ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు, సీఎంకు టీటీడీ జేఈఓ గౌతమి, ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు వెంట ఆయన అర్ధాంగి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ ఉన్నారు. సీఎంను చూసేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు టీడీపీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు.
Read MoreChandrababu: ప్రపంచంలో తెలుగుజాతి అత్యున్నత స్థాయిలో ఉండాలి: చంద్రబాబు
గతంలో ఎన్నో ఎన్నికలు చూశామని.. ఈసారి ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) అన్నారు. తిరుమల: గతంలో ఎన్నో ఎన్నికలు చూశామని.. ఈసారి ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) అన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఘన విజయం సాధించామని చెప్పారు. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో తెలుగుజాతి […]
Read Moreపరదాలెందుకు కట్టారు? అధికారులపై చంద్రబాబు ఫైర్..
నిన్న ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే సీఎం చంద్రబాబు తన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. అయితే గత సీఎం పర్యటనకు కట్టినట్లే మళ్లీ దారి వెంట అధికారులు చంద్రబాబు పర్యటనకు సైతం పరదాలు కట్టారు. తన పర్యటనల్లో పరదాలు, అనవసరపు ఆంక్షలకు దూరంగా ఉండాలని అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి: నిన్న ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే సీఎం చంద్రబాబు […]
Read Moreతిరుమల శ్రీవారి సన్నిధిలో సీఎం చంద్రబాబు
కుటుంబంతో స్వామివారి దర్శనానికి ముఖ్యమంత్రి.. చంద్రబాబుకు స్వాగతం పలికిన టీటీడీ జేఈవో గౌతమి.. సీఎం చంద్రబాబు వెంట కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు.
Read Moreరేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబుకి ఘన స్వాగతం
రేణిగుంట, జూన్12: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం అనంతరం మొట్ట మొదటి సారిగా తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా రేణిగుంట విమానాశ్రయానికి బుధవారం రాత్రి 7.35 గం.లకు కుటుంబ సమేతంగా చేరుకున్న ముఖ్యమంత్రి కి ఘన స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి గారి వెంట మంత్రి నారా లోకేష్ గారు ఉన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్ కరికాల వలనన్, డిఐజీ షిమోషి, తిరుపతి, […]
Read Moreమ్యూజియాలకు బాంబు బెదిరింపులు
ఢిల్లీ: దేశంలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఢిల్లీ ప్రాంతంలోని రైల్వే మ్యూజియం సహా మొత్తం 10 నుంచి 15 మ్యూజియాలకు కొందరు వ్యక్తులు మంగళవారం బాంబు బెదిరింపు మెయిల్స్ పంపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి ఆయా మ్యూజియాల దగ్గర, సమీప ప్రాంతాల్లో పెద్దఎత్తున తనిఖీలు చేపట్టారు. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, పేలుడు పదార్థాలు కనిపించలేదు. దీంతో ఇది బూటకపు మెయిల్ […]
Read Moreచంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం
అమరావతి: ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాలుగోసారి ప్రమాణస్వీకారం చరిత్ర లో చిరస్థాయిలో నిలిచిపోతుందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి కొనియాడారు. బుధవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాల యంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్బంగా ఆయన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
Read Moreవిశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రంతో మాట్లాడుతా
-ప్రత్యేక హోదా ముగిసిపోయిన అంశం -కేంద్ర సహాయమంత్రి శ్రీనివాసవర్మ వ్యాఖ్యలు అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ఉక్కు, పరిశ్రమల శాఖ సహాయమంత్రి శ్రీనివాసవర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ ఏపీ ప్రజలకు సెంటిమెంట్ తో కూడుకున్నదని, ప్రైవేటీకరణ అంశంపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతానని తెలిపారు. ప్రజలకు మేలు జరిగేలా అడుగులు వేస్తామని వివరించారు. ప్రత్యేక హోదా ముగిసిపోయిన అంశంగా పేర్కొన్న ఆయన ఏపీకి కేంద్రం స్పెషల్ […]
Read Moreవికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేయాలి
-బీజేపీ బలోపేతానికి కృషిచేయాలి -ప్రజల్లోకి వెళ్లి కేంద్ర పథకాలు వివరించాలి -పదాధికారుల సమావేశంలో మంత్రి సత్యకుమార్ విజయవాడ: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం పార్టీ పదాధికారుల సమావేశం జరిగింది. మంత్రి సత్యకుమార్ పాల్గొని దిశానిర్దేశం చేశారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం చేసే మేళ్లు ప్రజలకు వివరించి చెప్పాలని సూచించారు. గెలిచిన శాసనసభ్యులు కూడా జిల్లాల్లోకి వెళ్లి పర్యటనలు చేయాలని, కార్యకర్తల కష్టాలు పట్టించుకోవాలని […]
Read Moreటీటీడీ పీఆర్వోగా నీలిమ బాధ్యతలు
తిరుమల : టీటీడీ పీఆర్వోగా నీలిమ టీటీడీ పరిపాలనా భవనంలోని కార్యాల యంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు పనిచేసిన టి.రవికి నాలుగు నెలల క్రితం సీపీఆర్‌గా ఉద్యోగోన్నతి లభించడంతో ఆ స్థానంలో నీలిమ బాధ్య తలు చేపట్టారు. నూతన పీఆర్వోకు పలువురు జర్నలిస్టులు, ఉద్యోగులు కార్యా లయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
Read More