వైసీపీ రంగులతో పాటు జగన్ బొమ్మను ముద్రించగా కొత్త ప్రభుత్వం రావడంతో ప్రస్తుతం ప్రభుత్వ రాజముద్రతో చిక్కీల కవర్లను రూపొందించారు. అలాగే వాటిపై ‘జగనన్న గోరు ముద్ద’ అని ఉండగా దానిని తొలగించారు. గురువారం నుంచి పాఠశాలలు పున: ప్రారంభం కావాల్సి ఉండటంతో విద్యార్థులకు చిక్కీల తో పాటు కోడిగుడ్లు, రాగి పిండి సరఫరా చేయనున్నారు.
Read Moreకలిసివుంటేనే – కలదు సుఖం
-విజయం ఎవరిది? కలిసి వచ్చిన కాపులది భుజం తట్టిన బీసీలది కలుపుకు పోయిన కమ్మలది ధర్మం కోసం నిలబడిన క్షత్రియులది ఆశీర్వదించిన బ్రాహ్మలది విజయోస్తు అన్న వైశ్యులది మంచికి నిలబడ్డ రెడ్లది ముందుకొచ్చిన ముస్లింలది. ఎవడ్రా మమ్మల్ని విడదీసేది? మీరు చిమ్మిన విషానికే కూలిపోయే మూలాలు కావు మావి. కళ్లాపి చల్లి ముగ్గుకర్ర గీసుకుని తులసమ్మకి దండం పెట్టుకుని కానీ బయటికి అడుగుపెట్టని మంగళకరమైన బ్రతుకులు మావి. మా మూలాలు […]
Read Moreబాబు ఒక బ్రాండ్….చంద్రబాబు ఈ దేశ సంపద
మూడోసారి కూడా మేమే అధికారంలోకి వస్తాం , 407 స్థానాలు సాధిస్తాం అని బీరాలు పలికిన బి.జె.పి ఎన్నికల ఫలితాలు రోజు చతికిల పడింది. దానితో షేర్ మార్కెట్ కుప్పకూలి మదుపర్ల ఆస్తి 31 లక్షల కోట్లు ఆవిరయ్యింది. మరుసటి రోజు బాబు అభయ హస్తం అందించడంతో ఒక్క సారిగా సూచీ పెరిగి, అది 51 లక్షల కోట్ల మేర లాభపడింది. అదే బాబు గారి సత్తా. బాబు ఎక్కడుంటే […]
Read Moreఉరికే ఉత్సాహం..
– అదో ఉల్లాసభరితం! “ఈయన చాలా నలిగిపోయారు..” అని పవన్ కళ్యాణ్ చేతులు పట్టుకుని అంటుంటే.. చంద్రబాబు కళ్ళు చెమ్మగిల్లడం.. ప్రతి సందర్భంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సొంత తండ్రి కొడుకుల మాదిరిగా ఆప్యాయంగా ఉండటం.. పాదయాత్ర చేసి పార్టీకి ఎంతో సేవ చేసిన లోకేష్ ఎలాంటి అరమరికలు లేకుండా నిన్నటి సమావేశంలో ఎక్కడో వెనక చిరునవ్వుతో కూర్చోవడం.. బాలకృష్ణ తన సోదరి భువనేశ్వరి తలనిమిరి ముద్దాడడం.. తమ్ముడు ని […]
Read Moreజయశంకర్ బడిబాట పాఠశాలల పునఃప్రారంభం
పాల్గొన్న మంత్రి దామోదర్ రాజనర్సింహ సంగారెడ్డి జిల్లా: రాయికోడ్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ బుధవారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట పాఠశాలల పునఃప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా చదువుల తల్లి సరస్వతి దేవి, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ జయపాల్‌రెడ్డి, జిల్లా […]
Read Moreనూతన మంత్రివర్గంలో పల్నాడు జిల్లాకు మొండిచెయ్యి!
– ఎన్నికల్లో ప్రాణాలొడ్డి ఎదుర్కొన్న నాయకులు – ఏడు నియోజకవర్గాల్లోనూ ఘన విజయం – అయినా సీనియర్లను పరిగణలోకి తీసుకోని అధినేత – తీవ్ర నైరాశ్యంలో టీడీపీ శ్రేణులు (వాసిరెడ్డి రవిచంద్ర) పల్నాడు జిల్లా: ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పడిన ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గంలో పల్నాడు జిల్లాకు మొండి చెయ్యి ఎదురైంది. వెనుకబడిన పల్నాడు జిల్లాకు మంత్రివర్గంలో స్థానం లభించలేదు. నరసరావుపేట పార్లమెంటుతో సహా ఏడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం […]
Read Moreట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుని…బైక్‌పై ప్రత్తిపాటి
కార్యకర్త వాహనంపై వేదిక దగ్గరకు… చంద్రబాబు ప్రమాణస్వీకారానికి హాజరు గన్నవరం: కేసరపల్లి ఐటీ పార్కు సమీపంలో చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి మూడు పార్టీల శ్రేణులు లక్షలాదిగా పోటెత్తారు. భారీ సంఖ్యలో వాహనాల్లో తరలివచ్చారు. దీంతో జాతీయ రహదారిపై విపరీతమైన రద్దీ ఏర్పడిరది. భారీ వాహనాలు ముందుకు కదిల్లేని పరిస్థితి నెలకొంది. గన్నవరం హైవే పరిసరాలు స్తంభించడంతో మాజీమంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు వేదిక వద్దకు సుమారు 10 కిలోమీటర్ల […]
Read More