వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ సోదాలు

అమరావతి: బేవరేజెస్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి నివాసంలో రాష్ట్ర సీఐడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. జగన్‌ హయాంలో వైసీపీకి అనుచిత లబ్ధి చేకూరేలా భారీఎత్తున మద్యం సరఫరా చేశారని ఆయనపై ఫిర్యాదులు వచ్చాయి. నూతన మద్యం విధానం పేరుతో వైసీపీ నేతలకు లబ్ధి కలిగేలా పనిచేశారన్న ఆరోపణలు ఉన్నాయి. డిస్టిలరీలు అనధికారికంగా వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్లడంలో ఆయన కీలకంగా వ్యవహరించినట్లు విమర్శలున్నాయి. దీంతో సీఐడీ అధికారులు ఆయనపై దృష్టిపెట్టారు.

Read More

రెడ్లకు ఉన్న పేరును రోత పుట్టించిన జగన్మోహన్ రెడ్డి

-రాష్ట్రాన్ని నాశనం చేసినోళ్లు గవర్నర్ ను కలవడమా? -దాడులను ప్రోత్సహించడం టీడీపీ చరిత్రలోనే లేదు -మా దృష్టంతా వైసీపీ పాలనలో సర్వనాశనమైపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడంపైనే -మీడియాతో సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విజయవాడ: ఎన్నికల ఫలితాలు వచ్చాక జగన్మోహన్ రెడ్డి మాటల తీరు చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది.రాష్ట్రం నాశనమైపోతోందంట, తెలుగుదేశం పార్టీ వాళ్లు దాడులు చేస్తున్నారంట..ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందే జగన్మోహన్ రెడ్డి. అన్నపూర్ణ లాంటి […]

Read More

టీడీపీ దాడులపై జగన్‌ సంచలన నిర్ణయం

అమరావతి: ఎన్నికల్లో గెలుపు తర్వాత తమ శ్రేణులపై కూటమి నేతలు దాడులు చేస్తున్నట్లు జగన్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై జగన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీ శ్రేణులు, సోషల్‌ మీడియా సైనికులకు అండగా ఉండేలా ప్రతి పార్లమెంట్‌ పరిధిలో కమిటీలు వేయాలని జగన్‌ ఆదేశించారు. ఈ మేరకు శరవేగంగా కమిటీలను నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పా టు చేసిన ఈ కమిటీలు కార్యకర్తలకు అండగా ఉంటాయని ఆయన […]

Read More

విద్యుత్‌ శాఖలో రూ.15 వేల కోట్ల దోపిడీ

అస్మదీయ కంపెనీలు, కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన జగన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ మీటర్లు, కండక్టర్లలో భారీ అవినీతి షిరిడిసాయి, రాఘవ, విక్రన్‌ సంస్థలకు అధిక ధరలకు లబ్ధి ఆర్‌డీఎస్‌ఎస్‌ పనుల్లోనూ రూ.3,500 కోట్ల జే ట్యాక్స్‌ సీబీఐతో దర్యాప్తు చేయించి వాస్తవాలు బయటపెట్టాలి బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ విజయవాడ: రాష్ట్ర విద్యుత్‌ సంస్థలలో కొంతమంది అధికారులను అడ్డం పెట్టుకుని జగన్‌ ప్రభుత్వంలో వారి అస్మదీయ కంపెనీలు, కాంట్రాక్టర్లకు దోచి […]

Read More

వైసీపీ కవ్వింపు చర్యలపై టీడీపీ సంయమనం పాటించాలి..

  – ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడక్కడా జరుగుతున్న వైసీపీ కవ్వింపు చర్యలు, దాడులపై చంద్రబాబు ఆరా – వైసీపీ కవ్వింపు చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచన –నాయకులు సైతం అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచన – ఎటువంటి దాడులు, ప్రతిదాడులు జరగకుండా చూడాలని పార్టీ ఎమ్మెల్యేలు, నేతలకు చంద్రబాబు ఆదేశాలు – పార్టీ కేడర్ పూర్తి సంయమనంతో ఉండాలని చంద్రబాబు పిలుపు – వైసీపీ కార్యకర్తలు […]

Read More

వైసీపీకి ముఖ్య నేత రాజీనామా

పార్టీ ఓటమితో టీడీపీలో చేరేందుకు సిద్ధం జంపింగ్స్‌ బాటలో మరికొందరు నేతలు అమరావతి: కూటమి ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన కొలువుదీరనున్న నేపథ్యం లో ఈలోపే వైసీపీ నుంచి జంపింగ్స్‌ స్టార్ట్‌ అయ్యాయి. వైసీపీ ముఖ్యనేత రావెల కిషోర్‌బాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు. దళితుల సంక్షేమం తెలుగుదేశం పార్టీతో సాధ్యం అవుతోందని ప్రకటించారు. దీంతో ఆయన టీడీపీలో చేరడం ఖాయమని స్పష్టమవుతోంది. ఆయన బ్యూరోక్రాట్‌ పదవి వదిలి […]

Read More

‘ముంజ్యా’లో బాహుబలికి కనెక్ష‌న్‌

శర్వారి ప్రధాన పాత్రలో నేష్ విజన్ బ్లాక్‌బస్టర్ హారర్ కామెడీ యూనివర్స్‌లో భాగంగా ‘ముంజ్యా’ అనే చిత్రం రాబోతోంది. ఈ చిత్రంలో సత్య రాజ్ ప్రముఖ పాత్రను పోషించారు. ఇక బాహుబలితో కట్టప్పగా ఫేమస్ అయిన సత్య రాజ్‌తో పని చేసిన అనుభవం గురించి శర్వారి చెబుతూ ఎంతో ఎగ్జైట్ అయ్యారు. ‘ఎస్ఎస్ రాజమౌళి అంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన తీసిన బాహుబలికి వీరాభిమానిని. ఆ మూవీని ఎన్నో […]

Read More

మట్కా న్యూ షెడ్యూల్‌ ఎప్పుడంటే?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మేడిన్ పాన్-ఇండియన్ మూవీ మట్కా. పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో రజనీ తాళ్లూరి ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ఈ మూవీని హ్యుజ్ కాన్వాస్‌పై హైబడ్జెట్, టాప్ టెక్నికల్ వాల్యూస్ తో రూపొందిస్తున్నారు. జూన్ 19 నుంచి మట్కా కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ కోసం హైదరాబాద్‌లోని […]

Read More

శుద్ధి అయోధ్యగా అనంతిక సనీల్‌కుమార్‌

మోస్ట్ సక్సెస్ ఫుల్ పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ బిగ్ స్టార్లతో హై-బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లను నిర్మించడమే కాకుండా కంటెంట్-రిచ్ మూవీలను రూపొందిస్తోంది. గోవా, ఖాట్మండు మోఫిల్మ్ ఫెస్టివల్స్ లో రెండుసార్లు ఇంటర్నేషనల్ అవార్డులు గెలుచుకుని విమర్శకుల ప్రశంసలు పొంది ‘మను’తో దర్శకుడిగా డెబ్యు చేసి దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టితో కాన్సెప్ట్ బేస్డ్ మూవీ ‘8 వసంతాలు’ను నిర్మిస్తున్నారు. మ్యాడ్‌ ఫేమ్ అనంతిక సనీల్‌కుమార్ హీరోయన్ గా […]

Read More

తిరుపతి బీజేపీ నేత వరప్రసాద్‌ కంటతడి

తిరుపతి: బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన వరప్రసాద్‌ కంటతడి పెట్టారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం.. చాలాతక్కువ మెజారిటీతో ఓడిపోయా. గతంలో జగన్‌, విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డిలకు సలహాలు ఇచ్చినా పెడచెవిన పెట్టారు. గడిచిన ఐదేళ్లలో ప్రజాస్వామ్యం లేదు. అరాచక పాలన నుంచి కాపాడుకోవడానికి బీజేపీలో చేరినట్లు వ్యాఖ్యానించారు. ఏ సామాజిక వర్గానికి మోదీ, బీజేపీ అన్యాయం చేయలేదని, ఏపీకి ప్రత్యేక హోదాను ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు.

Read More