పులివెందులలో నామరూపం కాబోతుంది బీజేపీకి నాయకులు లైన్ కడుతున్నారు లిక్కర్ కుంభకోణంలో భారతి హస్తం భారతి రాజ్యాంగంతో వ్యవస్థల భ్రష్టు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి విజయవాడ: జమ్మలమడుగు ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణరెడ్డి వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గెలిచిన తర్వాత గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన ఆయన బీజేపీ రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డిలతో భేóటీ అయ్యారు. […]
Read Moreకృష్ణా జిల్లాలో ఆ పిచ్చికుక్కలను వదిలేది లేదు
తెలుగుదేశం పార్ట్ 1 చూశారు..ఇక పార్ట్ 2 చూస్తారు ఇక జగన్ జీవితం జైలుకే… సజ్జల కూడా త్వరలోనే వెళతాడు బెట్టింగ్‌ల కోసం చేసిన ఫేక్ సర్వే..ఆరా మస్తాన్ సర్వే జగన్, కేటీఆర్ కలిసి పోటీ చేసినా లోకేష్ మెజార్టీ రాలేదు బీసీల వ్యతిరేకి జగన్..ఇక రాజకీయాలకు స్వస్తి పలకాల్సిందే చంద్రబాబును విమర్శించారు..అందుకే ప్రతిపక్ష హోదా దక్కలేదు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శలు విజయవాడ: ఏపీలో ఎన్నికలకు […]
Read Moreచిరు ఇంట్లో మెగా సంబరాలు..
ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారి అన్నయ్య ఇంటికి తమ్ముడు. పవన్‌ను హత్తుకుని శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి. పవన్‌కు స్వీట్స్ తినిపించి విక్టరీని సెలబ్రేట్ చేసుకున్న కుటుంబసభ్యులు. చిరంజీవి ఇంటి దగ్గరకు చేరుకున్న జనసేన కార్యకర్తలు, అభిమానులు. చిరంజీవి ఇంటి దగ్గర టపాసులు కాలుస్తూ సంబరాలు.
Read Moreయూకేలో టీడీపీ సంబరాలు
అమరావతి: విజనరీ లీడర్ చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ఘన విజయంతో ఖండాంతరాల్లో ఉన్న టీడీపీ అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుం టున్నారు. లండన్, బర్మింగ్‌హామ్, రెడిరగ్, కోవెంట్రీ, మాంచెస్టర్, హేమల్ హ్యాంప్ స్టెడ్, అబెర్డీన్, కార్డీఫ్ తదితర నగరాలలో జరిగిన కార్యక్రమాలలో కేక్ కట్ చేసి జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు.
Read Moreకంగ్రాట్స్ చంద్రబాబు సార్ : పీవీ సింధు
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు అభినందనలు తెలిపారు. ‘మీ దార్శనిక నాయకత్వం నిస్సందేహంగా ఏపీని పురోగతి వైపు నడిపిస్తుంది. నా కెరీర్ తొలినాళ్లలో మీ నుంచి నాకు అమోఘమైన మద్దతు లభించింది. అప్పుడు మీరు చూపిన ఆప్యాయత ఎప్పటికీ గుర్తుంటుంది. మిమ్మల్ని మళ్లీ సీఎంగా చూస్తుండటం సంతోషాన్నిస్తోంది సార్’ అంటూ ట్వీట్ చేశారు. అలాగే పవన్ కళ్యాణ్, పురంధేశ్వరికి అభినందలు తెలిపారు.
Read Moreఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డికి అభినందన
హైదరాబాద్: మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందిన నవీన్ కుమార్ రెడ్డిని గురువారం తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మ య్య, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నేతలు దేవీప్రసాదరావు, ఎర్రోళ్ల శ్రీనివాస్, అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి అభినందిం చారు. ఈ సందర్భంగా నవీన్‌కుమార్‌రెడ్డి తనకు సహకరించిన పార్టీ అధిష్టానా నికి, పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.
Read Moreటీటీడీ ఈవో ధర్మారెడ్డిపై సీఐడీకి జనసేన ఫిర్యాదు
కేసు నమోదు చేసి పాస్‌పోర్ట్ సీజ్ చేయాలి లుక్ అవుట్ నోటీసులు జారీ చేయాలని వినతి తిరుపతి: నగరంలోని సీఐడీ కార్యాలయంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. అర్హత లేకపోయినా జగన్ ఆశీస్సులతో ఐదేళ్ల పాటు ఈవోగా వందల కోట్లు దోచేశారని, కూటమి రావడంతో ధర్మారెడ్డి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. టీటీడీలో ఆభరణాలు, నిధులు, శ్రీవారి డబ్బులు వెనకేసుకున్నారని పేర్కొన్నారు. ప్రభు త్వం […]
Read Moreవంద మంది రేవంత్‌లు వచ్చినా బీఆర్‌ఎస్‌ను పీకలేరు
బీజేపీకి అవయవదానం చేసింది కాంగ్రెస్ పార్టీనే ఆ పార్టీ గెలుపు కోసమే ఓట్లు బదిలీ చేశారు బీఆర్‌ఎస్ నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్, దేవిప్రసాద్ హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో గురువారం బీఆర్‌ఎస్ నేతలు జి.దేవిప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని, బీఆర్‌ఎస్‌పై ప్రేలాపనలు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి వాస్తవానికి ఓట్లు […]
Read Moreహైదరాబాద్, ఒంగోలులో ఈడీ దాడులు
హైదరాబాద్: బ్యాంకు నుంచి పెద్దఎత్తున డబ్బును దారి మళ్లించిన వ్యవహా రంలో హైదరాబాద్, ఒంగోలులో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. చదల వాడ ఇన్‌ఫ్రా టెక్ లిమిటెడ్ కంపెనీలో సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ స్టేట్ బ్యాంకు నుంచి రూ.166.93 కోట్ల నగదును ఆ కంపెనీ దారి మళ్లించి నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. దీంతో సోదాలు చేస్తున్నారు.
Read Moreలొంగిపోయేందుకు సిద్ధమైన కేతిరెడ్డి, అనుచరులు
అనంతపురం: తాడిపత్రి అల్లర్ల కేసులో నిందితుడిగా ఉన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఎస్పీకి సమాచారం ఇచ్చిన ఆయన తన 38 మంది అనుచరులతో లొంగిపోనున్నట్లు తెలిసింది. పోలింగ్ రోజు, తర్వాత జరిగిన అల్లర్లలో నిందితులుగా పెద్దారెడ్డి, ఆయన అను చరులపై కేసు నమోదైన విషయం తెలిసిందే.
Read More