నగరిలో రోజా ఓటమిపై వైసీపీ సంబరాలు

తిరుపతి : నగరిలో రోజాపై వైసీపీ అసమ్మతి వర్గం ఆగ్రహం తారాస్థాయికి చేరింది. ఓడిపోయినా వారి ఆగ్రహం చల్లారడం లేదు. గురువారం వైసీపీ అసమ్మతి నేతలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా రోజాపై నగరి మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ శాంతి తీవ్ర విమర్శలు చేశారు. రోజా ఓటమితో నగరి కి పట్టిన పదేళ్ల పీడ విరగడైంది. నగరి ప్రజలతో కలిసి ఆనందాన్ని పంచుకుం టున్నామని తెలిపారు. రోజా అడుగుపెట్టినప్పటి నుంచి […]

Read More

చంద్రబాబుకు రేవంత్‌రెడ్డి అభినందనలు

హైదరాబాద్‌:  ఏపీలో విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని, విభజన చట్టానికి సంబంధించి పెండిరగ్‌లో ఉన్న అంశాలను సహృద్భావ వాతావరణం లో పరిష్కరించుకునేందుకు సహకరించాలని కోరారు. గురువారం మధ్యాహ్నం మహబూబాబాద్‌ నియోజకవర్గ ఫలితాలపై సమీక్ష జరిగింది. మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్‌, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, విప్‌ రాంచంద్ర నాయక్‌, […]

Read More

సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు..

అమరావతి: సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు. ఎంపీలతో కలిసి ఢిల్లీకి టీడీపీ అధినేత… రేపు జరిగే ఎన్డీఏ సమావేశానికి ఎంపీలతో కలిసి హాజరుకానున్న బాబు… మద్యాహ్నం ఎంపీలతో గంటన్నరపాటు చర్చలు జరిపిన చంద్రబాబు… ప్రధాని మోడీ ప్రమాణానికి హాజరుకావాలని టీడీపీ ఎంపీలకు అందిన ఆహ్వానం… రాత్రి 7 గంటలకు ఢిల్లీ బయలుదేరనున్న చంద్రబాబు.. రేపు ఎన్డీఏ పక్షాల ఎంపీల సమావేశానికి హాజరు. తిరిగి రేపు రాత్రి 9.30 కి ఢిల్లీ నుంచి […]

Read More

మోదీ ప్రమాణ స్వీకారానికి పొరుగు దేశాల అధినేతలు

ఢిల్లీ:  తమ కూటమికి నాయకుడిగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు నరేంద్రమోదీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో ఆయన మూడోసారి బాధ్యతలు చేపట్టడం ఖాయ మైంది. ఈ నెల జూన్‌ 8న ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రమా ణస్వీకార మహోత్సవానికి పొరుగుదేశాలైన బంగ్లాదేశ్‌, శ్రీలంక, భూటాన్‌, నేపాల్‌, మారిషస్‌ అధినేతలకు మన ప్రభుత్వం నుంచి ఆహ్వానం ఉండొచ్చని సంబంధిత వర్గాలు వెల్లడిరచాయి.

Read More

తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ

రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడిరది అందుకే మాకు ఆదరణ…ఓటింగ్‌ పెరిగింది వచ్చే ఎన్నికల నాటికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం హామీలు అమలుచేయని కాంగ్రెస్‌ మోసాలను ఎండగడతాం మీడియాతో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఢిల్లీ:  కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ గతంలో కంటే గణనీయమైన సీట్లు, ఓట్ల శాతం సంపాదించాం. సంయుక్త ఆంధ్రప్రదేశ్‌లో గత పదేళ్ల తెలంగాణలోనూ స్వతంత్రంగా పోటీచేసి ఇన్ని సీట్లు ఏనాడూ పొందలేదని తెలిపారు. […]

Read More

వైసీపీకి గోరంట్ల స్ట్రాంగ్ వార్నింగ్..

టీడీపీపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తోందని, అడ్డుకట్ట వేయకుంటే చర్యలు తప్పవని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హెచ్చరించారు. చంద్రగిరి మండలంలో ఓ దాబా వద్ద వైసీపీ నాయకుడు, చంద్రగిరి పట్టణం వార్డు మెంబర్ వంశీపై టీడీపీ నాయకులు దాడి చేస్తున్నారంటూ వైసీపీ షేర్ చేసిన వీడియో ఫేక్ అని పేర్కొన్నారు. ఇలాంటి ఫేక్ న్యూస్పై కఠిన చర్యలు ఉంటాయన్నారు.

Read More

ఎంపీలతో భేటీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

ఎంపీలతో భేటీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు – ఇకపై మీరు మారిన చంద్రబాబును చూస్తారు – ఇకపై బ్యూరోక్రాట్స్ పాలన ఎంతమాత్రం ఉండదు – చంద్రబాబు మారరు అనే అపవాదు నాపై ఉంది – ఇకపై అలా ఉండదు.. మీరే ప్రత్యక్షంగా చూస్తారు – ఎంపీలందరూ తరచూ వచ్చి కలవండి – నేను బిజీగా ఉన్నా కూడా మీతో మాట్లాడతాను – నాకోసం ఈ ఐదేళ్లు నేతలు, కార్యకర్తలు ప్రాణాలిచ్చారు […]

Read More

చంద్రబాబును కలిసిన ఎంపీలు, ఎమ్మెల్యేలు

అమరావతి: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ఉండవల్లిలోని నివాసంలో గురువారం పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎంపీ, ఎమ్మెల్యేలను చంద్రబాబు ఈ సందర్భంగా అభినందించారు. ఫలితాలు వెలువ డిన అనంతరం రెండో రోజూ కూడా నేతలు, కార్యకర్తల రాకతో చంద్రబాబు నాయుడు నివాసం దగ్గర సందడి వాతావరణం నెలకొంది.

Read More

చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఫోన్‌.

చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఫోన్‌. చంద్రబాబుకు అభినందనలు తెలిపిన సీఎం రేవంత్‌. రెండు రాష్ట్రాల విభజన హామీలు.. రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కారం చేసుకుందామని చంద్రబాబును కోరిన రేవంత్‌ రెడ్డి. తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని కోరిన రేవంత్‌.

Read More

అట్లాంటాలో తెలుగు, వీర మహిళల సంబరాలు

నారీ శక్తి పేరుతో విజయోత్సవం కూటమి గెలుపును స్వాగతిస్తూ కార్యక్రమం అమరావతి: దిక్కులు పిక్కటిల్లే విజయాన్ని అందించిన ఆంధ్రా ప్రజల తీర్పు స్వాగతిస్తూ అట్లాంటా తెలుగుదేశం ఆడపడుచులు, వీర మహిళలు సంబరాలు అంబరాన్ని అంటేలా చేసుకున్నారు. ఏపీలో ఏ విషయాన్ని అయినా గమినిస్తూ ఏ అవసరం వచ్చినా తమ వంతు సహాయం చేయటానికి ముందుండే ప్రవాసాం ధ్రులలో ముఖ్యులు అట్లాంటా తెలుగు ప్రజలు. ఈ ఎన్నికలలో కూడా ముఖ్య భూమిక […]

Read More