ఆంధ్రప్రదేశ్ లో అపూర్వ విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా చంద్రబాబుకు రేవంత్ గురువారం ఫోన్ చేసి తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని, విభజన చట్టానికి సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలను సహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకు సేందుకు సహకరించాలని కోరారు. కాగా ఈనెల […]
Read Moreభారతీరెడ్డి చేతికి పార్టీ పగ్గాలు?
– లోక్‌సభకు జగన్? – అసెంబ్లీకి జగన్ డుమ్మా? – అవినాష్‌తో రాజీనామా ? – పులివెందుల బరిలో భారతీరెడ్డి? – వైసీపీలో కొత్త చర్చ ( మార్తి సుబ్రహ్మణ్యం) ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం మూటకట్టుకున్న వైసీపీకి కొత్త అధ్యక్షురాలు రానున్నారా? పార్టీ అధినేత జగన్ లోక్‌సభకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారా? ఆయన భార్య భారతరెడ్డికి పార్టీ పగ్గాలందించే యోచన చేస్తున్నారా?.. ఇదీ ఇప్పడు వైసీపీ వర్గాల్లో జరుగుతున్న […]
Read Moreనందిగం సురేష్ పీఏ అరెస్టు
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న వారిని లారీతో తొక్కించేస్తానని బెదిరించిన తాజా మాజీ ఎంపీ నందిగం సురేష్ పీఏ మేకల లక్ష్మణ్‌ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
Read Moreభళా సుజనా!అసాధారణం విజయంతో అన్నీ రికార్డులే…
యలమంచిలి సత్యనారాయణ చౌదరి…అంటే ఎవరో చాలమంది గుర్తు పట్టకపోవచ్చు.. అదే సుజనా చౌదరి అనండి…తెలీని తెలుగువాడుంటాడేమో…కారణమేంటంటే…వ్యక్తిగా తాను ఎంత సైలెంట్ అయినా డీసెంట్ అయినా ఆయన ట్రాక్ రికార్డ్ మాత్రం అంత ఎలాబరేటింగ్ గా ఉంటుంది. అత్యంత సుసంపన్న వ్యాపారి దశ నుంచి… చంద్రబాబు సన్నిహితుడిగా మారి…అలా రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసి….తొలుత సొంత పార్టీలోనే అసంతృప్తులు ఎదుర్కొని…ఆనక అందరికీ ఆప్తుడుగా మారి…ఏకంగా కేంద్ర మంత్రిగా ఢిల్లీలో పాగా వేసి…అనంతరం మారిన […]
Read Moreమైనార్టీలు ముగ్గురు టీడీపీనే…మిగతా పార్టీలకు నో ఛాన్స్..
2024 ఎన్నికల ఫలితాలు అనేక సంచలనాలకు వేదికగా మారాయి. అందులో మైనార్టీ ఎమ్మెల్యేల అంశం కూడా ఒకటి. ఈసారి ఏపీ అసెంబ్లీ లో ముగ్గురు మైనార్టీ ఎమ్మెల్యేలు కనిపించనున్నారు. అయితే వాళ్ళు ముగ్గురు టీడీపి నుంచి గెలిచినవారు కావడమే విశేషం. ఇటు కూటమి లోని జనసేన,బిజెపి నుంచి మైనార్టీలకు సీట్ లభించకపోవడం, అటు వైసీపీ నుంచి సీట్ దక్కించుకున్నవారెవరూ గెలవకపోవడం తో ఇక టీడీపి నుంచి గెలిచిన ఈ ముగ్గురే […]
Read Moreముచ్చటగా మూడోసారి మోడీ!
ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమాల్లో బిజీగా ఉంది. పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఎన్డీఏ పక్షాల నేత సమావేశం జరుగుతోంది. ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోదీ పేరును ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనను అమిత్ షా, నితిన్ గడ్కరీ బలపరిచారు. ఎన్డీఏ లోక్ సభ పక్ష నేతగా మోదీని సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ రోజు రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి […]
Read Moreలోకేష్ మానవత్వం మెజార్టీ గా మారింది..
లోకేష్ కి 91000+ మెజారిటీ ఎలా వచ్చింది అబ్బా అని ప్రతి ఒక్కరు మనసుని తొలిచివేసే ప్రశ్న. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రోజు నుంచి ఇప్పుడు దాకా మంగళగిరిలో 70 కుటుంబాలకి వారి అవసరాన్ని ఆర్థిక స్థితిని బట్టి 10000 నుంచి 15000 దాకా సహాయం అందించారు లోకేష్ మీకు ఎక్కడైనా న్యూస్ బయటకు వచ్చిందా?… ఏ ఒక్క వైసీపీ నాయకుడైన చేశాడా? మీరు మా కులం మీరు మా […]
Read Moreలోక్ సభ ఎన్నికల్లో పనిచేయని మోదీ మ్యాజిక్.
ఈ ఎన్నికల్లో 400 సీట్లలో గెలుపే లక్ష్యంగా బరిలో దిగిన బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాని మోదీ మ్యాజిక్ అంతగా పనిచేయలేదు. ఈసారి ఆయన 184 సెగ్మెంట్లలో 206 ర్యాలీలు, రోడ్ షోలతో ప్రచారం చేయగా, కేవలం 99 సీట్ల(53%)లోనే NDA అభ్యర్థులు గెలిచారు. కంచుకోటలైన దాదాపు 35 సీట్లను NDA కోల్పోయింది. ఈ 184 సీట్లలో 2019లో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి 28 సీట్లు గెలవగా, ఈసారి 82 […]
Read MoreKCR అనుకున్నారు.. CBNకు సాధ్యమైంది!
కేంద్రంలో చక్రం తిప్పాలని BRS చీఫ్ KCR కలలు కన్నారు. కానీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఘోర ఓటమితో ఆ పార్టీ రాష్ట్రంలోనే మనుగడ కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటు ఏపీలో ఘనవిజయం సాధించిన TDP అధినేత చంద్రబాబు ఇప్పుడు కేంద్రంలో కీలకంగా మారారు. బీజేపీకి సరిపడా ఆధిక్యం రాకపోవడంతో 16 సీట్లతో CBN కింగ్ మేకర్ అయ్యారు. ఆయన మద్దతుతోనే ఇప్పుడు బీజేపీ నేతృత్వంలోని NDA అధికారం […]
Read Moreకొత్త సీఎస్‌గా నీరభ్ కుమార్ ప్రసాద్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఏపీ కేడర్‌కు చెందిన ఆయన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. తాజాగా నీరభ్ కుమార్ ప్రసాద్‌ను సీఎస్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డిని బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక నీరభ్ కుమార్ బుధవారం ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లారు. నీరభ్ […]
Read More